Jump to content

కోడెల నివాసంలో కంప్యూటర్లు చోరీ


snoww

Recommended Posts

22 hours ago, Sachin200 said:

Eedu pedha philanthropist ( doctor ) , sevalu chestunadu Ani pulkas dappu kottevaru veedi gurinchi . 

mana Jagun anna kuda kadigina pearl ani mana jaffas dappu kotting kada, atne pulkas kuda ediki dappu kottaru 

daappu matram common no 

Link to comment
Share on other sites

కోడెల కుమారుడి షోరూం లైసెన్స్‌ రద్దు

29kodela-1a.jpg

గుంటూరు: ఏపీ శాసనసభ మాజీసభాపతి కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామకృష్ణకు చెందిన గౌతమ్ ఆటోమోటివ్స్ షోరూం లైసెన్స్‌ను రవాణా శాఖ రద్దు చేసింది. ఏపీ మోటార్ వాహనాల చట్టంలోని నిబంధన 84 ప్రకారం ఈ చర్య తీసుకున్నట్లు గుంటూరు రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ మీరా ప్రసాద్ వెల్లడించారు. ఈ నెల ఆగస్టు 2న రవాణా శాఖ అధికారులు షోరూంలో తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. 2018-19 ఆర్థిక సంవత్సరంతో పాటు ఈ ఏడాది ఆగస్టు 2 వరకు జరిపిన వాహన విక్రయాల్లో అవకతవకలు జరిగి ఎలాంటి లైఫ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ పన్ను కట్టకుండానే 1025 వాహనాలను విక్రయించినట్లు గుర్తించిన రవాణా శాఖ అధికారులు షోరూంను సీజ్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ మోటారు వాహనాల చట్టం ప్రకారం షోరూం వ్యాపార అనుమతిని రద్దు చేశామని డీటీసీ మీరా ప్రసాద్ వెల్లడించారు.

  • Upvote 1
Link to comment
Share on other sites

షాక్‌ల మీద షాక్‌లు..
కోడెల శివరామ్‌కు షాక్‌ మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. అసెంబ్లీ ఫర్నిచర్‌ను షోరూమ్‌లో వినియోగించుకున్నందుకు శివరామ్‌పై ఇటీవలే పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు నగరంలో భాగ్యనగర్‌ ఎక్స్‌టెన్షన్‌ ఏరియాలో అక్రమంగా నిర్మిస్తున్న భవనానికి కార్పొరేషన్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు నోటీసు జారీ చేశారు. త్వరలో ఆ భవనాన్ని కూల్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గౌతమ్‌ హీరో షోరూమ్‌ ఆథరైజేషన్‌ రద్దు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేసిన పాపాలన్నీ పండుతున్నాయని తగిన మూల్యం చెల్లించుకుంటున్నాడని అందరూ అంటున్నారు. 

Link to comment
Share on other sites

16 hours ago, Kontekurradu said:

mana Jagun anna kuda kadigina pearl ani mana jaffas dappu kotting kada, atne pulkas kuda ediki dappu kottaru 

daappu matram common no 

Cheap ga computers , furniture teesukuvelladam tapu kadhu antav 

Mee lanti hardcore fans vundadam kodela lucky . 

  • Haha 1
Link to comment
Share on other sites

సత్తెనపల్లిలో రెండుగా చీలిపోయిన టీడీపీ
30-08-2019 12:59:06
 
 
637027667473040609.jpg
గుంటూరు: సత్తెనపల్లిలో టీడీపీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఇసుక కొరత నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నిరసనలు, ధర్నాలకు పిలుపునిచ్చింది. అయితే సత్తెనపల్లిలో మాత్రం నేతలు రెండు గ్రూపులుగా విడిపోయి ఆందోళన చేపట్టారు. కోడెల వర్గం-రంగబాబు వర్గాలుగా ఆందోళనలు నిర్వహించారు. అన్న క్యాంటీన్ వద్ద రంగబాబు ధర్నా చేయగా.. తహశీల్దార్ కార్యాలయం ఎదుట కోడెల వర్గం నిరసన చేపట్టింది. దీంతో కార్యకర్తలు అయోమయంలో పడ్డారు.
Link to comment
Share on other sites

కోడెల, ఆయన కుమారుడికి ముందస్తు బెయిల్‌

30brk-kodela1a.jpg

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ మాజీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు, ఆయన కుమారుడు శివరామకృష్ణకు ముందస్తు బెయిల్‌ మంజూరైంది. ఇద్దరిపై నమోదైన ఐదు కేసుల్లో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. సత్తెనపల్లి, నరసరావుపేట పోలీస్‌ స్టేషన్లలో కోడెల కుటుంబసభ్యులపై ఐదు కేసులు నమోదైన విషయం తెలిసిందే. ముందస్తు బెయిల్‌ కోసం వారు కోర్టును ఆశ్రయించడంతో వారికి ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...