Jump to content

YCP - Volunteers missing


ariel

Recommended Posts

సెప్టెంబర్‌ ఒకటి నుంచి సన్న బియ్యం ఐదు, పది, పదిహేను కిలోల బ్యాగుల్లో తెల్లకార్డుదారులకు పంపిణీ చేస్తామని, బియ్యంతో పాటు ఐదారు నిత్యావసర సరుకులు ఇళ్ల వద్దకే గ్రామ వాలంటీర్లు తెచ్చిస్తారని. సెప్టెంబర్ 1 నుంచీ వాలంటీర్లు ఇళ్ళవద్దకే పింఛన్లు తెచ్చిస్తారని వైసీపీ ప్రభుత్వం చెప్పింది. ఈరోజు సెప్టెంబర్ 3వ తేదీ. కానీ వైసీపీ చెప్పిన వాటిల్లో ఏ ఒక్కటీ జరగలేదు. 

#YSJaganFailedCM

Image may contain: 6 people, people smiling, text

Link to comment
Share on other sites

వైసీపీ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలయ్యేలా ఉంది. రేషన్ కార్డుదారులకు ఇంటింటికీ సన్నబియ్యం ప్రభుత్వమే తెచ్చి ఇస్తుందని గొప్పగా ప్రచారం చేసుకున్నారు. రేషన్ డీలర్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తించారు. ప్రచార ఆర్భాటం ముగిసాక యధావిధిగా యూ - టర్న్ లు తీసుకున్నారు. వాయిదాలతో కాలక్షేపం చేసుకొచ్చారు.

నిన్నటి వరకు సన్నబియ్యం అని ప్రచారం చేసుకుని ఇప్పుడు నాణ్యమైన బియ్యం అంటున్నారు. అది కూడా ఇప్పుడు కాదు వచ్చే ఉగాది నుండి అన్నారు. ఈ మాట మార్చడాలు, మడమ తిప్పడాల మీద సర్వత్రా విమర్శలు రావడంతో... గత్యంతరం లేక రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన బియ్యం పథకాన్ని అమలు చేసేముందు శ్రీకాకుళం జిల్లాలో తొలి ఆరునెలలు పైలెట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తామని, ఆ జిల్లాలో సెప్టెంబర్ 1 నుంచే పథకం ప్రారంభమని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడా తేదీ కూడా వాయిదా పడిందనుకోండి. 

అయితే నాణ్యమైన బియ్యం శ్రీకాకుళం జిల్లాలో అందుబాటులో లేని కారణంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి బియ్యం తెచ్చుకోవాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో టన్ను బియ్యం రవాణాకు రూ.1,450 అదనపు భారం పడుతోంది. శ్రీకాకుళం జిల్లాలో నెలవారీ రేషన్‌ వ్యయం రూ.1.2కోట్లు అయితే రవాణా ఖర్చు రూ.2.1 కోట్లు అవుతోంది. దీనికి తోడు రేషన్‌ బియ్యాన్ని ఇంటింటికి చేర్చాలనే నిర్ణయం వల్ల, పెద్దఎత్తున సంచుల అవసరం పెరిగి, పంపిణీ చేసే బియ్యం ఖర్చుకు మించి సంచుల ఖర్చు పెరిగిపోతోంది. ఇప్పుడు ఈ రవాణా ఖర్చు ఇంకో భారం. ఏమిటీ తుగ్లక్ పాలన.. అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. 

Image may contain: 1 person, text

Link to comment
Share on other sites

12 minutes ago, Hydrockers said:

Arey edavataniki inka em dorakaleda 

1st sunday 

2nd vinayaka chaviti

Holidays ee kada

edupu ante ento telusa fake news meda pagelu pegelu TDP/CBN meeda padi jaffas edustaru adi

jarugutunna news veste kadu 

AP ki pandaga lekunda chesina jagunanna 

vachadu jagun munchadu jagun

%$#$

  • Upvote 1
Link to comment
Share on other sites

21 minutes ago, Sachin200 said:

Frustration lo edho matladutunaru Pulkas 

Meeku elago 2024 varaku no chance 

 

 

17 minutes ago, kingcasanova said:

and adi gaaka eeroju mangalavaram

Jagun palana lo em chesadu ani evadina adigite cheppadaniki em leka mangalavaram kaburalato pisukkuntunna jaffas evaro kanipistane undile :giggle:

 

Link to comment
Share on other sites

11 minutes ago, ariel said:

 

Jagun palana lo em chesadu ani evadina adigite cheppadaniki em leka mangalavaram kaburalato pisukkuntunna jaffas evaro kanipistane undile :giggle:

 

One year avakunda me edustuna Pulkas 

Meeru fine years Chala Baga chesaru result may 23 na vachindhi ga

Link to comment
Share on other sites

10 minutes ago, Sachin200 said:

One year avakunda me edustuna Pulkas 

Meeru fine years Chala Baga chesaru result may 23 na vachindhi ga

100 days lo ne chala cheppukone panulu chesadu janalu road meedaki vachela :giggle:

No photo description available.

  • Haha 1
Link to comment
Share on other sites

Hello hyderbadstones and Sachin200 langas plus jaffas uncles..join our Jaffa army slogan

Please come to guntur Reddy jagruthi Sabha in October and make it grand success just like Dallas jagan Reddy meet... 

 

Repeat after me

57195221_1683604181786414_25416275568938

Link to comment
Share on other sites

2 minutes ago, Sachin200 said:

Meeru velli Jai ntr , Jai harikrishna, Jai balayya slogans cheskondi

Repay after me.. we are practicing slogans for upcoming Reddy jagruthi Sabha in guntur..pulkas ki sounds off

 

57195221_1683604181786414_25416275568938

Link to comment
Share on other sites

ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ దిగ్గజం, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం అరెస్ట్‌ కేసులో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రస్తావన చోటు చేసుకుంది. అరెస్ట్‌ కాకుండా చిదంబరానికి రక్షణ కల్పిస్తూ ఇచ్చిన బెయిల్‌ను ఎత్తేస్తూ ఇచ్చిన తీర్పులో ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్‌ సునీల్‌ గౌర్‌ జగన్‌ కేసును ఉటంకించారు. జగన్‌ కేసు విచారణ సమయంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించి..

చిదంబరమూ ఆ కోవకే వస్తారని పరోక్షంగా వ్యాఖ్యానించారు. తీర్పులోని 20, 22 పేజీల్లో జగన్‌ పేరును ఆయన నిర్దిష్టంగా పేర్కొన్నారు. ''ఆర్థిక నేరాలు మిగిలిన వాటి కంటే పూర్తిగా భిన్నమైనవి. వాటిని మిగిలిన కేసులతో పోల్చలేం. అందుచేత బెయిల్‌ ఇచ్చేముందు విభిన్నంగా ఆలోచించాలి. భారీ కుట్ర ద్వారా పెద్ద ఎత్తున ప్రజాధనానికి నష్టం వాటిల్లేట్లు చేసే కేసులను సీరియ్‌సగా పరిగణించాలి. అలాంటి ఆర్థిక నేరాలు దేశ ఆర్థిక వ్యవస్థకే చేటు. దేశ ఆర్థికాన్ని దెబ్బతీసే చర్యలను తేలిగ్గా తీసుకోరాదు..'' అని జస్టిస్‌ గౌర్‌ తన తీర్పులో స్పష్టం చేశారు.

''వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి సంబంధించిన కేసులో అనేకమంది కుట్రదారుల లావాదేవీలపై బహుళ రీతుల్లో జరిపిన దర్యాప్తును పరిశీలించిన మీదట సుప్రీంకోర్టు కొన్ని కీలకవ్యాఖ్యలు చేసింది. భారీ పరిమాణంలో ప్రజాధనం కైంకర్యమైన నేరపూరిత కుట్రల్లో బెయిల్‌ పిటిషన్లపై కఠినంగా వ్యవహరించాలి. భారీ స్థాయిలో ఆర్థిక నేరాలకు పాల్పడేవారు ఎంతో నేర్పుగా ముందస్తు ప్రణాళిక వేసుకుని అమలు చేస్తారు. మోసపూరిత ఆర్థిక లావాదేవీలు దేశ ఆర్థికానికి చేటు. ఆ వ్యాఖ్యలను బట్టి చూస్తే ప్రస్తుత కేసులో (చిదంబరం) బెయిలు కొనసాగించడం వల్ల సమాజానికి తప్పుడు సంకేతాలను పంపినట్లవుతుంది'' అని జస్టిస్‌ అభిప్రాయపడ్డారు...

Image may contain: text

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...