Jump to content

గోవిందా..! శ్రీవారి కిరీటం.. రెండు ఉంగరాలు గోవిందా…!

HEROO

Recommended Posts

chilukur temple kuda endowments lo ledhu.. no hundis.. no special pujas.. aa books paina vocche money tho devalaya kharchulu, pujarula vethanalu... ala undadame better... 

Link to comment
Share on other sites

  • Replies 35
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Paidithalli

    7

  • HEROO

    3

  • TheBrahmabull

    3

  • kidney

    3

Top Posters In This Topic

1 minute ago, Kool_SRG said:

Evadu side chesaado aadu matuku dhumpa naasam guarentree chass dadridulu...

chala dhochukuntunnaru annayi...  nijayithi ga pani chese EOs ni not even 1 year kuda unchatledhu.. 

Link to comment
Share on other sites

26 minutes ago, Paidithalli said:

before endowments swamy vari abharanalu anni archakula vaddha undevi.. apudu not even single gram chori avvaledhu.. endowments vocchaka anni maayam...

I wish modi should propose a new bill on abolish endowments department and all the temples should be under the control of central govt. 

inka appudu painunchi paina pothayi motham

Link to comment
Share on other sites

PILAKAS frustration mamulga ledh uga. orey nee sapanardhalanni buss buss.

devude choosukontadu  how to recover his ornaments.

nuvvu nee kampu panche sapanardhalu madisi pettuko pilla PILAKA.

Link to comment
Share on other sites

32 minutes ago, DammaDakkaDolly said:

antha bhaganey manage chesaaru kaani... pillodi chethini chinnaga cheyyadam marchipoyadu evado pulka...... 

Phone kuda reverse lo vunnatundi

Link to comment
Share on other sites

1 hour ago, DammaDakkaDolly said:

antha bhaganey manage chesaaru kaani... pillodi chethini chinnaga cheyyadam marchipoyadu evado pulka...... 

correste - asalu matter vodili 10ngi - gisonti lathukor muchatlu kavale jalagans ki..

Link to comment
Share on other sites

7 hours ago, TheBrahmabull said:

correste - asalu matter vodili 10ngi - gisonti lathukor muchatlu kavale jalagans ki..

Nuv bhi matter ki sambandam leni pakodi pic eh kadha post chesindhi @3$%

Link to comment
Share on other sites

This theft taken 3 years back, Appati govt ignored complaints on this

చోరీ అయిన మూడేళ్లకు!  
 శ్రీవారి నగల మాయంపై కలకలం

 పోలేదంటూనే.. ఉద్యోగి నుంచి సొమ్ము రికవరీ

 తిరువాభరణంలో లేనివి.. భౌతికంగా ప్రత్యక్షం

 ఉదయం భాజపా ఆరోపణ.. సాయంత్రం తితిదే వివరణ

ఈనాడు-తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆభరణాల మాయం వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. ఉదయం భాజపా నేతలు దీనిపై విలేకరుల సమావేశం నిర్వహించి.. మరీ ఆరోపణలు చేయగా తితిదేలో ఉలికిపాటు మొదలైంది. ఇటీవలే గోవిందరాజస్వామి ఆలయంలో కిరీటాల చోరీ ఘటనలో తీవ్ర విమర్శలు రావడం.. ఇది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కావడంతో ఏకంగా ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ స్పందించారు. సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించి.. మొత్తం వ్యవహారాన్ని వివరించారు. ఖజానాలో ఎప్పుడెప్పుడు ఆభరణాల పరిశీలన జరిగింది? ఖజానా నుంచి ఆభరణాలు, వస్తువులపై పర్యవేక్షణ ఎలా ఉంటుంది? తదితర విషయాలు వెల్లడించారు. నగల చోరీని ధ్రువీకరించని ఈవో.. ఉద్యోగి నుంచి సొమ్ము రికవరీ చేస్తున్న విషయాన్ని స్పష్టం చేశారు. సాయంత్రం ఈవో తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో విలేకరులకు ఈ విషయాలు వెల్లడించారు.

ఇంతకీ జరిగిందేమిటంటే?

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి భక్తుల కానుకల రూపేణా 2002లో వచ్చిన కొన్ని నగలు మాయమైనట్లు ఇటీవల పరిశీలనలో అధికారులు గుర్తించారు. 2016 జూన్‌లో ఖజానా ఏఈవోగా పనిచేసిన మునస్వామి శ్రీనివాసులు బదిలీపై వెళ్లినప్పుడు తన తదుపరి ఉద్యోగి ప్రభాకర్‌రెడ్డికి రికార్డులు అప్పగించారు. తితిదే నిబంధనల మేరకు బొక్కసంలోని నగలన్నింటినీ భౌతికంగా పరిశీలించి.. నిర్ధరించుకోవాల్సి ఉంటుంది. అలా.. తిరువాభరణంలోని లెక్కలకు.. లాకర్లలోని ఆభరణాలను పోల్చి చూసేందుకు సుమారు ఏడాదికి మించి సమయం పట్టింది. చెన్నైకి బదిలీ అయిన శ్రీనివాసులు ప్రతి వారంలో రెండు రోజులు తిరుపతికి వచ్ఛి. ఈ రికార్డులన్నీ పరిశీలింపజేశారు. తుదకు ఐదు రకాల నగలు మాయమైనట్లు తేలడంతో.. అతణ్నే బాధ్యుడిగా చేస్తూ.. తితిదే ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. 2018 నవంబరు నుంచి శ్రీనివాసులు నెలవారీ వేతనం నుంచి రూ.25వేలు కోత విధిస్తూ తితిదే ఖజానాకు జమ చేస్తున్నారు. జులై వరకు రూ.2.25 లక్షలు రికవరీ చేశారు. దీన్ని బట్టి.. తప్పు జరిగిందని, చర్య తీసుకున్నారని అర్థమవుతోంది. ఈ విషయాన్ని తితిదే స్పష్టంగా అంగీకరించకుండా.. మరోమారు ఆభరణాలు పరిశీలిస్తామని, అప్పుడూ తప్పు తేలితే చర్యలు తీసుకుంటామని చెబుతుంది. మరోపక్క శ్రీనివాసులు తన జీతం నుంచి రికవరీని ఆపేయాలంటూ తితిదే ఉన్నతాధికారులకు గత ఏడాది డిసెంబరు 3, 17, ఈ ఏడాది జనవరి 4, 30, మార్చి 27 తేదీల్లో లేఖలు రాశారు. ఉన్నతాధికారులు స్పందించకపోవడంతో.. తాజాగా భాజపా నేత, తితిదే పాలకమండలి మాజీ సభ్యులు భానుప్రకాశ్‌రెడ్డిని కలిశారు. పలువురు భాజపా నేతలు మంగళవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కేవలం ఒక్కరిపైనే చర్యలు తీసుకుని ఇతరులను వదిలేశారని ఆరోపించారు. దీంతో మూడేళ్లుగా సాగిన వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ‘ఖజానాలో లాకర్లకు రెండు తాళాలు ఉంటాయి. ఒకటి ఏఈవో.. మరొకటి అకౌంట్స్‌ అధికారి వద్ద ఉంటాయి. రెండు తాళాలు పెట్టిన తర్వాతే అవి తెరుచుకుంటాయి. అలాంటప్పుడు ఒక్కరిపైనే చర్యలు తీసుకోవడంలో ఆంతర్యం ఏంట’ని ప్రశ్నించారు.

ఎప్పుడేం జరిగింది?

2016 జూన్‌: తితిదే ఖజానా ఏఈవోగా ఉన్న మునస్వామి శ్రీనివాసులు చెన్నైకి బదిలీ. తన స్థానంలో చేరిన ప్రభాకర్‌రెడ్డికి బాధ్యతల అప్పగింత. నిబంధనల మేరకు ఖజానాలోని నగలు, వస్తువుల వివరాలు బదిలీ. తిరువాభరణంపై సంతకం.

2016 ఆగస్టు నుంచి 2017 సెప్టెంబరు: ఏఈవో శ్రీనివాసులు చైన్నై నుంచి వారానికి రెండు రోజులపాటు తిరుపతికి రాక. రిజిస్టర్‌ ప్రకారం ఆభరణాల పరిశీలన. రిజిస్టర్‌లో ఉన్నవి కొన్ని మాయం. రిజిస్టర్‌లో లేనివి ప్రత్యక్షం.

2018 నవంబర్‌: కొన్ని ఆభరణాల గల్లంతుకు ఏఈవో శ్రీనివాసులును బాధ్యుడిని చేస్తూ.. జీతం నుంచి రికవరీకి ఆదేశం. అమలు కూడా..

Link to comment
Share on other sites

kharchulakosam ani sri vaare theesukelli undochu :D

TTD staff mottham G balisina jaathi, paathuku poyaaaru, govt officers kannaa ekkuva tholu mandham gaallu

the kind of corruption that happens in this board doesn't happen even in government offices, current EO and dollar sheshadri are peaks of such examples

Link to comment
Share on other sites

from saakshit 

TDP Leaders Used TTD Funds for Their Own Purposes Tirupati - Sakshi

ఢిల్లీలో చేపట్టిన దీక్షకు టీటీడీ నిధులు

కార్యకర్తలకు రోజూ అన్నప్రసాదాలు, ఇతరత్రా ఖర్చులు

తిరుమలలో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేల పీఆర్వోల దందా

వెలుగుచూస్తున్న టీడీపీ నేతల అవినీతి అక్రమాలు

సాక్షి, తిరుపతి : పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలను టీడీపీ నేతలు వ్యాపార కేంద్రంగా మార్చుకున్నారు. భక్తులు కానుకల రూపంలో సమర్పించే నిధులను టీడీపీ నేతలు సొంత ప్రయోజనాల కోసం వినియోగించుకున్నారని తెలిసింది. శ్రీవారి సేవా టికెట్లు, ప్రత్యేక దర్శనాలను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. గత ఐదేళ్లుగా తిరుమలలో తిష్టవేసి దందా చేస్తున్న టీడీపీ శ్రేణుల అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రత్యేక హోదా సంజీవనా? అన్న చంద్రబాబు నాయుడు ఎన్నికలు సమీపించడంతో ప్లేటు ఫిరాయించి ధర్మ పోరాట దీక్ష పేరుతో హై డ్రామాకు తెరతీసిన విషయం తెలిసిందే.

రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ధర్మపోరాట దీక్షకు ప్రభుత్వ నిధులను యథేచ్ఛగా ఖర్చుచేశారనే ఆరోపణలు ఉన్నాయి. అంతటితో ఆగని టీడీపీ పెద్దలు గత ఏడాది టీడీపీ అధినేత, అప్పటి సీఎం చంద్రబాబు ఢిల్లీలో చేపట్టిన ధర్మపోరాట దీక్షకు ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను వినియోగించుకున్నారని శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి భక్తుడు ఆకాశ రామన్న ఉత్తరం ద్వారా ఈ విషయాన్ని బయటపెట్టినట్లు తెలిసింది. ఆకాశ రామన్న ఉత్తరంతో పాటు శ్రీవారి భక్తుడు నవీన్‌కుమార్‌రెడ్డి ఢిల్లీలోని టీటీడీ నిధులు రూ.4 కోట్లు దుర్వినియోగం అయ్యాయని ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నిధులను టీడీపీ ఢిల్లీలో నిర్వహించిన ధర్మపోరాట దీక్షకు ఖర్చుచేసినట్లు సమాచారం. దీక్ష జరిగినన్ని రోజులు ఏర్పాట్లు, టీడీపీ శ్రేణులకు ఢిల్లీలోని ఆలయం నుంచి అన్నప్రసాదాలు, టీ, ఫలహారం వంటివి టీటీడీ నిధులతోనే ఏర్పాటు చేసినట్లు తెలిసింది. అన్న ప్రసాదాలు అక్కడి ఆలయంలోని అయ్యవార్ల వద్దే తయారు చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. విషయం తెలుసుకున్న టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి విచారణకు ఆదేశాలు జారీ చెయ్యడం తెలిసిందే. అప్పటి టీడీపీ ప్రభుత్వం ధర్మపోరాట దీక్ష పేరుతో ప్రభుత్వ నిధులను ఖర్చు చెయ్యడంతో పాటు టీటీడీ నిధులను కూడా మళ్లించడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Link to comment
Share on other sites

14 minutes ago, snoww said:

sakshi lo vachindante nijame ayyuntundi, nammochchu kingcasanova

Link to comment
Share on other sites

15 hours ago, WigsandThighs said:

May be kodela and Co kavacchu 

Alanti costly vi vadu cheyyakapovachu. Ye queue complex lo rod lo, construction site lo etukalo 10kelle chillara batch vadu...CITI_c$y

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...