Jump to content

Kukka sai gadu jaggadiki rod dinchutunadu ga...


psycopk

Recommended Posts

ఏపీలో రీటెండరింగ్ పనులు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు చెప్పే చేస్తున్నామంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై ప్రధాని కార్యలయం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయసాయిరెడ్డి, ఏపీ ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాంను ఢిల్లీకి పిలిపించింది. కాసేపటి క్రితం ప్రధాని కార్యాలయానికి విజయసాయి, అజయ్ కల్లాం చేరుకున్నారు. ఈ సందర్భంగా పీపీఏ సమీక్షలు, పోలవరం రీటెండర్లపై వారు వివరణ ఇచ్చారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Link to comment
Share on other sites

తిరుమలలో బస్ టికెట్ వెనుక అన్యమత ప్రచారం ఉండటంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. టీటీడీలో అన్యమత ప్రచారం జరుగుతోందని ఇంతకు ముందే ఒకసారి చెప్పామని... మత విశ్వాసాలను గౌరవించాలని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఒక మతాన్ని ప్రచారం చేయడం సరికాదని మండిపడ్డారు.

వైసీపీ ప్రభుత్వం చెప్పేదొకటి, చేసేదొకటని కన్నా విమర్శించారు. అమరావతి నిర్మాణాన్ని గతంలో జగన్ అంగీకరించారని... ఇప్పుడు మరో వైఖరిని అనుసరిస్తున్నారని అన్నారు. రాజధాని కోసం మూడు పంటలు పండే పొలాలను అమరావతి రైతులు త్యాగం చేశారని చెప్పారు. రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే ఎంతో ఖర్చు చేశారని తెలిపారు. రాజధానిపై తన వైఖరిని జగన్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అమరావతిలో రాజధాని ఉండాలనేదే తమ భావన అని చెప్పారు. రాజధాని రైతులకు బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు. కేవలం కొందరి కోసమే వైసీపీ పని చేస్తున్నట్టు కనిపిస్తోందని మండిపడ్డారు.

Link to comment
Share on other sites

రీటెండరింగ్ కు సంబంధించి అన్ని విషయాలను ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు చెప్పిన తర్వాతే చేస్తున్నామని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఊహించని విధంగా బీజేపీ నేతల నుంచి విజయసాయిరెడ్డి విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఆయన వ్యాఖ్యలను ఇప్పటికే ఏపీ బీజేపీ నేతలు తప్పుబట్టారు. తాజాగా, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సీరియస్ అయ్యారు. రీటెండరింగ్ కు వెళ్లవద్దని పోలవరం ప్రాజెక్టు అథారిటీ చెప్పినప్పటికీ.. ఏపీ ప్రభుత్వం హడావుడిగా రీటెండరింగ్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. హైకోర్టు కూడా నిన్న ప్రాజెక్టు టెండర్ రద్దును నిలిపివేసింది.

మరోవైపు, విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఖండించిన విషయం కూడా షెకావత్ దృష్టికి వెళ్లింది. దీనిపై షెకావత్ కు సుజనా వివరణ ఇచ్చారు. మోదీ పేరును విజయసాయిరెడ్డి ప్రస్తావించిన తర్వాత తాను స్పందించానని తెలిపారు. అనంతరం షెకావత్ మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టుపై తదుపరి నిర్ణయం తీసుకునే ముందు మోదీ, అమిత్ షాలతో చర్చిస్తానని చెప్పారు.

Link to comment
Share on other sites

To save his ass he came up with another Blame game.. lol kukka sai

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా ఆరోపణలు ఎక్కుపెట్టారు. గతంలో సోము వీర్రాజును ఏపీ బీజేపీ అధ్యక్షుడు కాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని తెలిపారు. తాజాగా కన్నా లక్ష్మీనారాయణను టార్గెట్ చేశారని... ఆయనను ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి, తన విధేయుడిని ఆ స్థానంలో కూర్చోబెట్టేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. తన సొంత మనుషులు సుజనా చౌదరి, సీఎం రమేష్ ల ద్వారా ఢిల్లీలో లాబీయింగ్ చేయిస్తున్నారని చెప్పారు. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను వీరిద్దరూ ఎప్పటికప్పుడు తమ బాస్ చంద్రబాబుకు బ్రీఫ్ చేస్తుంటారని తెలిపారు.

Link to comment
Share on other sites

1 minute ago, kingcasanova said:

matter choosthunte jaggad ni pakkana petti malli sendral sir ni daggariki theesukonetattu unnaare BJP gaallu

Papam pulkas malli modi ki bj ivvalaa... antha modi ishtamena pulkas ni adigedi em leda... vaallaki interest undo ledo 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...