Jump to content

Boothu Kittu Week end Crying


snoww

Recommended Posts

 
అమరావతి ఆ రైతుల సమస్యేనా!?
01-09-2019 00:15:51
 
 
637028937498902622.jpg
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సన్నిహితులు చెబుతున్న దాన్నిబట్టి అమరావతిని రాజధానిగా ఉంచుతారు. అయితే అది చంద్రబాబు కలలుగన్న రాజధానిలా ఉండదు. శాఖాధిపతుల కార్యాలయాలను జిల్లాల్లో ఏర్పాటు చేయాలనుకుంటున్నారట! ఉదాహరణకు గనులశాఖ డైరెక్టర్‌ కార్యాలయాన్ని కడప జిల్లాలో, దేవాదాయశాఖ కమిషనర్‌ కార్యాలయాన్ని తిరుపతిలో ఏర్పాటు చేయాలనుకుంటున్నారట! ఇలా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్నది ముఖ్యమంత్రి ఆలోచనగా చెబుతున్నారు. సచివాలయం, శాసనసభ భవనాలు మాత్రం అమరావతిలోనే కొనసాగుతాయట! మొత్తం మీద అమరావతిని పరిపాలనా రాజధానిగా మాత్రమే పరిమితం చేయాలన్నది ముఖ్యమంత్రి ఆలోచనగా ఉందంటున్నారు.
 
చంద్రబాబు ప్రతిపాదించిన అమరావతిలో భారీ పెట్టుబడులతో మాల్స్‌, విద్యాసంస్థలు, ఆస్పత్రులు, హోటళ్లు, ఐమ్యాక్స్‌ థియేటర్ల నిర్మాణానికి దుబాయ్‌కి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త బి.ఆర్‌.శెట్టి ముందుకు వచ్చారు. అవసరమైన భూమిని చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది కూడా! వాటి నిర్మాణానికై స్థానిక కాంట్రాక్టర్లను కూడా బి.ఆర్‌.శెట్టి ఎంపిక చేశారు. ఇప్పుడు అమరావతి ఏమవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడటంతో ముందుకు వెళ్లకూడదని ఆయన నిర్ణయించుకున్నారు. అమరావతిని సచివాలయం, శాసనసభలకే పరిమితం చేస్తే ఎవరు మాత్రం పెట్టుబడులు పెడతారు? అడ్మినిస్ట్రేటివ్‌ క్యాపిటల్‌కీ, మహానగరానికీ ఇదే తేడా
Link to comment
Share on other sites

6 minutes ago, snoww said:

9P4ZJj8.jpg

Nuvvu MOU sign sesi , land allot sesi years avuthundi.

2019 kalla motham hospitals kattestham ani sepparu. 2019 varaku fower lo vunnadi nuvve kada. appudu kooda jagan ee aapada ee projects ni kattakunda ? 

 

Link to comment
Share on other sites

Vadini Inka chudaku baa ek se ek chillar gadu ante vide, just ignore  see his digital views , poragalu YouTube lo opinions has more views than him last ki sai uncle oka phone esukoni us Pakistan mida sollu  esina has more views than him , he is done just for comedy chusthe chudu abn

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...