Jump to content

రాజధానిలో భూములు appananga అప్పగించారు

Yaman02

Recommended Posts

‘‘రాజధానిలో ఎకరం కూడా తనకు లేదని ఎంపీ సుజనా చౌదరి అంటున్నారు. ఆయనకు ఉన్న భూముల జాబితా మొత్తం మావద్ద ఉంది. సుజనాకు మొత్తం 120 కంపెనీలు ఉన్నాయి. ఆయన కంపెనీకి చందర్లపాడు మండలం గుడిమెట్లలో 110 ఎకరాలు ఉన్నాయి. జగ్గయ్యపేటలో 500 ఎకరాల ప్రభుత్వ భూమి ఇచ్చి తర్వాత రాజధానిలో కలిపారు. యలమంచిలి రుషికన్య పేరుతోనూ భూములు ఉన్నాయి. ఎం.ఎస్‌.పి.రామారావు పేరుతో భూములు అప్పగించారు. ఇంట్లో వాళ్లకు ఎకరం రూ.వెయ్యి చొప్పున ఇచ్చుకోవడం గతంలో ఉందా? ల్యాండ్‌ పూలింగ్‌ కింద కొందరి పేర్లపై 25వేల చదరపు గజాల భూమి ఉంది. రాజధానిలో ఎవరికెన్ని భూములు ఉన్నాయో మొత్తం బయటపెడతాం’’ అని బొత్స వివరించారు.

Link to comment
Share on other sites

10 minutes ago, Yaman02 said:

ఇంట్లో వాళ్లకు ఎకరం రూ.వెయ్యి చొప్పున ఇచ్చుకోవడం గతంలో ఉందా?

this statement coming from Botsa... CITI_c$y

Link to comment
Share on other sites

38 minutes ago, tacobell fan said:

eppudu? Waiting for long time. Kids hungry

రాజధాని ప్రాంత రైతులకు ఊరట కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు 187.44 కోట్ల రూపాయలు విడుదల చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి రైతులకు కౌలు క్రింద ఈ మొత్తం విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. ప్రభుత్వం నిధులు విడుదల చేయడం పట్ల రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Link to comment
Share on other sites

1 hour ago, Yaman02 said:

‘‘రాజధానిలో ఎకరం కూడా తనకు లేదని ఎంపీ సుజనా చౌదరి అంటున్నారు. ఆయనకు ఉన్న భూముల జాబితా మొత్తం మావద్ద ఉంది. సుజనాకు మొత్తం 120 కంపెనీలు ఉన్నాయి. ఆయన కంపెనీకి చందర్లపాడు మండలం గుడిమెట్లలో 110 ఎకరాలు ఉన్నాయి. జగ్గయ్యపేటలో 500 ఎకరాల ప్రభుత్వ భూమి ఇచ్చి తర్వాత రాజధానిలో కలిపారు. యలమంచిలి రుషికన్య పేరుతోనూ భూములు ఉన్నాయి. ఎం.ఎస్‌.పి.రామారావు పేరుతో భూములు అప్పగించారు. ఇంట్లో వాళ్లకు ఎకరం రూ.వెయ్యి చొప్పున ఇచ్చుకోవడం గతంలో ఉందా? ల్యాండ్‌ పూలింగ్‌ కింద కొందరి పేర్లపై 25వేల చదరపు గజాల భూమి ఉంది. రాజధానిలో ఎవరికెన్ని భూములు ఉన్నాయో మొత్తం బయటపెడతాం’’ అని బొత్స వివరించారు.

ekkada jagayyapeta ekkada amaravathi...maa jaffaski logics undav

Link to comment
Share on other sites

51 minutes ago, idibezwada said:

ekkada jagayyapeta ekkada amaravathi...maa jaffaski logics undav

he he.. APCRDA(Capital Region Development Authority) ani okati vundi kada...

Link to comment
Share on other sites

3 minutes ago, idibezwada said:

apcrda is not capital uncle

he he.. ide athi ante. baligadi chinnalludiki kuda ilage crda paridilo first ichchi danitharuvatha govt capital kosam thesukuni core area lo land allotment chesindi.

Link to comment
Share on other sites

11 minutes ago, Yaman02 said:

he he.. ide athi ante. baligadi chinnalludiki kuda ilage crda paridilo first ichchi danitharuvatha govt capital kosam thesukuni core area lo land allotment chesindi.

సుజనాకు చెందిన కళింగ గ్రీన్ టెక్ కంపెనీ జితిన్ కుమార్ కు చండర్లపాడు మండలం గుడిమెట్లలో 110 ఎకరాలు ఉన్నాయి. సుజనా సోదరుడి కుమార్తె యలమంచిలి ఋషికన్యకు వీరులపాడు మండలం గోకరాజుపాలెంలో 14 ఎకరాలు ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ వియ్యంకుడికి 493 ఎకరాలు లక్ష రూపాయల చొప్పున ఇచ్చారు. ఈ భూములను తొలుత ఏపీఐఐసీ ద్వారా భూమి ఇచ్చిన తర్వాత సీఆర్డీఏలో కలిపారు.. 

Link to comment
Share on other sites

23 minutes ago, Yaman02 said:

he he.. ide athi ante. baligadi chinnalludiki kuda ilage crda paridilo first ichchi danitharuvatha govt capital kosam thesukuni core area lo land allotment chesindi.

ekakda allot chesindi core capital arealo?...aa info kuda veste janalaki telustadi kada

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...