Jump to content

Kohli the record machine


tennisluvr

Recommended Posts

మహీ రికార్డుకు అడుగు దూరంలో కోహ్లీ

virat_20.jpg

ముంబయి: రికార్టుల రారాజు, టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. అత్యధిక టెస్టు మ్యాచులు గెలిచిన సారథిగా కోహ్లీ ఇటీవలే మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును సమం చేశాడు. శుక్రవారం నుంచి విండీస్‌తో ప్రారంభమయ్యే మ్యాచ్‌ గెలిస్తే అత్యధిక మ్యాచ్‌లను గెలిపించిన కెప్టెన్‌గా కోహ్లీ ముందు వరుసలో నిలుస్తాడు. ధోనీ 60 టెస్టులాడి 27 మ్యాచ్‌లను గెలిపించాడు. మరో 15 మ్యాచ్‌లు డ్రా గా ముగిచాడు. 18 మ్యాచ్‌ల్లో జట్టు ఓడిపోయింది. కోహ్లీ 47 టెస్టు మ్యాచ్‌లాడి 27 మ్యాచ్‌ల్లో విజయం సాధించాడు. 10 మ్యాచ్‌ల్లో ఓడిపోగా..మరో 10 డ్రా అయ్యాయి. అంతకు ముందు సౌరవ్‌ గంగూలీ సారథ్యంలో 49 టెస్టుల ఆడగా అందులో 21 మ్యాచ్‌ల్లో టీమిండియా విజయం సాధించింది. 

ఇక విదేశాల్లో అత్యధిక మ్యాచ్‌లు గెలిపించిన సారథిగా రికార్డుల్లోకి ఎక్కాడు. కోహ్లీ సారథ్యంలో టీమిండియా విదేశాల్లో 26 టెస్టులాడగా అందులో 12 మ్యాచ్‌లను గెలిచింది. ఇటీవల జరిగిన టెస్టులో విజయం సాధించి మాజీ సారథి గంగూలీ రికార్డు(28 మ్యాచ్‌ల్లో 11విజయాలు)ను కోహ్లీ దాటేశాడు.  టీమిండియా-విండీస్‌ల మధ్య రెండో టెస్టు శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే తొలి టెస్టులో గెలిచిన టీమిండియా రెండో టెస్టును గెలిచి సిరీస్‌ కైవసం చేసుకోవాలని చూస్తోంది.

Link to comment
Share on other sites

2 minutes ago, Biskot2 said:

mradda gudava manu........  critical matches emi pikaledu vedu 

world cup miss chesi 10gindu

@3$% Yeah but edo oka roju WC testhadu ane hope undi janallo. 

Hope he comes better next time in crucial matches. 

Link to comment
Share on other sites

Just now, tennisluvr said:

@3$% Yeah but edo oka roju WC testhadu ane hope undi janallo. 

Hope he comes better next time in crucial matches. 

Hope kaadu cup kavali antunna tendulkar fans 

 

Link to comment
Share on other sites

3 minutes ago, Biskot2 said:

mradda gudava manu........  critical matches emi pikaledu vedu 

world cup miss chesi 10gindu

SAchin gadu em peekadu ani vadiki Bharath Ratna icharu..

Sachin gai kante Kohili 1000 times better. Curcial matches lo team ki help ayyadu.

SAchin gadi laga selfish 95 runs daggara tik tik mani 100 chyadaniki  adaadhu Kohli

  • Haha 1
Link to comment
Share on other sites

Just now, tennisluvr said:

@3$% Yeah but edo oka roju WC testhadu ane hope undi janallo. 

Hope he comes better next time in crucial matches. 

lite tisko bro... aa NZ match la ne ardham ayyindhi.

asalu sisalu matches la adakunda.. cool ga vundey matches la kottudu andhi. 

Link to comment
Share on other sites

14 minutes ago, Biskot2 said:

mradda gudava manu........  critical matches emi pikaledu vedu 

world cup miss chesi 10gindu

Movie based on his 💘nushka shrmaaa !!!

 

Link to comment
Share on other sites

1 minute ago, Aakupaccha_caradu1 said:

Movie based on his 💘nushka shrmaaa !!!

 

 

dhinamma jeevitha... karma ra babu 

Image result for karma ra babu gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...