Jump to content

per head only 3 bottles max - AP


kidney

Recommended Posts

endhi vaa idhi

సాక్షి, అమరావతి : వచ్చే నెల 1వ తేదీ నుంచి పైలెట్‌ ప్రాజెక్టు కింద 500 మద్యం దుకాణాలను ప్రభుత్వం ప్రారంభించబోతుందని ఎక్సైజ్‌ కమిషనర్‌ ఎంఎం నాయక్‌ వెల్లడించారు. అక్టోబర్‌ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 3000 మద్యం దుకాణాలు సర్కారు ఆధ్వర్యంలోనే నిర్వహిస్తామని చెప్పారు. గురువారం ఆయన తొలివిడత షాపుల నిర్వహణ కోసం సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కల సాకారం చేసే దిశగా ఎక్సైజ్‌ శాఖ పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో బెల్ట్‌ షాపులను ఎక్సైజ్‌ టాస్క్‌ ఫోర్స్‌ సమూలంగా నిర్మూలించిందని చెప్పారు. జూన్‌ 1నుంచి ఆగస్ట్‌ చివరినాటికి 2,500 కేసులు నమోదు చేశామని వెల్లడించారు. సీఎం ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా 4,380 షాపులను 3,500కు కుదించామన్నారు.

మరికొద్ది గంటల్లోనే నూతన ఎక్సైజ్‌ పాలసీ అమలులోకి రాబోతుందని, అది పూర్తిగా అమల్లోకి వచ్చాక పర్మిట్‌ రూమ్‌లు ఉండవని స్పష్టం చేశారు. ఇకపై రాష్ట్రంలో బెల్టు షాపులు, ఎమ్మార్పీ ధరల ఉల్లంఘన ఉండబోవన్నారు. ఉదయం పది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకే మద్యం అమ్మకాలు జరుగుతాయన్నారు. ఒక వ్యక్తి దగ్గర ఆరు బాటిళ్లు ఉండొచ్చన్న నిబంధన రద్దు చేసి దానిని మూడు బాటిళ్లకు తగ్గించామని చెప్పారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Link to comment
Share on other sites

5 minutes ago, cosmopolitan said:

Mukyamanthri madhya pana nishedham ante .. govt ee mandhu amatama.. please scholars explain what is madhya pana nishedham

Madhya madhya lo Panam nishedham..ippudu full panam..

Grama volunteers supply chetaremo liquor kooda..sagam vaallu tagaka

:giggle:

Link to comment
Share on other sites

4 minutes ago, mettastar said:

endhi intlo kuda pettukokudadha stock ?

Bathroom lo dasi pettuko

 

Just like babai ni dachipetinatlu ;)

Link to comment
Share on other sites

3 minutes ago, mettastar said:

endhi intlo kuda pettukokudadha stock ?

Valla bonda.... intlo pettukunte em peekaleru.... Police lu random ga vachi search cheyaleru.... Andari illa ki poi ... edo hadavidi ante...

Link to comment
Share on other sites

26 minutes ago, Anta Assamey said:

Valla bonda.... intlo pettukunte em peekaleru.... Police lu random ga vachi search cheyaleru.... Andari illa ki poi ... edo hadavidi ante...

antae inka illegal Belt shops....

Link to comment
Share on other sites

Jaggad ee lekkana 3000*2 or 3000*3 lekkana govt jobs create chesina ani cheppukuntadu. Next kirana stores, mangali shops anni govt kinda tiskochi govt jobs create chesina ani cheppukuntadu. What an idea jaggad!!

Link to comment
Share on other sites

1 minute ago, pahelwan said:

Jaggad ee lekkana 3000*2 or 3000*3 lekkana govt jobs create chesina ani cheppukuntadu. Next kirana stores, mangali shops anni govt kinda tiskochi govt jobs create chesina ani cheppukuntadu. What an idea jaggad!!

Manchi idea ne man... police lu, excise vaallu prathodi shops ki jebulu nimpukoni veltharu private wines unnappudu... at least adaina thagguddi gaa 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...