Jump to content

గుంటూరు జిల్లా సూర్యలంకలో రూ.500 కోట్లతో సినిమా స్టూడియో, థీమ్‌ వాటర్‌ పార్క్‌


Yaman02

Recommended Posts

21tollywood-4a_4.jpg

గుంటూరు జిల్లా సూర్యలంకలో రూ.500 కోట్లతో సినిమా స్టూడియో, థీమ్‌ వాటర్‌ పార్క్‌ ఏర్పాటు చేయనున్నట్లు సినీ రచయిత కోన వెంకట్ తెలిపారు. గుంటూరు జిల్లా బాపట్లలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ సంస్థ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పర్యాటక శాఖతో కలిసి ఈ ప్రాజెక్టు చేపడతామన్నారు. స్థానిక అధికారుల అనుమతితో సూర్యలంకలో సర్వే చేస్తున్నట్లు వివరించారు. అమెరికాలోని డిస్నీల్యాండ్‌ థీమ్‌ పార్క్‌ తరహాలో దీనిని అభివృద్ధి చేస్తామని చెప్పారు.

Link to comment
Share on other sites

First వీడి lands అమ్ముతాడు ..తర్వాత తూచ్ అంటాడు ... ప్రతి ఒక్కడికి అంత easy అయ్యిపోయింది 

Link to comment
Share on other sites

10 minutes ago, Hitman said:

First వీడి lands అమ్ముతాడు ..తర్వాత తూచ్ అంటాడు ... ప్రతి ఒక్కడికి అంత easy అయ్యిపోయింది 

Agreed. Like below.

but Sillara gaa 500 crores badulu leader laa 10,000 crores antey inka rates baaga perigevi 

YKD3VbI.jpg

yNiQrAV.jpg

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...