Jump to content

కోడెల నివాసంలో కంప్యూటర్లు చోరీ


snoww

Recommended Posts

2 minutes ago, r2d2 said:

that part is very much true.. he was known as 5 Rs doctor..as he used to collect only  Rs.5 as consulting fee... politics loki vachchaaka.. rotta family members influence/role totally changed the mindset...

 

5rupees ante enni decades kinda

Link to comment
Share on other sites

1 minute ago, kr123 said:

I heard he was a good surgeon when he was practising 

Idi nijamo just pulkas hype oo telidu mari

Palnadu lo ek dhum rowdyism nadipadu

Anubhavistunandu

Pulka la elevation gurunchi telisinde kada ba appudu eppudo 70 80 lo 5 rupees ante takkuva amount em kadu

Link to comment
Share on other sites

High Drama At Kodela Sivaram Two Wheeler Showroom In Guntur - Sakshi

సాక్షి, గుంటూరు : కోడెల శివరాం బైక్‌ షోరూమ్‌ వద్ద శుక్రవారం హైడ్రామా నెలకొంది. మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తన లాయర్‌తో కలిసి కొత్త డ్రామాలకు తెరతీశారు. బైక్‌ షోరూమ్‌ నుంచి అసెంబ్లీ అధికారులు ఫర్నీచర్‌ను రికవరీ చేసుకుంటున్న క్రమంలో వారిని అడ్డుకునే యత్నం జరిగింది. ఏ హోదాతో తనిఖీలు చేస్తారంటూ కోడెల లాయర్‌ అసెంబ్లీ అధికారులను ప్రశ్నించారు. షోరూమ్‌ ప్రైవేటు ప్రాపర్టీ అంటూ వితండవాదం చేశారు. అసెంబ్లీ సెక్రటరీ ఆదేశాలున్నాయని అసిస్టెంట్‌ సెక్రటరీ రాజ్‌స్పష్టం చేయడంతో రికవరీ కొనసాగింది. 

దాదాపు మూడు గంటలపాటు సాగిన ఈ సోదాల్లో అసెంబ్లీకి చెందిన పలు విలువైన వస్తువులను అధికారులు గుర్తించారు. అదంతా యూరప్‌ నుంచి దిగుమతి చేసుకున్న అత్యంత విలువైన విదేశీ ఫర్నీచర్‌గా తెలిసింది. వాటి విలువ సుమారు కోటి రూపాయల వరకు ఉంటుందని అంచనా. 32 కుర్చీలు, 4 సోఫాలు, 3 టేబుళ్లు, ఒక టీపాయ్, ఒక దర్బార్ ఛైర్, డైనింగ్‌ టేబుల్‌, గుర్తించి.. తహసీల్దార్ మోహనరావు ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించారు. డైనింగ్ టేబుల్, 22 కుర్చీలు విలువే రూ.65 లక్షలు ఉంటుందని సమాచారం. ఇక తాళాలు లేవనే కారణంతో రెండో ఫ్లోర్‌, నాలుగో ఫ్లోర్‌లలో అధికారులు తనిఖీలు నిర్వహించలేదు. వారెంట్‌ లేకుండా తనిఖీలు చేస్తే కోర్టుకు వెళ్తామంటూ బెదిరింపులకు దిగారు.

అసెంబ్లీ ఫర్నిచర్‌ను దొంగచాటుగా తన ఇంటికి తరలించుకున్న కోడెల శివప్రసాదరావు తన తప్పును అంగీకరించిన సంగతి తెలిసిందే. భద్రత లేదనే అసెంబ్లీ వస్తువుల్ని తన ఇంటికి తెచ్చుకున్నానని వివరణనిచ్చారు. వాటన్నింటినీ తిరిగి ఇచ్చేస్తాననీ.. లేదంటే విలువెంతో చెబితే చెల్లిస్తానని చెప్పుకొచ్చారు. ఇక కోడెల క్యాంప్‌ ఆఫీస్‌లో తనిఖీలు చేయాల్సి ఉంది. ఫర్నీచర్‌ రికవరీ నిమిత్తం తన నివాసం, వ్యాపార స్థలాల్లో అసెంబ్లీ అధికారులు ఎప్పుడైనా  తనిఖీలు చేసుకోవచ్చని నిన్న వెల్లడించిన కొడెల శుక్రవారం మాటమార్చడం గమనార్హం.

Link to comment
Share on other sites

కోడెల తరలించిన ఫర్నిచర్‌ స్వాధీనం

26brk119001646a.jpg

గుంటూరు: మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తరలించిన ఫర్నిచర్‌ను స్వాధీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభమైంది. గుంటూరులోని కోడెల కుమారుడికి చెందిన గౌతమ్‌ హీరో షోరూంలో అసెంబ్లీ అధికారులు మూడురోజుల క్రితం జరిపిన తనిఖీల్లో ఫర్నిచర్‌ను గుర్తించారు. ఈ విషయంలో తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ అసెంబ్లీ, రెవెన్యూ, పోలీసు అధికారుల బృందం షోరూంకు వచ్చి ఫర్నిచర్‌ను అసెంబ్లీకి తరలించారు.

70 వస్తువులను షోరూంలో గుర్తించినట్లు తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. అసెంబ్లీ అధికారులు ఇచ్చిన జాబితా కంటే ఎక్కువ ఫర్నిచర్‌ను కోడెల తరలించినట్లు ఆయన చెప్పారు. నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు మేరకు అసెంబ్లీ అధికారులు తనిఖీలు చేపట్టారని.. ఆ తర్వాత వారిచ్చిన ఫిర్యాదు మేరకు తాము కూడా దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు.

26brk119001646b.jpg

Link to comment
Share on other sites

కోడెల ఫర్నిచర్‌ కేసు వాయిదా

27kodela-1a.jpg

అమరావతి: ఫర్నిచర్‌ చోరీ కేసుకు సంబంధించి ఏపీ మాజీ శాసనసభాపతి కోడెల శివప్రసాద్‌ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు కూడా విచారణ జరిగింది. కోడెల తరఫున న్యాయవాది చిరంజీవి వాదనలు వినిపించారు. క్యాంపు కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్‌ను తీసుకెళ్లమని సంబంధిత అధికారులకు కోడెల గతంలోనే లేఖ రాశారని.. అయినా వారు పట్టించుకోలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు వస్తువులు పోయాయని కేసు పెట్టారని కోర్టుకు విన్నవించారు. వాదనలు విన్న న్యాయస్థానం స్పీకర్‌ కార్యాలయంలో ఏయే వస్తువులు కనిపించకుండా పోయాయో పూర్తి వివరాలతో ప్రమాణ పత్రం దాఖలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది. మరోవైపు కోడెల, ఆయన కుటుంబీకులపై పెట్టిన ఐదు కేసుల్లో నమోదైన బెయిల్‌ పిటిషన్‌లపై విచారణను న్యాయస్థానం ఈనెల 30కి వాయిదా వేసింది.

Link to comment
Share on other sites

table444.jpg

ప్లాస్టిక్‌ కుర్చీలను వదల్లేదు..
అప్పనంగా వస్తున్నాయనే ఉద్దేశంతో రూ.70 లక్షల ఖరీదైన డైనింగ్‌ టేబుల్‌ నుంచి వందల రూపాయల విలువసేజే ప్లాస్టిక్‌ కుర్చీలను కూడా వదలకుండా కుమారుడి షోరూమ్‌కు కోడెల తరలించారు. తన తండ్రి అక్రమంగా తెచ్చిపెట్టిన అసెంబ్లీ ఫర్నిచర్‌ను కోడెల శివరామ్‌ దర్జాగా షోరూమ్‌లో రెండేళ్లు వినియోగించుకున్నారు. ఆఖరికి అసెంబ్లీ నుంచి తెచ్చిన పెన్నూ పేపర్లు కూడా శివరామ్‌ షోరూమ్‌లో వినియోగించారని అక్కడ పనిచేసిన ఉద్యోగులే చెబుతున్నారు. ప్లాస్టిక్‌ కుర్చీలను వదలకుండా షోరూమ్‌లో తెచ్చిపెట్టుకున్న కోడెల కక్కుర్తిని తలుచుకుని వారి సిబ్బందే నవ్వుకుంటున్నారు.

గతంలో కోడెల కుమార్తె విజయలక్ష్మి అన్నా క్యాంటీన్‌లో పేదల ఆకలి తీర్చాల్సిన భోజనాన్ని తన సేఫ్‌ కంపెనీకి తరలించి అక్కడ పనిచేసే కార్మికులకు విక్రయించి నవ్వులపాలైన విషయం తెలిసిందే. పశువులకు ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చే గడ్డిలోనూ ఆమె అక్రమాలకు పాల్పడ్డారు. ఈ వ్యవహారాలను మర్చిపోకముందే అసెంబ్లీలోని ప్లాస్టిక్‌ కుర్చీలను కూడా వదలకుండా తెచ్చుకున్నారన్న విషయం తెలిసి జిల్లా ప్రజలు విస్తుపోతున్నారు. రాబోయే రోజుల్లో కోడెల కుటుంబం కక్కుర్తి వ్యవహారాలు ఇంకెన్ని వెలుగు చూస్తాయోనని చర్చించుకుంటున్నారు. అధికారులు ఇంకా కోడెల కార్యాలయాలు, నివాసాల్లోని అసెంబ్లీ ఫర్నిచర్‌ను సీజ్‌ చేయలేదు. కొంత ఫర్నిచర్‌ గుంటూరులోని కోడెల కుమార్తె నివాసంలోనూ ఉందని వారి సన్నిహితులు చెప్పుకుంటున్నారు. 

Link to comment
Share on other sites

ippudu inko 2 cases:

అన్న క్యాంటీన్‌ భోజనం, పశువుల దాణానూ వదలని కోడెల కుమార్తె 

Tirupathi govt hosp lo - eedi Son private diagnostic & research center - collector orders closure and detail enquiry.

Lalu pr@sad AP la vunnadu

Link to comment
Share on other sites

On 8/22/2019 at 9:56 PM, meri_zindagi said:

He was respected only by a bunch of people. He used to do all illegal stuff like making explosive bombs.There was a guy called Satish, who was his right hand in danda guri. He was in charge or something. Okasari aa explosives chese deggara blast ayyindi. And Satish died on spot. Satish valla amma was in distress and literally edo matti teesukuni smthng like cursed Kodela. This was during his second tenure. Chinna koduku  accident lo poyadu pelli ayina 6 months ki. That was the biggest blow. And koothuru doctor ga sariga velagapattala, aa cases koda ayyayi. Inka chala telusu, avanni chepthe na details telustayi. Inka cheppa.

 

On 8/22/2019 at 9:56 PM, meri_zindagi said:

He was respected only by a bunch of people. He used to do all illegal stuff like making explosive bombs.There was a guy called Satish, who was his right hand in danda guri. He was in charge or something. Okasari aa explosives chese deggara blast ayyindi. And Satish died on spot. Satish valla amma was in distress and literally edo matti teesukuni smthng like cursed Kodela. This was during his second tenure. Chinna koduku  accident lo poyadu pelli ayina 6 months ki. That was the biggest blow. And koothuru doctor ga sariga velagapattala, aa cases koda ayyayi. Inka chala telusu, avanni chepthe na details telustayi. Inka cheppa.

Neeku ee matter ela telusu bhayya. Are u from NRT

Link to comment
Share on other sites

2 hours ago, kidney said:

ippudu inko 2 cases:

అన్న క్యాంటీన్‌ భోజనం, పశువుల దాణానూ వదలని కోడెల కుమార్తె 

Tirupathi govt hosp lo - eedi Son private diagnostic & research center - collector orders closure and detail enquiry.

Lalu pr@sad AP la vunnadu

రూ.15 లక్షలు ఎగ్గొట్టిన కోడెల కుమార్తెపై కేసు

Aug 27, 2019, 09:38 IST
 
Case Registered Kodela Siva Prasada Rao Daughter In Narasaraopet - Sakshi

నరసరావుపేట టౌన్‌: మాజీ స్పీకర్‌ కోడెల వరప్రసాదరావు కుమార్తె డాక్టర్‌ పూనాటి విజయలక్ష్మిపై సోమవారం మరో కేసు నమోదైంది. తమ నుంచి సర్జికల్‌ కాటన్‌ కొనుగోలు చేసి రూ.15 లక్షలను ఎగ్గొట్టారంటూ ఖమ్మం జిల్లా కొత్తూరు కు  చెందిన చల్లా రవీంద్రరెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు నరసరావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. రవీంద్రరెడ్డి డాక్టర్‌ పూనాటి విజయలక్ష్మికి చెందిన సేఫ్‌ ఫార్ములేషన్‌ లిమిటెడ్‌ కంపెనీకి నాలుగేళ్లుగా సర్జికల్‌ కాటన్‌ విక్రయిస్తున్నారు.

గడచిన ఏడాది ఆ కంపెనీకి రూ.36 లక్షల విలువైన కాటన్‌ సరఫరా చేయగా.. రూ.21 లక్షలను తిరిగి చెల్లించారు. మిగిలిన రూ.15 లక్షల కోసం రవీంద్రరెడ్డి విజయలక్ష్మి వద్దకు వెళ్లగా ఆమె అసభ్య పదజాలంతో దూషించారు. తనను తన్ని తరిమేయాలని కంపెనీ జనరల్‌ మేనేజర్‌ రామకృష్ణ, మరో ఉద్యోగి నాగేశ్వరరావును ఆదేశించటంతో వారు తనపై దాడికి పాల్పడ్డారని తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు విజయలక్ష్మి, మరో ఇద్దరిపై చీటింగ్‌ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెంకట్రావు తెలిపారు.  

Link to comment
Share on other sites

On 8/22/2019 at 10:56 PM, meri_zindagi said:

He was respected only by a bunch of people. He used to do all illegal stuff like making explosive bombs.There was a guy called Satish, who was his right hand in danda guri. He was in charge or something. Okasari aa explosives chese deggara blast ayyindi. And Satish died on spot. Satish valla amma was in distress and literally edo matti teesukuni smthng like cursed Kodela. This was during his second tenure. Chinna koduku  accident lo poyadu pelli ayina 6 months ki. That was the biggest blow. And koothuru doctor ga sariga velagapattala, aa cases koda ayyayi. Inka chala telusu, avanni chepthe na details telustayi. Inka cheppa.

there was also some issue with his daughter in law few years back. 

Link to comment
Share on other sites

assembly charitra loney most neechamaina candidate eedey la vunnaadu....huge majority tho gelichaadu ee vishayam lo....avineethiki oka end antu vuntadi....but veedu beyond that end vellipoyaadu ....supparra !!

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...