Jump to content

రాజధానిలో ప్రస్తుత పరిస్థితి ఇదీ


snoww

Recommended Posts

అమరావతిలో సీన్ రివర్స్.. రాజధానిలో ప్రస్తుత పరిస్థితి ఇదీ..!

8/24/2019 1:18:02 PM

 
637022494722628027.jpg
 
నిర్మానుష్యంగా అమరావతి రాజధాని ప్రాంతం
పనులు నిలిపివేసిన నిర్మాణ సంస్థలు
నిర్మాణాల చుట్టూ మొలుస్తున్న గడ్డి, కంపచెట్లు
యంత్ర సామగ్రిని తరలిస్తున్న వైనం
 
 
అమరావతి (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిపై నీలినీడలు ఆవరించి ఉన్నాయి. నిర్మాణ పనులు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో అంతటా నిర్మానుష్యంగా కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల కోడ్‌కు ముందు వరకు రాజధాని గ్రామాల్లో కోలాహలం కనిపించింది. ఎన్నికలు ముగిసి ప్రభుత్వం మారడం.. రాజధాని అమరావతి నిర్మాణంపై నూతన ప్రభుత్వ వైఖరిలో స్పష్టత లేకపోవడంతో నిర్మాణ సంస్థలు తమ పనులను నిలిపివేశాయి. మునుపటి వరకు కూలీల సందడిగా కనిపించి ప్రాంతం నేడు వెలవెలబోతోంది. ఎక్కడ చూసినా సగంలో ఆగిన నిర్మాణాలే దర్శనమిస్తున్నాయి. తాజాగా కురుస్తున్న వర్షాలతో నిర్మాణాల చుట్టూ గడ్డి, కంపచెట్లు మొలుస్తున్నాయి. పనుల్లేకపోవడంతో నిర్మాణ సంస్థలు తమ సామగ్రిని తరలిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎక్స్‌కవేటర్లు ఇతర యంత్ర పరికరాలను ఓ పక్కకు చేరవేశారు. ఈ పరిస్థితులన్నీ రాజధానివాసుల్లో కలవరాన్ని పెంచుతున్నాయి.
 
 
 
భవన నిర్మాణ పనులు లేకపోవడంతో రాజధాని అమరావతి పూర్తిగా కళ తప్పింది..! ఏడాది కిందటి వరకు ఎక్కడికక్కడ రెడీమిక్స్‌ ప్లాంట్లు... దుమ్ము రేపుకుంటూ తిరుగుతున్న వందల కొద్దీ లారీలు.. భారీ ట్రక్కులు... అతి భారీ యంత్రాలు... వేలకొద్దీ కార్మికులు.. టోపీలతో పర్యవేక్షిస్తున్న సిబ్బందితో రాజధాని ప్రాంతం చాలా హడావిడిగా కనిపించేది. రేపటి ప్రపంచానికి తలమానికం కానున్న ఓ అద్భుత నగర నిర్మాణాన్ని కళ్లముందే వీక్షించగలుతున్నామనే భావన రాజధాని గ్రామాల ప్రజలకు కలిగింది. ప్రస్తుత పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. మూలకు చేర్చిన ఎక్స్‌కవేటర్లు, చెట్ల పొదల్లో వాటర్‌ పైప్‌లైన్లు, ముసుగు వేసిన యంత్రాలు, తుప్పు పట్టిపోతున్న సామగ్రి వంటి దృశ్యాలు రాజధాని వాసులను కలచివేస్తున్నాయి.
Link to comment
Share on other sites

Quote

రేపటి ప్రపంచానికి తలమానికం కానున్న ఓ అద్భుత నగర నిర్మాణాన్ని కళ్లముందే వీక్షించగలుతున్నామనే భావన రాజధాని గ్రామాల ప్రజలకు కలిగింది. ప్రస్తుత పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది.

Leader next time boyapati ni peekesi boothu kittu ni hire sesukovali elevation ad's kosam 

Link to comment
Share on other sites

1 minute ago, mettastar said:

Temp high court was good, secretariat and assembly kuda manchigane kattaru .. e jagan gaadu motta guduputhunnadu motham

Janametha donakonda lo settlements chesaka, amaravathi lo cheap ga lands konesaka.. amaravati marchatledhu ani clarity isthadu

  • Haha 1
Link to comment
Share on other sites

1 minute ago, Paidithalli said:

No idea ... Jagan Anna amaravathi ni capital ga unche chance lenatte kanipisthundhi ga

Emo..botsa gadu ade antunadu ga mari. Jai donakonda

Link to comment
Share on other sites

26 minutes ago, Paidithalli said:

No idea ... Jagan Anna amaravathi ni capital ga unche chance lenatte kanipisthundhi ga

just a tactic to bring up the real estate prices in other places and to bring down the prices in Amaravati

But even if Amaravati remains as capital , it will be restricted to few administrative buildings. He will try his best to route government/ private projects to other places in the state. 

Link to comment
Share on other sites

1 hour ago, snoww said:

He will try his best to route government/ private projects to other places in the state. 

Mogudu చచ్చి ముండ ఏడుస్తుంటే లంజ ఓచి లస్సి అడిగింది అన్నట్టు ఉంది. Capital ki dikku ledu private projects anta 

Link to comment
Share on other sites

9 minutes ago, kidney said:

Around 1 Yr of his ruling ki, we can come into an idea.. If Gud or Bad

Ippudae 2 months lo widow crying avasaram ledhu anukunta

Antha Samyam ledhu samara antunnaru @3$%

Link to comment
Share on other sites

9 minutes ago, kidney said:

Around 1 Yr of his ruling ki, we can come into an idea.. If Gud or Bad

Ippudae 2 months lo widow crying avasaram ledhu anukunta

Vallu 5 years lo em pikaru but opp vallu 1 month lo wonder lu chupinchali

Pulkas nethi adhi

Link to comment
Share on other sites

6 hours ago, mettastar said:

Temp high court was good, secretariat and assembly kuda manchigane kattaru .. e jagan gaadu motta guduputhunnadu motham

rains vachina prathi sari leak avuthayi. aa buildings gurunchena nuvvu matladedi?

 

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...