Jump to content

How is saaho

chandu@

Recommended Posts

ముంబై నుంచి ఫస్ట్ రిపోర్ట్ వచ్చేసింది. అక్కడ ప్రీమియర్ పడటంతో టాక్ బయటికి వచ్చేసింది. సినిమా చూసిన తర్వాత ఫ్యాన్స్‌తో పాటు విశ్లేషకులు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారని తెలుస్తుంది.

అసలు మనం చూసింది ఇండియన్ సినిమానా లేదంటే హాలీవుడ్ సినిమానా అనే ఆశ్చర్యంలోకి వెళ్లిపోయారని తెలుస్తుంది. సినిమాకు సూపర్ పాజిటివ్ టాక్ వచ్చిందని.. ఇది చూసిన తర్వాత రేపు థియేటర్స్‌లో అభిమానులు కూడా ఇదే ఫీల్ అవుతారని ధీమాగా చెబుతున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి బాలీవుడ్‌లో రికార్డులు తిరగరాయడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమా అక్కడ కనీసం 200 కోట్లు వసూలు చేయడం పక్కా అంటున్నారు అభిమానులు.

ట్రేడ్ పండితులు కూడా సాహోకు పాజిటివ్ టాక్ వస్తే సంచలనం సృష్టించడం ఖాయం అంటున్నారు. ఇండియన్ స్క్రీన్‌పై మునుపెన్నడూ చూడని బెస్ట్ యాక్షన్ సీక్వెన్సులు ఈ చిత్రంలో ఉన్నాయంటున్నారు చూసిన వాళ్లు. ముఖ్యంగా ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్‌తో పాటు ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్స్ హైలైట్ అంటున్నారు ప్రీమియర్ చూసిన ప్రేక్షకులు

Link to comment
Share on other sites

2 minutes ago, johnydanylee said:

musugesukuni BF lu chooste ilanti goosebumps e vostai ani cheppamannaru DB Purah pramukhulu :) 

Link to comment
Share on other sites

7 minutes ago, johnydanylee said:

ముంబై నుంచి ఫస్ట్ రిపోర్ట్ వచ్చేసింది. అక్కడ ప్రీమియర్ పడటంతో టాక్ బయటికి వచ్చేసింది. సినిమా చూసిన తర్వాత ఫ్యాన్స్‌తో పాటు విశ్లేషకులు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారని తెలుస్తుంది.

అసలు మనం చూసింది ఇండియన్ సినిమానా లేదంటే హాలీవుడ్ సినిమానా అనే ఆశ్చర్యంలోకి వెళ్లిపోయారని తెలుస్తుంది. సినిమాకు సూపర్ పాజిటివ్ టాక్ వచ్చిందని.. ఇది చూసిన తర్వాత రేపు థియేటర్స్‌లో అభిమానులు కూడా ఇదే ఫీల్ అవుతారని ధీమాగా చెబుతున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి బాలీవుడ్‌లో రికార్డులు తిరగరాయడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమా అక్కడ కనీసం 200 కోట్లు వసూలు చేయడం పక్కా అంటున్నారు అభిమానులు.

ట్రేడ్ పండితులు కూడా సాహోకు పాజిటివ్ టాక్ వస్తే సంచలనం సృష్టించడం ఖాయం అంటున్నారు. ఇండియన్ స్క్రీన్‌పై మునుపెన్నడూ చూడని బెస్ట్ యాక్షన్ సీక్వెన్సులు ఈ చిత్రంలో ఉన్నాయంటున్నారు చూసిన వాళ్లు. ముఖ్యంగా ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్‌తో పాటు ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్స్ హైలైట్ అంటున్నారు ప్రీమియర్ చూసిన ప్రేక్షకులు

ekkada dubai lo naa ?? @3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...