Jump to content

Dont talk the negative and the spreading is fast


cocacola

Recommended Posts

People very much working to giving the entertainment. Prabhas that too marriage not doing for sake of entertaining ro the public giving. 

We will join the hands for the promotion and helping of the movie of the sahoo nice movie. 

Link to comment
Share on other sites

సోషల్‌ మీడియా ‘సైకో’లకు బేడీలు

సాక్షి, అమరావతి : ప్రభుత్వాన్ని పలుచన చేసే వ్యాఖ్యలతో సోషల్‌ మీడియాలో పేట్రేగిపోతున్న సైకోలకు పోలీసులు బేడీలు వేస్తున్నారు. రాజకీయ నేతల వ్యక్తిత్వాలను దెబ్బతీసే చర్యలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌పైన, నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌పైన వ్యక్తిగత దూషణలు చేసిన టీడీపీ పెయిడ్‌ ఆర్టిస్ట్‌లు సోమశేఖర్‌చౌదరితోపాటు మరికొందరిని ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు గురువారం తెలంగాణ రాష్ట్రానికి చెందిన మరోవ్యక్తిని అరెస్టు చేశారు.

అభ్యంతరకర చర్యలు సరికాదు..
ఇతరులను విమర్శించే హక్కు ఉంది కదా అని సోషల్‌ మీడియాలో అభ్యంతరకర చర్యలకు పాల్పడటం సరికాదని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. సోషల్‌ మీడియా ద్వారా అభ్యంతరకరమైన, అసభ్యకరమైన, అశ్లీలమైన పోస్టింగ్‌లతో ఇతరుల మనోభావాలు, గౌరవమర్యాదలకు భంగం కలిగించే విధంగా చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవన్నారు. సోషల్‌ మీడియా పోస్టింగ్‌లు పెట్టే సమయంలో భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవాలన్నారు.  
- డీజీపీ సవాంగ్‌ 

Criminal.jpg?itok=hCM4XUTC

Link to comment
Share on other sites

44 minutes ago, cocacola said:

People very much working to giving the entertainment. Prabhas that too marriage not doing for sake of entertaining ro the public giving. 

We will join the hands for the promotion and helping of the movie of the sahoo nice movie. 

Idi mari too much ga ledu @3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...