Jump to content

Newsపవన్ కల్యాణ్, వీహెచ్.. సెన్షేషనల్ కాంబో!


Hydrockers

Recommended Posts

గతంలోనే వీహెచ్ మీద మమకారాన్ని చాటుకున్నారు జనసేన అధిపతి పవన్ కల్యాణ్. వీ.హనుమంతరావును తెలంగాణ సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తే ఆ పార్టీకి తన మద్దతు ఉంటుందని అప్పట్లో ఓపెన్ ఆఫర్ ఇచ్చారు పవన్ కల్యాణ్. అయితే కాంగ్రెస్ పార్టీ ఆ సువర్ణావకాశాన్ని ఉపయోగించుకోలేదు!

ఎమ్మెల్యేగా గెలవలేని వీహెచ్ కు రెండుచోట్ల ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయే రేంజ్ ఉన్న పవన్ కల్యాణ్ అప్పట్లో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించారు. ఆయనను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే తెలంగాణలో తన మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఫ్రీ అని అప్పట్లో పవన్ కల్యాణ్ ప్రకటించారు.

పవన్ కల్యాణ్ అలా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిగా వీహెచ్ ను ప్రొజెక్ట్ చేసినా, తెలంగాణ జనాలు మాత్రం వీహెచ్ ను ఎమ్మెల్యేగా పోటీచేస్తే ఓడించారు. పవన్ ను ఏపీ జనాలు కూడా ఓడించారనుకోండి. ఇప్పుడు విశేషం ఏమిటంటే.. ఈ అరివీరభయంకరులిద్దరూ ఒకే వేదిక మీదకు వచ్చారు.

కాంగ్రెస్ లో తనమాట వినేవాళ్ల ఎవ్వరూ లేకుండా పోయారని తరచూ వాపోతూ ఉండే హనుమంతరావు పవన్ కల్యాణ్ పార్టీ ఆఫీసుకు వెళ్లారు. ఆయనతో కలిసి ఖుషీ కనిపించారు. ఆ తర్వాత వీళ్లిద్దరూ ఉమ్మడి ప్రకటనలు చేశారు.

నల్లమల ఫారెస్ట్ లో యూరేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నట్టుగా ప్రకటించుకున్నారు. ఉద్యమం సంగతేమో కానీ.. పవన్ కల్యాణ్ ప్రతిపాదిత తెలంగాణ సీఎం అభ్యర్థి, జనసేన ఏపీ సీఎం అభ్యర్థి ఒకేవేదిక మీద కనిపించడం మాత్రం అరివీరభయంకరమైన స్థాయిలోనే ఉందని నెటిజన్లు గొణుక్కొంటున్నారు.

Link to comment
Share on other sites

Antey annaaru antaaru. .

 

Oka Kaapu inko Kaapu ki support thappa em ledhu...

 

But VH maathram very loyal to congress....noti bhalam undhi thappa...dabbu and prajaa balam takkuva ..

 

Moreover ..congi.lo..Tokas veedni tokeysaaru paapam...

Link to comment
Share on other sites

5 minutes ago, caesar said:

Antey annaaru antaaru. .

 

Oka Kaapu inko Kaapu ki support thappa em ledhu...

 

But VH maathram very loyal to congress....noti bhalam undhi thappa...dabbu and prajaa balam takkuva ..

 

Moreover ..congi.lo..Tokas veedni tokeysaaru paapam...

2014 lo kuda deposit rale 

Link to comment
Share on other sites

  • 2004–present:Secretary, AICC
  • 2010-16: MP, Rajya Sabha elections
  • 2004-10: MP, Rajya Sabha elections
  • 1992-98: MP, Rajya Sabha elections
  • 1989-92: MLA, Andhra Pradesh Congress Committee (Amberpet constituency)
  • 1988-98: President, Andhra Pradesh Congress Committee (APCC)
  • 1985-88: Joint Secretary, Andhra Pradesh Congress Committee (APCC)
  • 1979-83: President, Andhra Pradesh Youth Congress
  • 1978-83:MLA, Andhra Pradesh Legislative Assembly(Amberpet Assembly Constituency)
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...