Jump to content

Jagan ruling meda reviews ivandhi


walter18

Recommended Posts

4 minutes ago, VijayaGudipatiDallas said:

Endhi jai cbn anakapothe ban aa. Okay go and play in Vijayawada man

Your sick with caste hatred 

It's doing nothing good for any one

Jai cbn kakapothey cbn Ni boothulu tittuko it's non of my business

Complete community Ni hate chesey mentality is stupidity

It's just matter of time before you realize this fact 

 

Link to comment
Share on other sites

On 8/29/2019 at 7:41 AM, walter18 said:

Pros

Corruption ended in ap

Cons

Volunteer job

Alcohl  ban 

Praja kshetram kulchivetha 

Change capital 

Reverse trending 

Target cbn kodela etc............... 

Raaavali jagan kaaavali jagan 

Janam kosam jagan. Janam kosam jagan 

Jagan ruling ki mee reviews opinions  pettandhi images?q=tbn:ANd9GcQwW6QKox27JxXhgJKZDuz

 

 

dispshitt disappointed till now

zero things came to state as investments till now 

inherited a mess but doesnt seem to do shitt in cleaning up that mess.

he has to decide if he wants to be socialist govt or a capitalist govt.

Link to comment
Share on other sites

3 minutes ago, sattipandu said:

dispshitt disappointed till now

zero things came to state as investments till now 

inherited a mess but doesnt seem to do shitt in cleaning up that mess.

he has to decide if he wants to be socialist govt or a capitalist govt.

em bathroomki pampalna?

Link to comment
Share on other sites

ప్రభుత్వంలో ఏపీఎస్ ఆర్టీసీని విలీనం చేస్తామని గతంలోనే హామీ ఇచ్చిన సీఎం జగన్... ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

ప్రభుత్వంలో ఏపీఎస్ ఆర్టీసీని విలీనం చేస్తామని గతంలోనే హామీ ఇచ్చిన సీఎం జగన్... ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై ఏర్పాటైన ఆంజనేయరెడ్డి కమిటీ... సీఎం జగన్‌కు మధ్యంతర నివేదికను అందించింది. ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనానికి సంబంధించి ఈ కమిటీ సానుకూలత వ్యక్తం చేసింది. కమిటీ నివేదిక ఇచ్చిన అనంతరం రవాణాశాఖ మంత్రి పేర్ని నాని, ఆర్థిక మంత్రి బుగ్గన, ఆర్టీసీ, రవాణా అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన రవాణశాఖ మంత్రి పేర్ని నాని... దశాబ్దాల ఆర్టీసీ ఉద్యోగుల కలను సీఎం జగన్ నెరవేర్చబోతున్నట్టు వెల్లడించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయబోతున్నారని... ఇందుకు సంబంధించిన రేపు నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. ప్రభుత్వంలో కొత్తగా ప్రజారవాణా విభాగం ఏర్పాటు చేస్తామని... ఆర్టీసీ ఉద్యోగులను ఈ విభాగంలోకి తీసుకుంటామని వివరించారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి విధి విధానాలు ప్రకటిస్తామని అన్నారు. 

 

 

 

Link to comment
Share on other sites

7 hours ago, VijayaGudipatiDallas said:

Jai cheppulu. Jai jai cheppulu. 

Jai haranna. Jai jai shavam mundhu potthulu

Kullipoina shevam mundu shee yum santhakala sekarana

tenor.gif

  • Haha 1
Link to comment
Share on other sites

7 hours ago, VijayaGudipatiDallas said:

Jai cheppulu. Jai jai cheppulu. 

Jai haranna. Jai jai shavam mundhu potthulu

Jai Vivekananda Reddy bathroom murder..

 

tenor.gif

Link to comment
Share on other sites

7 hours ago, VijayaGudipatiDallas said:

Jai cheppulu. Jai jai cheppulu. 

Jai haranna. Jai jai shavam mundhu potthulu

Cheppulutho.kodithe tappu

Kathultho narikithe doddi nyayam

 

tenor.gif

  • Haha 1
Link to comment
Share on other sites

19 minutes ago, Sachin200 said:

Virtual ppts kavali antuna pulkas 

Avanivini near completion lo unattu 

Lenivi unattu choopetali

ivanni waste...rendu moodu muddulu aite easy and free

Link to comment
Share on other sites

సీఎం జగన్‌ ఈ నెల 6న శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11.05 గంటలకు పలాస చేరుకుంటారు. ప్రతి ఇంటికీ మంచినీరు అందించే ఉద్దానం మంచినీటి ప్రాజెక్టుకు, కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌, ఫిషింగ్‌ జెట్టీ వంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రేషన్‌ దుకాణాల ద్వారా నాణ్యమైన బియ్యం అందించే పైలట్‌ ప్రాజెక్టును సీఎం జగన్‌ ప్రారంభించనున్నారు. అనంతరం నిర్వహించే సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి ఎచ్చెర్లలోని ట్రిపుల్‌ఐటీకి చేరుకుంటారు. భోజన విరామం అనంతరనం మరికొన్ని అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు తిరుగు ప్రయాణమవుతారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...