Jump to content

ఏపీకి నాలుగు రాజధానులు


snoww

Recommended Posts

ఏపీకి నాలుగు రాజధానులు; ఎంపీ సంచలన వ్యాఖ్యలు
25-08-2019 12:38:47
 
 
637023335168327196.jpg
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మాట్లాడిన ఆయన.. ఏపీకి రాజధానిగా అమరావతి కొనసాగకపోవచ్చునని అభిప్రాయపడ్డారు. ఇదే విషయమై బీజేపీ అధిష్టానంతో సీఎం జగన్ చర్చించారని, బీజేపీ అధిష్టానమే తనకు ఈ విషయాన్ని చెప్పిందన్నారు. ఏపీకి ఒకటి కాదు.. నాలుగు రాజధానులు ఉండబోతున్నాయని చెప్పుకొచ్చారు. విజయనగరం, కాకినాడ, గుంటూరు, కడప జిల్లాలు ఏపీకి రాజధానులు కాబోతున్నాయని పేర్కొన్నారు. ఇది నూటికి నూరుశాతం నిజం అని టీజీ ఉద్ఘాటించారు. పోలవరం టెండర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించలేదన్నారు. పోలవరాన్ని జగన్ నిర్లక్ష్యం చేస్తే.. చంద్రబాబుకు రాజకీయంగా లైఫ్ ఇచ్చినట్లేనని అభిప్రాయపడ్డారు. కేసీఆర్‌ను జగన్ ఎంత తక్కువగా నమ్మితే అంత మంచిందని టీజీ హితవుచెప్పారు.
Link to comment
Share on other sites

  • snoww changed the title to ఏపీకి నాలుగు రాజధానులు
Just now, thammmudu said:

Sare raa babu neeku nacchindhi cheppu. Dhaanike fix avutha

midnight 4 varaku unta annav

oka pakka db lo gif lu vestunav

interview preparation ante comedy ye ga bro mari

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...