Assam_Bhayya Posted August 23, 2019 Report Share Posted August 23, 2019 పావు నిమిషంలో నేలమట్టం! సచివాలయ భవనాల కూల్చివేతలో ఆధునిక సాంకేతికత తొలగింపునకు రూ. 10 కోట్ల వ్యయం 3డీ చిత్రీకరణ ద్వారా ముందే పరిశీలన ఈనాడు, హైదరాబాద్ యాభై అడుగుల ఎత్తున్న సౌధం. ఇటుకపై ఇటుక పేర్చుతూ పోతే రెండేళ్లకు గానీ పూర్తికాని నిర్మాణం. కానీ, నేల మట్టం చేయడానికి పట్టే సమయం పావు నిమిషమే! అవును.. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన సాంకేతికతతో ఇది సాధ్యం. తెలంగాణ ప్రభుత్వం కొత్త సచివాలయ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్న క్రమంలో ప్రస్తుతం ఉన్న భవనాల కూల్చివేతపై అధ్యయనం చేపడుతోంది. దీనికి ఇంప్లోజన్ విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఈ విధానం వల్ల చుట్టు పక్కల ఉన్న భవనాలకు ఎలాంటి ప్రమాదం ఉండదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. తక్కువ సమయంలో కూల్చివేతలకు ఇదే సరైన మార్గమని భావిస్తున్నారు. ఈ కూల్చివేత ప్రక్రియ ఎలా జరుగుతుందో 3డీ చిత్రీకరణ ద్వారా ముందుగానే నమూనా తయారుచేసి చూస్తారు. ఇంప్లోజన్ విధానం: ఎక్స్‌ప్లోజన్ విధానంలో పేలుడు వల్ల శకలాలు ఎంతో వేగంతో దూరంగా పడతాయి. దీనికి వ్యతిరేకమైనది ఇంప్లోజన్ విధానం. ఇదీ పేలుడే కాని స్తంభాలకు జిలెటిన్ స్టిక్స్ అమర్చి పేల్చడంతో ఎన్ని అంతస్తుల భవనమైనా అర నిమిషంలోపే నేలమట్టం అవుతుంది. శకలాలు పైకి లేచే అవకాశం ఉండదు. దుమ్మూ ధూళి మాత్రం అనూహ్యంగా ఉంటాయి. * రెండేళ్ల కిందట అయ్యప్ప సొసైటీలో 5 అంతస్తుల అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసేందుకు జీహెచ్‌ఎంసీ ఇంప్లోజన్ విధానాన్ని వినియోగించింది. రెండు దఫాలు కూల్చినప్పటికీ భవనం పూర్తిగా కూలలేదు. సాంకేతికాంశాల్లో లోపాలే కారణమని తేలింది. రూ. 10 కోట్లు సచివాలయంలోని అన్ని బ్లాకుల కూల్చివేతకు అయ్యే వ్యయం అంచనా సచివాలయ భవనాల సంగతులివి.. * ఈ ప్రాంగణంలో 11 బ్లాక్స్ ఉన్నాయి. * అన్ని బ్లాకుల్లో కనిష్ఠంగా 3 అంతస్తులు, గరిష్ఠంగా 7 అంతస్తులు ఉన్నాయి. * కూల్చివేత వ్యర్థాల్లో కలప కొంతవరకు పనికి వస్తుందని అంచనా. ఇనుప చువ్వలను తుక్కుగా విక్రయించేందుకు అవకాశం ఉంటుంది. శిథిలాలను లోతట్టు ప్రాంతాలకు తరలిస్తారు. ఇంప్లోజన్ విధానాన్ని పరిశీలిస్తున్నాం ఇంప్లోజన్ విధానంతో త్వరితగితిన కూల్చివేత పూర్తవుతుంది. చుట్టుపక్కల భవనాలకు ఎలాంటి నష్టం జరగదు. ఈ విధానంతో దుమ్ము ఒక్కటే సమస్య. సాధ్యాసాధ్యాలన్నింటిపైనా అధ్యయనం చేసిన అనంతరం ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం. - సునీల్‌శర్మ, ఆర్‌అండ్‌బీ ముఖ్యకార్యదర్శి Quote Link to comment Share on other sites More sharing options...
Kool_SRG Posted August 23, 2019 Report Share Posted August 23, 2019 Quote Link to comment Share on other sites More sharing options...
WigsandThighs Posted August 23, 2019 Report Share Posted August 23, 2019 3 minutes ago, Kool_SRG said: 2nd gif at Chicago Quote Link to comment Share on other sites More sharing options...
Kool_SRG Posted August 23, 2019 Report Share Posted August 23, 2019 1 minute ago, WigsandThighs said: 2nd gif at Chicago Edo paina topic ki sync lo untaadi ani vesa anthe picked it from google.. Quote Link to comment Share on other sites More sharing options...
ticket Posted August 23, 2019 Report Share Posted August 23, 2019 langas ki pisal ekkuvainai Quote Link to comment Share on other sites More sharing options...
r2d2 Posted August 23, 2019 Report Share Posted August 23, 2019 title choosi nenu England batting collapse gurinchi anukunnaa...53/6 in 22 overs... Quote Link to comment Share on other sites More sharing options...
Hydrockers Posted August 23, 2019 Report Share Posted August 23, 2019 Rei tankband pakkana explosives use chesi kulchatam endi Ra babu Quote Link to comment Share on other sites More sharing options...
Hydrockers Posted August 23, 2019 Report Share Posted August 23, 2019 1 minute ago, r2d2 said: title choosi nenu England batting collapse gurinchi anukunnaa...53/6 in 22 overs... Aus win malli 1 Quote Link to comment Share on other sites More sharing options...
jobseeker1 Posted August 23, 2019 Report Share Posted August 23, 2019 Orei pulkasa kulgottaka poi itakalu verukondi... mi capital ki panikostai Quote Link to comment Share on other sites More sharing options...
MobileMusic Posted August 23, 2019 Report Share Posted August 23, 2019 (edited) Sadisfying? More - https://www.youtube.com/results?search_query=best+building+demolitions Edited August 23, 2019 by MobileMusic 1 Quote Link to comment Share on other sites More sharing options...
idibezwada Posted August 23, 2019 Report Share Posted August 23, 2019 3 hours ago, jobseeker1 said: Orei pulkasa kulgottaka poi itakalu verukondi... mi capital ki panikostai itukalu maggavale Quote Link to comment Share on other sites More sharing options...
Assam_Bhayya Posted August 23, 2019 Author Report Share Posted August 23, 2019 3 hours ago, jobseeker1 said: Orei pulkasa kulgottaka poi itakalu verukondi... mi capital ki panikostai not a fair comment at this point of time bruh. Quote Link to comment Share on other sites More sharing options...
Idassamed Posted August 23, 2019 Report Share Posted August 23, 2019 Anni koolchi malli kattu Dora. Quote Link to comment Share on other sites More sharing options...
boeing747 Posted August 23, 2019 Report Share Posted August 23, 2019 1 Quote Link to comment Share on other sites More sharing options...
jobseeker1 Posted August 23, 2019 Report Share Posted August 23, 2019 1 hour ago, Assam_Bhayya said: not a fair comment at this point of time bruh. Roju proddunne pulkas vachi maa dabbulu free ga 10gi thintunnaru ani yedustaar va... anduke anna mivi miru thiskellandi ani....nuvvu roju db ki raavemole..... Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.