ఆశించిన ఆదాయాభివృద్ధి రాలేదు!   గతంలో ప్రవేశపెట్టిన కేంద్ర, రాష్ట్ర ఓటాన్అకౌంట్లో సమర్పించిన అంచనాలకు, నేడు బడ్జెట్ప్రవేశపెడుతున్న నాటికున్న పరిస్థితులకు మధ్య వ్యత్యాసం ఉంది. కాగ్అధికారికంగా తెలిసిన వివరాల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో 22.69శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేస్తే.. 2019-20 త్రైమాసికంలో కేవలం 1.36 శాతమే వృద్ధి సాధ్యమైంది. తెలంగాణలో కూడా 15 శాతం ఆదాయాభివృద్ధి సాధ్యమని ఆశించినా.. కేవలం 5.46 ఆదాయ వృద్ధిరేటు మాత్రమే సాధ్యమైంది. గడి