Jump to content

కోడెల నివాసంలో కంప్యూటర్లు చోరీ

snoww

Recommended Posts

అసెంబ్లీ ఫర్నీచర్ మాయం కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. సత్తెనపల్లిలోని కోడెల శివప్రసాదరావు నివాసంలో గురువారం అర్ధరాత్రి చోరీ జరిగింది. దుండగులు రెండు కంప్యూటర్లను ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఈ దొంగతనం జరిగిందని అక్కడున్న వాచ్‌మన్‌ తెలిపారు. కరెంటు పనిచేయాలంటూ రాత్రి ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులు తమను తోసేసి కంప్యూటర్లతో పరారైయ్యారని చెప్పారు. అసెంబ్లీ భవనం నుంచి విలువైన ఫర్నీచర్‌ని తన ఇంటికి తెచ్చుకున్నట్టు కోడెల శివప్రసాదరావు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ చోరీ జరగడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కోడెల నివాసంలోని ఫర్నీచర్‌ను పరిశీలించేందుకు నేడు అసెంబ్లీ అధికారులు రాబోతున్న సమయంలో దొంగతనం జరగడంతో అనుమానాలు బలపడుతున్నాయి. కంప్యూటర్లల్లో నిక్షిప్తమైన కీలక సమాచారాన్ని మాయం చేసేందుకే వీటిని ఎత్తుకెళ్లి ఉంటారన్న ఊహాగానాలు రేగుతున్నాయి. దుండగులు పడేసిన కంప్యూటర్‌ మానిటర్‌ను సెక్యురిటీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. అయితే సమాచారం నిక్షిప్తమైవుండే సీపీలను దుండగులు ఎత్తుకెళ్లడం చూస్తుంటే ఇదంతా ప్రణాళిక ప్రకారమే జరిగినట్టుగా ఉందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.

అసెంబ్లీ నుంచి విలువైన వస్తువులను సత్తెనపల్లిలోని తన ఇంటికి తెచ్చి పెట్టుకున్నట్టు కోడెల ఇప్పటికే ఒప్పుకున్నారు. ఆ వస్తువులన్నీ తిరిగి ఇచ్చేందుకు సిద్ధమని, లేకుంటే ఆ ఫర్నీచర్‌ ధర ఎంతో చెప్తే డబ్బు చెల్లిస్తానంటూ వితండ వాదనకు దిగారు. కోడెల కక్కుర్తిపై ప్రభుత్వ అధికారులు విచారణ చేపట్టారు. 

Link to comment
Share on other sites

4 minutes ago, snoww said:

@3$% peaks of journalism vayya idhi, andhulo data untey vaadey theesi kalcheysthaadu kaani donga drama endhuku aadathaadu , koncham vaadandi 

Link to comment
Share on other sites

8 minutes ago, tom bhayya said:

@3$% peaks of journalism vayya idhi, andhulo data untey vaadey theesi kalcheysthaadu kaani donga drama endhuku aadathaadu , koncham vaadandi 

kalchesthe it will be crime too. those are government property. he had to return those computers back to assembly staff soon. government computers ni personal use ki vaadukunnadu , andulo em em data vundo who knows. 

ee donga thanam drama aadithe easy gaa thappinchukovachu. 

Link to comment
Share on other sites

30 minutes ago, snoww said:

Chori ayyindhi furniture, computers kaadhu 

Link to comment
Share on other sites

ఏపీ మాజీ సభాపతి కోడెల ఇంట్లో చోరీ

kodela146644a.jpg

సత్తెనపల్లి: గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఏపీ మాజీ సభాపతి కోడెల నివాసంలో చోరీ జరిగింది. కార్యాలయంలో పని చేసే సిబ్బంది అక్కడి కంప్యూటర్లను తీసుకెళ్లే ప్రయత్నం చేయడంతో భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో వారి కళ్లుగప్పి ఓ కంప్యూటర్‌ను గోడపక్కన పడేసి, రెండో కంప్యూటర్‌ను తీసుకెళ్తుండగా సిబ్బంది అడ్డుకోవడంతో అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. విషయం ప్రచారం కావడంతో ఇవాళ ఉదయం గోడపక్కన మరో కంప్యూటర్‌ వదిలి వెళ్లిపోయారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసెంబ్లీకి సంబంధించిన ఫర్నిచర్‌ గుంటూరు, సత్తెనపల్లిలోని కోడెల కార్యాలయాల్లో ఉన్నట్లు సమాచారం. దీనిని ఇవాళ అసెంబ్లీ సిబ్బంది స్వాధీనం చేసుకునేందుకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

Link to comment
Share on other sites

3 hours ago, kothavani said:

Papam vayya , not sure aina enni tappulu chesado he is suffering to the core he might suicide

yeendhi paaapama ?????

Okka saari ex-DGP Prudhvi Narayana interview choodu, Kodela vaadi prime time yenni murders cheesaado chebuthaadu.

V M Ranga murder lo A2 veedu, A1 being Musali NTR.

Kodela gaadidhi NTR kanna kukka chaavu avvudhi choodu.

Link to comment
Share on other sites

2 hours ago, naralokeshreddy said:

yeendhi paaapama ?????

Okka saari ex-DGP Prudhvi Narayana interview choodu, Kodela vaadi prime time yenni murders cheesaado chebuthaadu.

V M Ranga murder lo A2 veedu, A1 being Musali NTR.

Kodela gaadidhi NTR kanna kukka chaavu avvudhi choodu.

Ante YSR gadu kudam ekkuva murders seyinsadu kabatti, pavuram ayipoyadu antav 
next turn kodela gadu annamaata 

Link to comment
Share on other sites

8 hours ago, kothavani said:

I heard he was once a respected doctor and leader , Time Papam goranga nadustundi , purghi ga teliyadu kani he seems way better than other leaders of tdp

that part is very much true.. he was known as 5 Rs doctor..as he used to collect only  Rs.5 as consulting fee... politics loki vachchaaka.. rotta family members influence/role totally changed the mindset...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...