Jump to content

నిజామాబాద్ పేరు నచ్చడం లేదట.

boeing747

Recommended Posts

నిజామాబాద్ పేరు నచ్చడం లేదట.
 
August 22 2019, 1:45 am
article20190821_11.jpg

నిజామాబాద్ పేరు వింటే అదేదో పాకిస్తాన్ లో భాగం గా ఉందని అనిపిస్తోందట. నిజామాబాద్ ఎమ్.పి ధర్మపురి అరవింద్ ఈ మాట చెప్పారు.ఆయన నిజామాబాద్ పేరును ఇందూరుగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.దానికి గాను ఆయన తన వాదనను ముందుకు తెస్తున్నారు. డిల్లీలో తను ఎవరితోనైనా మాట్లాడినప్పుడు నిజామాబాద్ ఎమ్.పి అని చెబితే, వారు ఆ పేరు పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసి,ఇదేదో పాక్ లోని ప్రదేశంగా అనిపిస్తోందని అంటున్నారు. గతంలో రాష్ట్ర కూటుల రాజు ఇంద్రా 2 పేరుతో ఇందూరు పట్టణం ఏర్పడింది. ఆ తర్వాత అసఫ్ జా రాజ్యం ఏర్పాటు చేసిన నిజాం పేరుతో మార్చారని ఆయన అన్నారు. ఇప్పుడు దానిని మార్చాలని కోరుతున్నామని అన్నారు.పైగా నిజాం పేరుతో ఉన్న నిజాం సాగర్ నీరు లేక ఎండుతోందని, నిజాం సుగర్స్ మూతపడిందని ఆయన అంటున్నారు.

  • Haha 1
Link to comment
Share on other sites

3 minutes ago, boeing747 said:

%<>(

ikkada vachi disco cheyyi

Link to comment
Share on other sites

Just now, tom bhayya said:

CITI_c$y pushpam gallu north lo chesina rajakeeyam ikkada workout avuthundhi anukuntaaru, TG lo isaari deposits kuda raavu 

lol.. 4 seat lu vachayi asalu deposit kooda dakkutunda ani doubt lo undetollu.

just matter of time

Link to comment
Share on other sites

kapithakka meeda janalaa kasi, grouping valla eee Labbel lamdikoduku gelichindu kaani....

pedda bjp meeda prema tho janaalu votes esindru anukuntunnada eeedu?

asalu aa DS, vadi pedda koduku sanjay, chinnodu eediki, andariki spot pettaali TRS ollu kalisi. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...