Jump to content

Nenemina CBN a Revenue Penchaniki - CM KCR

ariel

Recommended Posts

ఆశించిన ఆదాయాభివృద్ధి రాలేదు!
  గతంలో ప్రవేశపెట్టిన కేంద్ర, రాష్ట్ర ఓటాన్అకౌంట్లో సమర్పించిన అంచనాలకు, నేడు బడ్జెట్ప్రవేశపెడుతున్న నాటికున్న పరిస్థితులకు మధ్య వ్యత్యాసం ఉంది. కాగ్అధికారికంగా తెలిసిన వివరాల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో 22.69శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేస్తే.. 2019-20 త్రైమాసికంలో కేవలం 1.36 శాతమే వృద్ధి సాధ్యమైంది. తెలంగాణలో కూడా 15 శాతం ఆదాయాభివృద్ధి సాధ్యమని ఆశించినా.. కేవలం 5.46 ఆదాయ వృద్ధిరేటు మాత్రమే సాధ్యమైంది. గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో తెలంగాణ వాణిజ్య పన్నుల విభాగంలో 13.6శాతం సగటు వార్షిక వృద్ధిరేటు సాధిస్తే.. ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో 6.61 శాతం మాత్రమే సాధించగలిగాం. ఎక్సైజ్  ద్వారా వచ్చే ఆదాయంలో ఈ ఏడాది మొదటి 4 నెలల్లో కేవలం 2.59శాతం వృద్ధిరేటు మాత్రమే సాధ్యమైంది. మోటార్ వెహికల్ ట్యాక్స్ లో వచ్చే ఆదాయం మరింత దారుణంగా పడిపోయింది. గడిచిన ఐదేళ్లలో మోటారు వాహనాల పన్ను ద్వారా వచ్చే ఆదాయంలో 19శాతం సగటు వార్షిక వృద్ధిరేటు సాధిస్తే.. ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో మైనస్   2.06 శాతానికి పడిపోయింది  అని కేసీఆర్  వివరించారు.
  ఆర్థిక మాంద్యం కారణంగా ఆదాయాలు తగ్గినప్పటికీ ఈ పరిస్థితిలో తప్పకుండా మార్పు వస్తుందని సీఎం ఆశాభావం వ్యక్తంచేశారు. ఇప్పుడున్న వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్ ను రూపొందించినట్టు చెప్పారు. రానున్న రోజుల్లో పరిస్థితి మెరుగుపడి.. ఆదాయం పెరిగితే అందుకు తగినట్టుగా అంచనాలను సవరించుకొనే వెసులుబాటు కూడా తమకు ఉందని సీఎం తన ప్రసంగంలో పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

13 minutes ago, ariel said:

LOL
Nakka tho ne abhivruddhi saaadhyam ani telchesina mukkodu 

Link to comment
Share on other sites

11 minutes ago, sattipandu said:

endhoooo ee paaadu lokam 

kruthagnyatha lekunda poyindhi janaaalaki

TG public gratitude Leni LK's Ani pulkas already briefed . For electing Dora and defeating leader

AP public Ni jagan mosam sesadu fake news seppi. AP public thappu em ledu. 

Link to comment
Share on other sites

19 minutes ago, snoww said:

TG public gratitude Leni LK's Ani pulkas already briefed . For electing Dora and defeating leader

AP public Ni jagan mosam sesadu fake news seppi. AP public thappu em ledu. 

Morning 4AM ki evms change chesthe evaraina cm autharu bro

Link to comment
Share on other sites

46 minutes ago, TOM_BHAYYA said:

Anthantha revenue generate chesina nuv osipodam entayya

Baabugaaru neggeleka poyaaru ani notimaata pegaltam ledu anukunte raayataaniki kuda cheyyi raavatledu kadaa :(

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...