Jump to content

polavaram reverse tendering

TheBrahmabull

Recommended Posts

@3$% - high court jalgan ni 10ngindi anta kada... aal howles ..comfortable ga ee news vodilesi.. Hottakaya news.. Amaravathi nundi capital shifting.. Special rayalaseema.

Definitega sakshitt lo reverse rasi vuntadu

Link to comment
Share on other sites

సాక్షి, నెల్లూరు : పోలవరం ప్రాజెక్ట్‌ ఆపేస్తున్నట్లు టీడీపీ హడావుడి చేస్తోందని ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ వ్యాఖ్యానించారు. పోలవరం జల విద్యుత్ కేంద్రం టెండర్ రద్దుపై హైకోర్టు తాత్కాలికంగా స్టే విధించడంపై ఆయన గురువారమిక‍్కడ మీడియాతో మాట్లాడుతూ.. పనుల విషయంలో యధావిథిగా రివర్స్‌ టెండిరింగ్‌కు వెళ్లవచ్చని, రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా అవినీతి బయటకు వస్తాయని చంద్రబాబకు భయం పట్టుకుందని అన్నారు. ఏది ఏమైనా కోర్టు తీర్పును గౌరవిస్తామని...ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇక వరదల్లో ఒక్క తప్పు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. వరదలను కూడా టీడీపీ రాజకీయం చేస్తోందని, వరదల్లో  ఒక్క గండి పడలేదని, ప్రాణ నష్టం జరగకుండా చూసుకున్నామని అనిల్‌ కుమార్‌ పేర్కొన్నారు. పోలవరంపై మొదటి నుంచి తమ విధానం ఒకటేనని,  అవినీతిని వెలికి తీసి ప్రజా ధనాన్ని కాడటమే అని అన్నారు.

Link to comment
Share on other sites

3 minutes ago, AndhraneedSCS said:

@3$% asalu vadu em mataldutunnadu vayya... Court theerpuni gouravistam antadu.. malli chandrababu ki bhayam antadu.. fafam..

anyways  andaru anandi 8*4 = 12 @3$%

Link to comment
Share on other sites

1 minute ago, andhrano1 said:

vijaysaireddy..annee BJP ki cheppi chestunnam ani statement ichadu

@3$% wait.. inka asalu musizz start kaledu... jalaganna daggariki inka flowers smell raledu... Just sample kooda sudale..

Link to comment
Share on other sites

15 minutes ago, TheBrahmabull said:

@3$% - high court jalgan ni 10ngindi anta kada... aal howles ..comfortable ga ee news vodilesi.. Hottakaya news.. Amaravathi nundi capital shifting.. Special rayalaseema.

Definitega sakshitt lo reverse rasi vuntadu

allaki antha brain yeda undi chusam ga mana db pedda gorre halwa telivi @3$%

Link to comment
Share on other sites

Just now, scale said:

allaki antha brain yeda undi chusam ga mana db pedda gorre halwa telivi @3$%

@3$% ippude aa howle ke ball halwa gadu vochi.. asalu meeku highcourt ante telusaa ani aduguthadu sudu.. pedda methavi lekka...

Link to comment
Share on other sites

1 minute ago, TheBrahmabull said:

@3$% ippude aa howle ke ball halwa gadu vochi.. asalu meeku highcourt ante telusaa ani aduguthadu sudu.. pedda methavi lekka...

ah gorre gadiki cheppali malla TG lo highcourt anukuntadu, ap lo okati undani @3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...