Jump to content

malli road ekkina AP prajalu - Jagun asamardhata

ariel

Recommended Posts

రాజధాని రభస.. రోడ్డెక్కిన రైతులు

farmers1a.jpg
 
గంటూరు: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిపై ప్రజాప్రతినిధులు చేస్తున్న వ్యాఖ్యలతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాజధానిని వేరేప్రాంతానికి తరలిస్తారంటూ వస్తున్న ఊహాగానాలకు నిరసనగా గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో రైతులు ఆందోళనకు దిగారు. ఇటీవల మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ టీజీ వెంకటేశ్‌ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నినాదాలు చేశారు. రాజధాని అభివృద్ధిని కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. రైతుల ఆందోళనతో సచివాలయానికి వెళ్లే దారిలో రెండు కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మంత్రి బొత్స చెప్పినట్లు ఈ ప్రాంతం ముంపులో లేదని, ఎప్పుడైనా వరదలు వచ్చి అమరావతిలో ఏ గ్రామమైనా మునిగిందా? అని రైతులు ప్రశ్నించారు. 

Link to comment
Share on other sites

చిలకలూరిపేట: ఏపీ రాజధానిపై ప్రజలను అయోమయానికి గురి చేయడం మంచిది కాదని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. 4 ప్రాంతాల్లో రాజధానులు ఏర్పాటు చేయాలన్న టీజీ వెంకటేశ్‌ వ్యాఖ్యలతో రైతుల్లో మరింత ఆందోళన మొదలైందని చెప్పారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌, గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. చిలకలూరిపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రత్తిపాటి మాట్లాడారు. అపోహాలు తొలగించేలా సీఎం జగన్‌, కేంద్ర ప్రభుత్వం రాజధానిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Link to comment
Share on other sites

దొనకొండలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌: చంద్రబాబు

తెదేపా అధినేత చంద్రబాబును కలిసిన రాజధాని రైతులు

260819formers-brkk1.jpg

అమరావతి: ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధాని మార్పు తగదని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలోని నీరుకొండ రైతులు తెదేపా అధినేత చంద్రబాబును సోమవారం కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘దొనకొండలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరుగుతోంది. భావితరాలను దృష్టిలో ఉంచుకునే అమవరావతి నిర్మాణం చేపట్టాం. భావితరాలు బాగుండేలా ప్రణాళికలు తయారు చేశాం. చుక్కనీరు నిలవని విధంగా అమరావతి నిర్మాణం అయ్యేలా చేశాం. ఏదో రకంగా అమరావతిని చెడగొట్టాలని చూస్తున్నారు. అమరావతికి ఖర్చు ఎక్కువనేది అవాస్తవం. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధాని మార్పు తగదు’ అని అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చంద్రబాబుతో సమావేశమైన నీరుకొండ రైతులు రాజధాని అంశంలో మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. భూములిచ్చిన రైతులకు ఇంత వరకూ ప్రభుత్వం కౌలు చెల్లించలేదని వారు మండిపడ్డారు. రైతులకు కౌలు చెల్లించకుండా.. తమ భూముల్లో నిర్మించిన సచివాలయంలో మంత్రులు ఎలా కూర్చుంటారని ప్రశ్నించారు.

అమరావతిలో అవినీతి అంటూ ప్రభుత్వం అసత్యాలు చెప్తోందని వారు విమర్శించారు. రాజధాని ముంపు ప్రాంతమంటూ ప్రభుత్వం మరో అలజడి రేపుతోందని రైతులు మండిపడ్డారు. ప్రభుత్వం రాజధానిలో నిర్మాణాలన్నీ నిలిపివేసిందని విమర్శించారు. తమకు అన్యాయం జరగకుండా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని చంద్రబాబును రైతులు కోరారు.

గుంటూరు పోలీసులపై చంద్రబాబు ఆగ్రహం

గుంటూరు జిల్లా పల్నాడులో వైకాపా అరాచకాలకు పోలీసులు అడ్డుకట్ట వేయకపోవడంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు.  ఊళ్లు వీడినవాళ్లు స్వగ్రామాలకు వచ్చేలా పోలీసులే రక్షణ ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. సామూహిక దాడులు వైకాపా నేతల కక్ష సాధింపునకు పరాకాష్ట అని చంద్రబాబు విమర్శించారు. పల్నాడులోని 16 గ్రామాల్లో నెలకొన్న దుస్థితి దేశంలో ఎక్కడా లేదన్నారు. ఈ నెల 29న ఆయాగ్రామాల బాధితులను వ్యక్తిగతంగా కలుస్తానని చంద్రబాబు పేర్కొన్నారు. 

Link to comment
Share on other sites

All of them are character artists..

Farmers entho happy ga vunnaru.. polalu Anni under water... Adigina daanikante ekkuva water supply chesinanduku farmers harsham vuaktham chesaru - sakshi

Link to comment
Share on other sites

19 minutes ago, Ford_Abbai said:

All of them are character artists..

Farmers entho happy ga vunnaru.. polalu Anni under water... Adigina daanikante ekkuva water supply chesinanduku farmers harsham vuaktham chesaru - sakshi

YCP vallu chese fake pracharam meeda TDP already original release chesindi.. ayina jaffas fake news apatledu

Link to comment
Share on other sites

26 minutes ago, ariel said:
దొనకొండలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌: చంద్రబాబు

తెదేపా అధినేత చంద్రబాబును కలిసిన రాజధాని రైతులు

260819formers-brkk1.jpg

అమరావతి: ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధాని మార్పు తగదని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలోని నీరుకొండ రైతులు తెదేపా అధినేత చంద్రబాబును సోమవారం కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘దొనకొండలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరుగుతోంది. భావితరాలను దృష్టిలో ఉంచుకునే అమవరావతి నిర్మాణం చేపట్టాం. భావితరాలు బాగుండేలా ప్రణాళికలు తయారు చేశాం. చుక్కనీరు నిలవని విధంగా అమరావతి నిర్మాణం అయ్యేలా చేశాం. ఏదో రకంగా అమరావతిని చెడగొట్టాలని చూస్తున్నారు. అమరావతికి ఖర్చు ఎక్కువనేది అవాస్తవం. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధాని మార్పు తగదు’ అని అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చంద్రబాబుతో సమావేశమైన నీరుకొండ రైతులు రాజధాని అంశంలో మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. భూములిచ్చిన రైతులకు ఇంత వరకూ ప్రభుత్వం కౌలు చెల్లించలేదని వారు మండిపడ్డారు. రైతులకు కౌలు చెల్లించకుండా.. తమ భూముల్లో నిర్మించిన సచివాలయంలో మంత్రులు ఎలా కూర్చుంటారని ప్రశ్నించారు.

అమరావతిలో అవినీతి అంటూ ప్రభుత్వం అసత్యాలు చెప్తోందని వారు విమర్శించారు. రాజధాని ముంపు ప్రాంతమంటూ ప్రభుత్వం మరో అలజడి రేపుతోందని రైతులు మండిపడ్డారు. ప్రభుత్వం రాజధానిలో నిర్మాణాలన్నీ నిలిపివేసిందని విమర్శించారు. తమకు అన్యాయం జరగకుండా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని చంద్రబాబును రైతులు కోరారు.

గుంటూరు పోలీసులపై చంద్రబాబు ఆగ్రహం

గుంటూరు జిల్లా పల్నాడులో వైకాపా అరాచకాలకు పోలీసులు అడ్డుకట్ట వేయకపోవడంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు.  ఊళ్లు వీడినవాళ్లు స్వగ్రామాలకు వచ్చేలా పోలీసులే రక్షణ ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. సామూహిక దాడులు వైకాపా నేతల కక్ష సాధింపునకు పరాకాష్ట అని చంద్రబాబు విమర్శించారు. పల్నాడులోని 16 గ్రామాల్లో నెలకొన్న దుస్థితి దేశంలో ఎక్కడా లేదన్నారు. ఈ నెల 29న ఆయాగ్రామాల బాధితులను వ్యక్తిగతంగా కలుస్తానని చంద్రబాబు పేర్కొన్నారు. 

bosta gadu Amaravathi lo insider trading ani Voice synthasizer vadinattu nathi esukoni cheptundu... ippati varaku we dont know #WhoKilledbabai

we dont know the avineethi in power purchase

we dont know the avineethi in polavaram

eti setham ... eti setham

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...