Jump to content

kodela admitted to hospital


tom bhayya

Recommended Posts

10 hours ago, JohnSnow said:

Get well soon, There are more plots to loot in sattenapalli. Nuvvu lekapothe avi evaru lepestharu ayya.

Jagan ready ga vunnandu kadha ayya lepayataniki migilanvi anni..

Link to comment
Share on other sites

13 hours ago, TOM_BHAYYA said:

Appudeppudo ma lagada ankul nakipadesina idea idhi

 

13 hours ago, Android_Halwa said:

Arrest ki mundu hospital lo join avadam oka sampradayam

Lagada uncle running and sleeping on hospital bed is ROFL 🤣 @3$%

Link to comment
Share on other sites

15 hours ago, TOM_BHAYYA said:

Kodela ni inspiration theeskoni recliner chair kosam AMC podham anukuntunna weekend

Avi Anni chinna chinnavi Anna

Inspiration antey AP lo ilanti vatiki jaggu antaru

 

Link to comment
Share on other sites

అసెంబ్లీ ఫర్నిచర్‌ను తన క్యాంపు కార్యాలయంలో భద్రపరిచానన్న కోడెల 

ఆ ఫర్నిచర్‌ను అతని కుమారుడి షోరూమ్‌లో వినియోగిస్తున్నట్టు అధికారుల నిర్ధారణ  

మాజీ స్పీకర్‌ కుమారుడు శివరామ్‌పై సైతం కేసు నమోదు

సాక్షి, గుంటూరు: అసెంబ్లీ ఫర్నిచర్‌ను తన కార్యాలయాలు, ఇల్లు, కుమారుడి షోరూమ్‌లో ఉంచి వినియోగించుకుంటున్న మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుపై తుళ్లూరు పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. అసెంబ్లీ సెక్షన్‌ ఆఫీసర్‌ ఈశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోడెలపై ఐపీసీ 409 సెక్షన్‌ కింద, తనది కాని ప్రభుత్వ ఆస్తిని షోరూంలో ఉంచుకుని వినియోగిస్తున్న కోడెల శివరామ్‌పై ఐపీసీ 414 సెక్షన్‌ కింద కేసు నమోదైంది. అసెంబ్లీ ఫర్నిచర్‌ను కోడెల తన ఇంటికి మళ్లించిన వ్యవహారం బట్టబయలైన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో అసెంబ్లీలో భద్రత లేక తన క్యాంపు కార్యాలయాల్లో ఆ ఫర్నిచర్‌ను భద్రపరిచానని కోడెల చెప్పడం, అది ఆయన కుమారుడు శివరామ్‌కు చెందిన షోరూంలో కూడా వినియోగిస్తున్న తరుణంలో శుక్రవారం అసెంబ్లీ అధికారులు తనిఖీలు చేపట్టారు. గుంటూరులోని గౌతమ్‌ హీరో షోరూమ్‌లో రూ.కోట్ల అసెంబ్లీ ఫర్నిచర్‌ ఉందని తనిఖీల్లో గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా అసెంబ్లీ ఫర్నిచర్‌ను ఉంచి, వినియోగిస్తున్న కోడెల, శివరామ్‌లపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. 

Link to comment
Share on other sites

this guy will remain as the worst speaker in the history of AP....

assembly lo security ledhu ani intiki thisukellada. bank lo dongathanam chesi dorikina donga kooda same reason cheppochu iga ee logic prakaram.

rains ki assembly lo leak avuthey access stop chesi pipe cut chesaru ani confirm chesina episode aithey highlight.

end of his political era. already eedi family ni pilla congi nunchi tharimeyyalani pilla congi karyakarthalu saala mandi president ki letters rasaru.

Link to comment
Share on other sites

ల్యాప్‌టాప్‌ల మాయంలో ట్విస్ట్‌
25-08-2019 12:02:14
 
 
గుంటూరు: సత్తెనపల్లి నైపుణ్యశిక్షణాకేంద్రంలో ల్యాప్‌టాప్‌ల మాయంలో కొత్త కోణం తెరపైకి వచ్చింది. డీఆర్డీఏ కార్యాలయంలో ల్యాప్‌టాప్‌లను గుర్తించారు. నైపుణ్య శిక్షణ కేంద్రంలో గతంలో మేనేజర్‌గా పనిచేసిన అజిష్‌చౌదరి ఈనెల 21న డీఆర్డీఏ ఆఫీసులో ల్యాప్‌టాప్‌లు పెట్టి వెళ్లాడు. ల్యాప్‌టాప్‌ల మాయంపై డీఆర్డీఏ పీడీ నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాచ్‌మెన్‌ను సస్పెండ్‌ చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. అసలు దొంగలు ఎవరనే అంశంపై ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
Link to comment
Share on other sites

Just now, snoww said:
ల్యాప్‌టాప్‌ల మాయంలో ట్విస్ట్‌
25-08-2019 12:02:14
 
 
గుంటూరు: సత్తెనపల్లి నైపుణ్యశిక్షణాకేంద్రంలో ల్యాప్‌టాప్‌ల మాయంలో కొత్త కోణం తెరపైకి వచ్చింది. డీఆర్డీఏ కార్యాలయంలో ల్యాప్‌టాప్‌లను గుర్తించారు. నైపుణ్య శిక్షణ కేంద్రంలో గతంలో మేనేజర్‌గా పనిచేసిన అజిష్‌చౌదరి ఈనెల 21న డీఆర్డీఏ ఆఫీసులో ల్యాప్‌టాప్‌లు పెట్టి వెళ్లాడు. ల్యాప్‌టాప్‌ల మాయంపై డీఆర్డీఏ పీడీ నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాచ్‌మెన్‌ను సస్పెండ్‌ చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. అసలు దొంగలు ఎవరనే అంశంపై ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
New Twist In Kodela Sivaram Laptop Theft Case - Sakshi

అదృశ్యమైన ల్యాప్‌టాప్‌లు ప్రత్యక్షం

రాత్రికి రాత్రే కొత్త వాటిని పెట్టించిన కోడెల శివరామ్‌

సాక్షి, గుంటూరు: మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు స్వాధీనంలో ఉన్న అసెంబ్లీ ఫర్నిచర్‌ను అతని తనయుడికి చెందిన షోరూమ్‌లో గుర్తించిన ఘటన మరువక ముందే మరో దోపిడి బయటపడింది. సత్తెనపల్లి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌లో గతంలో అదృశ్యమైన ల్యాప్‌టాప్‌లు వెలుగులోకి వచ్చాయి. నాడు కోడెల దోపిడికి మాయమైన 29 ల్యాప్‌ట్యాపులు అనూహ్యాంగా ఆర్డీఏ ఆఫీసులో ప్రత్యక్షమయ్యాయి. టీడీపీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ శివరామ్‌.. ప్రభుత్వ కార్యాలయంలోని విలువైన వస్తువులను అనుచరులకు విచ్చలవిడిగా పంచిపెట్టారు. ఈ సందర్భంలోనే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌లోని విలువైన ల్యాప్‌టాప్‌లను తన అభిమానులకు ధారాదత్తం చేశాడు. తాజాగా వాటిపై కేసు నమోదు కావడంతో తప్పించుకునేందుకు రాత్రికిరాత్రే కొత్త ల్యాప్‌టాప్‌లు కొని వాటి స్థానంలో పెట్టారు.

కాగా కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరామ్‌ ఆదేశాల మేరకు కొందరు వ్యక్తులు 30 ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్‌ తీసుకెళ్లారని నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి షేక్‌ బాజీబాబు సత్తెనపల్లి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదుచేసిన విషయం తెలిసిందే. గ్రామీణ ప్రాంత యువతలో నైపుణ్యాలు అభివృద్ధి చేసేందుకు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 2017లో సత్తెనపల్లిలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు అప్పటి నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి అజేష్‌చౌదరి ఆదేశాల మేరకు 30 ల్యాప్‌టాప్‌లు, ఒక ప్రింటర్‌(ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌)ను సత్తెనపల్లి తీసుకొచ్చి ఎన్‌ఎస్‌పీ బంగ్లాలో భద్రపరిచారు. పర్యవేక్షణ బాధ్యతలను ఎన్‌ఎస్‌పీ ఏఈగా ఉన్న ఏసమ్మకు అప్పగించారు. 2018లో కోడెల శివరామ్‌.. ల్యాప్‌టాప్‌లను, ప్రింటర్‌ను తమ వారికి అందించాలని అజేష్‌చౌదరికి సూచించగా, ఆయన ఆదేశాలతో శివరామ్‌ అనుచరులకు ఏసమ్మ అప్పగించినట్టు బాజీబాబు చెప్పారు.

ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను కోడెల కుమారుడు శివరామ్‌ అధికార బలంతో కాజేశారనే ఆరోపణలపై స్థానిక ఎమ్మెల్యే అంబటి రాంబాబు నైపుణ్యాభివృద్ధి సంస్థ ఉన్నతాధికారులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. సంస్థ ఎండీ ఐఆర్‌టీఎస్‌ అధికారి ఆర్జా శ్రీకాంత్‌ ఆదేశాల మేరకు బాజీబాబు 16న సత్తెనపల్లి వచ్చి విచారణ చేసి నివేదికను ఉన్నతాధికారులకు అందించారు. వారి ఆదేశాల మేరకు బాజీబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా అసెంబ్లీ ఫర్నిచర్‌ను తన కార్యాలయాలు, ఇల్లు, కుమారుడి షోరూమ్‌లో ఉంచి వినియోగించుకుంటున్న కోడెల శివప్రసాదరావుపై తుళ్లూరు పోలీసులు శనివారం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...