Jump to content

Meat Lovers...lean protein anta...

Spartan

Recommended Posts

[IMG]

ప్యారిస్‌: కుంభకోణం చుట్టు పక్కల గ్రామాల్లో ఎలుక మాంసం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. తంజావూరు జిల్లాలో ప్రస్తుతం కరవు తీవ్రతతో పంటలు సాగు చేయలేదు. పొలాలు బీడుగా ఉండటంతో ఎలుకల సంచారం ఎక్కువగా ఉంది. కొంత మంది ఎలుకలను పట్టుకొని రోడ్డు పక్కన విక్రయిస్తున్నారు. చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారు. కుంభకోణం వద్ద ఉన్న నీలత్తనల్లూర్‌, ఆవూర్‌ ప్రాంతాల్లో ఎలుక మాంసం ఎక్కువగా విక్రయిస్తున్నారు. ఎలుక మాంసంలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయని చెబుతూ అమ్మేస్తున్నారు. ఆరు ఎలుకలను రూ.200కు విక్రయిస్తున్నారు. పంట పొలాల్లో లభించే ఎలుకల మాంసం బాగుంటుందని ఇతర ప్రాంతాల నుంచి సైతం ప్రజలు తరలివస్తున్నారు
 
Link to comment
Share on other sites

Reminds me Yuganiki okkadu movie ... andulo oka lady king daggaraki vacchi breasts pindithe blood vastundi ... adi chusi king aa food mottam parjalaki panchestadu

Link to comment
Share on other sites

Just now, dasara_bullodu said:

Reminds me Yuganiki okkadu movie ... andulo oka lady king daggaraki vacchi breasts pindithe blood vastundi ... adi chusi king aa food mottam parjalaki panchestadu

yes

Link to comment
Share on other sites

4 minutes ago, Spartan said:

[IMG]

ప్యారిస్‌: కుంభకోణం చుట్టు పక్కల గ్రామాల్లో ఎలుక మాంసం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. తంజావూరు జిల్లాలో ప్రస్తుతం కరవు తీవ్రతతో పంటలు సాగు చేయలేదు. పొలాలు బీడుగా ఉండటంతో ఎలుకల సంచారం ఎక్కువగా ఉంది. కొంత మంది ఎలుకలను పట్టుకొని రోడ్డు పక్కన విక్రయిస్తున్నారు. చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారు. కుంభకోణం వద్ద ఉన్న నీలత్తనల్లూర్‌, ఆవూర్‌ ప్రాంతాల్లో ఎలుక మాంసం ఎక్కువగా విక్రయిస్తున్నారు. ఎలుక మాంసంలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయని చెబుతూ అమ్మేస్తున్నారు. ఆరు ఎలుకలను రూ.200కు విక్రయిస్తున్నారు. పంట పొలాల్లో లభించే ఎలుకల మాంసం బాగుంటుందని ఇతర ప్రాంతాల నుంచి సైతం ప్రజలు తరలివస్తున్నారు
 
North east India side rat meat is consumed more monna article lo chusa...

Parrys.. for a moment I thought why is this news in Paris... lol

Link to comment
Share on other sites

Just now, Kool_SRG said:

rats_660_122718032908.jpg

Buyers pick their cooked rats at a market in the Kumarikata village, Assam. Photo credit: PTI

Link to comment
Share on other sites

1 minute ago, r2d2 said:

Parrys.. for a moment I thought why is this news in Paris... lol

Ayina Parrys anedi Chennai lo oka Commerical market area and deeniki Kumbakonam/Tanjavur districts which is interior tamil nadu , asalu Parrys ni enthuku use chesinaatu think_ww

Link to comment
Share on other sites

Just now, Kool_SRG said:

Ayina Parrys anedi Chennai lo oka Commerical market area and deeniki Kumbakonam/Tanjavur districts which is interior tamil nadu , asalu Parrys ni enthuku use chesinaatu think_ww

Nuv itla question chesthav Ani theleeka.. 

:ph34r:

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...