Jump to content

Music start for AP temporary CM - VW కేసు లో CBI నుంచి పిలుపు

Hitman

Recommended Posts

హైదరాబాద్‌: దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో జరిగిన ఫోక్స్‌ వ్యాగన్‌ కేసు వ్యవహారంలో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు సమన్లు జారీ అయ్యాయి. హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టు బొత్సకు సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 12న హాజరుకావాలని బొత్సకు న్యాయస్థానం సూచించింది. వైఎస్‌ సర్కారులో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న బొత్స.. ఫోక్స్‌వ్యాగన్‌ కేసులో కీలక సాక్షిగా ఉన్నారు.

విశాఖపట్నంలో జర్మనీకి చెందిన ఫోక్స్‌వ్యాగన్‌ సంస్థ ఏర్పాటు చేస్తామని పలువురు అప్పటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మోసం చేశారనేది కేసులో ప్రధాన అభియోగం. వశిష్ఠ వాహన్‌ మాజీ అధికారి హెల్మట్‌ షూష్టర్‌, భారత ప్రతినిధి అశోక్‌కుమార్‌జైన్, వశిష్ఠ వాహన్‌ డైరెక్టర్లు జగదీశ్ అలగ్‌రాజా, గాయిత్రీ రాయ్‌, వీకే చతుర్వేది, జోసఫ్ వీ జార్జ్‌ దీనిలో నిందితులుగా ఉన్నారు. నాంపల్లి సీబీఐ కోర్టులో 2010లో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ ఆధారంగా కేసు విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బొత్స సత్యనారాయణ వాంగ్మూలం నమోదుకోసం సెప్టెంబర్‌ 12న హాజరు కావాలని న్యాయస్థానం సమన్లు జారీ చేసింది.

bl@st

Link to comment
Share on other sites

49 minutes ago, Hitman said:

bongu le ra, 1.76 lakh crore scam, 2G scam yeemayyindhi?

Margadarsi Scam yeemayyindhi?

Obulapuram Mines scam yeemayinshi?

Asalu TDP + YSRCP + INC all are scams

yeemanna ayyindha?

attage maa Satti Babu ki kooda yeemi kaadhu.

Link to comment
Share on other sites

9 minutes ago, karna11 said:

TDP ki masala dorikindi oka 1 month ki, start ppts

already yeppudo aipoyindhi, 2004-2006 madhyalo Eenadu + Kamma Jyothi chaala veeshaalu yeesinru,

2006 Dec lo anukunta, Margadarsi Scam bayataku theesaadu YSR, appati nunchi konchem thagginchaaru.

Malli 2009 lo YSR death tharuvaatha, Jaggadi meedha burdha jalli jalli vadini kooda CM cheesaru.

Link to comment
Share on other sites

1 hour ago, karna11 said:

TDP ki masala dorikindi oka 1 month ki, start ppts

jalagan plan అంట , Bostsa babai ని side చేయడానికి trying 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...