Jump to content

Orey Pulkas , Leader ki gattiga shake hands ivvakandi raa mee mohal manda

snoww

Recommended Posts

637021640551733224.jpg
చంద్రబాబు కుడి అరచెయ్యి ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. ఆయన చేతినొప్పి కారణంగా మెరుగైన చికిత్స, విశ్రాంతి కోసం హైదరాబాద్ వెళ్లారని తెలుగుదేశం నేతలు చెబుతుంటే.. వరద ముంపునకు భయపడి పరారయ్యారని వైఎస్ఆర్ పార్టీ వారు ప్రచారం చేస్తున్నారు. అసలు చంద్రబాబు కుడి అరచేతికి ఏమైందనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అదేమిటో తెలుసుకోవాలంటే ఈ కథనంలోకి వెళ్లాల్సిందే!
 
"ఇల్లు కాలి ఇల్లాలు ఏడుస్తుంటే.. బొగ్గుల వ్యాపారి బేరానికి వచ్చాడు" అని ఓ సామెత ఉంది. అలాగే ఉందట చంద్రబాబు గురించి అధికార వైసీపీ నేతలు వినిపిస్తోన్న వాదన. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కుడి అరచేయి ఇటీవల బాగా వాచింది. దాదాపు పదిరోజుల నుంచి ఆయన చేయినొప్పితో బాధపడుతున్నారు. టీడీపీ విస్తృతస్థాయి సమావేశం జరిగిన రోజు ఆయన చేతికి కట్టు కట్టుకుని వచ్చారు. ఆ కట్టు చూసి పార్టీ నేతలు ఆరాతీశారు. అప్పటికే చంద్రబాబు చేతికి వాపు ఎక్కువగా ఉండటంతో ఆ చేయి కదల్చవద్దని వైద్యులు స్పష్టంచేశారు. ప్రసంగం సమయంలో, ఆ తర్వాత నేతలతో మాట్లాడుతున్నప్పుడు ఆయన తన చేతిని కదల్చడంతో ఆ సాయంత్రానికి వాపు ఎక్కువైంది.
 
టీడీపీ సర్వసభ్య సమావేశం జరిగే ఫంక్షన్ హాల్‌కు వైద్యులు వచ్చి చంద్రబాబు చేతిని పరిశీలించారు. కనీసం వారం రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలనీ, లేనిపక్షంలో చేతివాపు తగ్గదనీ సూచించారు. ఎక్స్ రేలు తీసి పరిశీలించారు. ఇవే ఎక్స్ రేలను హైదరాబాద్ పంపటంతో అక్కడి వైద్యనిపుణులు పరిశీలించారు. అనంతరం చెయ్యి కదల్చకుండా వారంరోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని చంద్రబాబుకు సూచించారు. దీంతో ఆయన అదే రోజు సాయంత్రం హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. సుమారు ఐదు రోజులపాటు హైదరాబాద్‌లోనే విశ్రాంతి తీసుకున్నారు. మంగళవారం ఉదయం అమరావతికి వచ్చారు. వెంటనే వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. బాధితులను పరామర్శించి భరోసా కల్పించారు.
 
అయితే అసలు చంద్రబాబు చేతికి ఏమైంది అని ఆరాతీస్తే.. ఆ వాపు, నొప్పి వెనుక పెద్దకథే ఉందని తెలిసింది. మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం ఓటమి తర్వాత రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం కార్యకర్తలు, నేతలు, ప్రజలు చంద్రబాబును కలిసేందుకు వస్తున్నారు. వారందరినీ ప్రతిరోజూ ఆయన కలుసుకుంటున్నారు. కొంతమంది ఫొటోలు, సెల్ఫీలతోపాటు తమ భుజం మీద చెయ్యివేసి ఫొటో దిగాలని చంద్రబాబును కోరుతున్నారు. మరికొందరు షేక్ హ్యాండ్ ఇవ్వాలని అడుగుతున్నారు. ఆయన కూడా అలాగే కెమేరాల ముందు నిల్చుంటున్నారు.
 
బక్రీద్ పండుగ రోజు విజయవాడకు చెందిన టీడీపీ నేత నాగుల్ మీరా ఆధ్వర్యంలో అనేకమంది ముస్లింలు చంద్రబాబు నివాసానికి వెళ్లారు. వీరితోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున టీడీపీ కార్యకర్తలు, నేతలు చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఆ ఒక్కరోజే సుమారు 500 మంది నుంచి 600 మంది వరకు చంద్రబాబుని కలుసుకున్నారు. ఇందులో చాలామంది చంద్రబాబుకు షేక్ హ్యాండ్ ఇస్తూ ఫొటోలు దిగాలని ఉబలాటపడ్డారు. కొంతమంది కార్యకర్తలు చంద్రబాబు చెయ్యి పట్టుకుని షేక్ హ్యాండ్ ఇస్తూ గట్టిగా ఊపుతూ ఫొటోలు, సెల్ఫీలు, వీడియోలు దిగారు. ఇలా పలువురు గట్టిగా కరచాలనం చేయడంతో చంద్రబాబు కుడి అరచెయ్యికి వాపు వచ్చింది.
 
మరుసటిరోజు చంద్రబాబు చెయ్యివాపు ఎక్కువగా ఉండటంతో వైద్యులు పరిశీలించారు. నరాలు ఒత్తిడికి గురయ్యాయనీ, అందువల్లే వాపు వచ్చిందనీ తేల్చారు. రెండు మూడు రోజులపాటు విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుందని చెప్పారు. కానీ ఆ తర్వాతి రోజే పార్టీ సమావేశాలు ఉండటం, సర్వసభ్య సమావేశం కూడా జరగడంతో చంద్రబాబు చేతికి విశ్రాంతి ఇవ్వలేదు. ఫలితంగా చెయ్యికి వాపుతోపాటు నొప్పి కూడా అధికమైంది. దీంతో ఆయన విశ్రాంతి కోసం హైదరాబాద్ వెళ్లారు. అయితే వరద భయంతోనే చంద్రబాబు పారిపోయారంటూ వైసీపీ నేతలు వాదనలు వినిపిస్తున్నారు. మరోవైపు టీడీపీ నేతలేమో.. చంద్రబాబు చెయ్యినొప్పి కారణంగానే హైదరాబాద్ వెళ్లారని తమ వాయిస్‌ వినిపిస్తున్నారు. ఇలా ఎవరి వాదనలు ఎలా ఉన్నా చంద్రబాబు చెయ్యినొప్పి వెనుక అసలు కథ ఇది అని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. చంద్రబాబు వరద పీడిత ప్రాంతాల్లో పర్యటించే సమయంలోనూ చేతికి కట్టువేసుకుని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ముంపునకు గురైన వరద బాధితులను పరామర్శించారు.
Link to comment
Share on other sites

637021640551733224.jpg

aa chethulu ubbinnatte , kallu kuda ubbuntey matram , he is suffering from weakenss in heart . i.e. its not being able to pump blook to and fro anduke edema form ayyi ala laavu avthaye

Link to comment
Share on other sites

4 hours ago, snoww said:

itla aithe mari maa Balayya Babu m*dda kuda vaapu occhi m*dda chuttu band-aid vesi untaru anukunta....%$#$

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...