Jump to content

Edini ela irrigation minister ga chesaru Ra pulkas


Hydrockers

Recommended Posts

చంద్రబాబు ఇంటిని, అమరావతిని ముంచాలని ప్రభుత్వం చేసిన కుట్రకు ప్రజలు తీవ్రంగా నష్టపోయారని టీడీపీ నేత దేవివేని ఉమా మహేశ్వరరావు అన్నారు. వరదల కారణంగా సుమారు నాలుగు వేల కోట్ల రూపాయల మేర నష్టం జరిగిందన్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పిదం వల్లే నేడు రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ధ్వజమెత్తారు. చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అన్నీ వివరిరంచారని చెప్పారు. సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘‘అమెరికా పర్యటన ముగించుకొని సీఎం వచ్చారు.. వరద గురించి కనీసం పట్టించుకోకుండా ఢిల్లీకి వెళ్లారు. గోదావరి, కృష్ణా వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం కనీసం సమీక్ష కూడా చేయలేదు’’ అని తీవ్రస్థాయిలో నిప్పులుచెరిగారు. భారీ వర్షాలపై అందరూ హెచ్చరించినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. వరదల మానిటరింగ్‌లో ఉద్దేశపూర్వకంగా నష్టం చేశారని ఆరోపించారు. నష్టపోయిన రైతులను, ప్రజలను కనీసం పరామర్శించలేదని మండిపడ్డారు. ఇంత వరకు నష్టపరిహారంపై అంచనాలు కూడా రూపొందించలేదని, బాధితులను ఎలా ఆదుకుంటారో కూడా ప్రభుత్వం ప్రకటన చేయకపోవడం అన్యాయం ఫైర్ అయ్యారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా 304 టీఎంసీలు నీరు సముద్రంలోకి వృధాగా వెళ్లిందన్నారు. అయినా రైతాంగానికి నీరు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.

 

ADVERTISEMENT

POWERED BY PLAYSTREAM

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు కొందరు ప్రభుత్వంపై నోరు పారిసుకున్నారు.. ఇప్పుడు వారు మంత్రులు అయినా కూడా రౌడీల్లాగా వ్యవహరిస్తున్నారని దేవినేని ఉమ ఫైర్ అయ్యారు. వరద బాధితులను ఆదుకోవడం కన్నా.. సీఎంకు ఢిల్లీ పర్యటనే ముఖ్యమైందని విమర్శించారు. అమరావతి ప్రాంత ప్రజలపై జగన్‌కు ఎందుకంత కోపం అని ప్రశ్నించారు. బ్యారేజీ వద్ద పడవను తీయడానికి ప్రభుత్వం ఆపసోపాలు పడిందని ఎద్దేవా చేశారు. డెక్కన్ ఇంజనీరింగ్ కంపెనీ సాయంతో పడవ బయటకు తీయాల్సి వచ్చిందని.. వారే పోలవరం ప్రాజెక్టు పనుల్లో కీలకపాత్ర పోషించారని దేవినేని గుర్తుచేశారు. అలాంటి నిష్టాతులను కాంట్రాక్టు నుంచి తప్పించారనే విషయాన్ని ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించాలని సూచించారు. పడవ కారణంగా మూడు టీఎంసీల నీరు సముద్రంపాలు కావడం ప్రభుత్వం చేతకానితనానికి నిదర్శనం అని విమర్శించారు. రివర్స్ టెండరింగ్ వల్ల పనులు ఆలస్యం, ఖర్చు పెరగడం తప్ప ప్రయోజనం ఏమీ లేదన్నారు. పోలవరం పనులపై సీఎం జగన్ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌‌మెంట్ వేయడం హాస్యాస్పదం అని అన్నారు. వైఎస్ హయాంలో జరిగిన పోలవరం పనులపై విచారణ ఎందుకు చేపట్టరని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో జరిగిన పనులన్నీ పూర్తి పారదర్శకంగా ఉన్నాయని కేంద్రమే కితాబిచ్చిందని, ఈ విషయాన్ని సీఎం జగన్ గుర్తించాలని దేవినేని పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా 304 టీఎంసీలు నీరు సముద్రంలోకి వృధాగా వెళ్లిందన్నారు. అయినా రైతాంగానికి నీరు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.

 

 

aa 304:TMC la water ekkada store cheyali Ra pappu gadi kadupu lo na ?

Link to comment
Share on other sites

5 hours ago, r2d2 said:

అందుకే వారిని 'నోటి ' పారు'దూల' సాఖా మంత్రి అంటారు..

well said... YSRCP going great in AP.... 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...