Jump to content

Arey Saaho bagundi ra aa Bollywood galla la Saaho meda negative reviews isthu meda paddaru entra? Mind dhobbindi Adi Bollywood propaganda ra support our Telugu star who made movie with Hollywood standards


Balibabu

Recommended Posts

Veedu evado nenu ankunedi article raasadu 

ఇండియాలో సినిమాను ప్రేమించే ప్ర‌తి ప్రేక్ష‌కుడూ త‌ప్ప‌క చూడాల్సిన చిత్రంగా బాహుబ‌లి పేరు తెచ్చుకుంది. తెలుగు సినిమా ప‌ట్ల చిన్న చూపు ఉన్న‌వాళ్లు.. రాజ‌మౌళి అంటే న‌చ్చ‌ని వాళ్లు.. ప్ర‌భాస్‌ను మెచ్చ‌ని వాళ్లు.. అంద‌రూ బాహుబ‌లిని చూడ‌టం అనివార్య‌మైంది. ఐతే ఈ సినిమా సాధించిన అసాధార‌ణ విజ‌యం చూసి మిగ‌తా ఇండ‌స్ట్రీల వాళ్లు క‌న్నుకుట్ట‌కుండా ఎలా ఉంటుంది. 

 

ప్ర‌భాస్ ఇమేజ్ చూస్తుండ‌గానే శిఖ‌ర స్థాయికి చేరిపోవ‌డం.. అత‌డి ముందు తామంతా మ‌ర‌గుజ్జుల్లా క‌నిపించ‌డం వివిధ ఇండ‌స్ట్రీల స్టార్ల‌కు అస్స‌లు రుచించ‌లేదు. ఆయా ఇండ‌స్ట్రీల్ని రెప్ర‌జెంట్ చేసే టెక్నీషియ‌న్లు, మీడియా ప్ర‌తినిధులు సైతం బాహుబ‌లి విజ‌యాన్ని.. ప్ర‌భాస్ ఎదుగుద‌ల‌ను చూసి అస‌హ‌నానికి గురైన మాట వాస్త‌వం. వాళ్లంద‌రికీ ఇప్పుడు ప్ర‌భాస్‌ను త‌గులుకునే ఛాన్సొచ్చింది.

విడుద‌ల‌కు ముందు సాహోకు వ‌చ్చిన హైప్ చూసి మ‌రింత‌గా కంగారు ప‌డ్డ వేరే ఇండ‌స్ట్రీల జ‌నాలంద‌రూ ఈ సినిమాకు డివైడ్ టాక్ వ‌చ్చేస‌రికి రెచ్చిపోతున్నారు. ప్ర‌భాస్ మీద‌.. అత‌డి సినిమా మీద దారుణ‌మైన కామెంట్లు చేస్తున్నారు. బాలీవుడ్ క్రిటిక్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ మొద‌లుకుని.. ఇత‌ర ఇండ‌స్ట్రీల క్రిటిక్స్ అంద‌రూ సాహో మీద దారుణ‌మైన కామెంట్లు చేశారు. సినిమాలో లోపాల గురించి నిర్మాణాత్మ‌కంగా విశ్లేషిస్తే ప‌ర్వాలేదు. కానీ ప‌ర్స‌న‌ల్ కామెంట్లు, అర్థం లేని సెటైర్లు వేయ‌డంతోనే వ‌చ్చింది స‌మ‌స్య‌. ఒక త‌మిళ క్రిటిక్ సాహో నిడివి గురించి ఎద్దేవా చేశాడు. 
 
 
అర్జున్ రెడ్డి 3 గంట‌లకు పైగా నిడివితో వ‌స్తే త‌మిళ ప్రేక్ష‌కులు కూడా దానికి బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. సినిమా బాగుంటే నిడివి అస‌లు స‌మ‌స్యే కాద‌ని మ‌రెన్నో చిత్రాలు రుజువు చేశాయి.  మొత్తానికి ప్ర‌భాస్ మీద ఉన్న అక్క‌సు, అసూయనంతా సాహో రిలీజ్ టైంలో వేరే ఇండ‌స్ట్రీల జ‌నాలు బ‌య‌ట‌పెట్టేస్తున్నార‌న్న‌ది స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది.

 

Link to comment
Share on other sites

15 hours ago, lovemystate said:

<sarcasm> rey anti national ..bollywood is national ...afterall regional gaadivi ..oka telugu ane mythical identity tho em vaaguthunnav bey ...oka regional movie ke intha antunnav malli kashmiri pandits meedha mem entha kopam ga vundala </sarcasm>

@Paidithali @Android__Halwa @Somedude

 

Pakkaki po beyy

Link to comment
Share on other sites

Sorry kaka.. nu feel ayina sare

movie bagaledhu. 

Nijanga nachaledhu... didn’t impress me..

1 nenokkadine is lot better than this..

hated saaho for some scenes unnecessary budget(destroying things)senseless scenes.. genuine ga nachale kaka..

avvani waste chesina em kaadh kaka.. asal interest rale story and screen play too bad

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...