Jump to content

మోక్షజ్ఞ సగం తగ్గాడు...


r2d2

Recommended Posts

à°®à±à°à±à°·à°à±à° à°¸à°à° à°¤à°à±à°à°¾à°¡à±

నందమూరి బాలకృష్ణ నటవారసుడు మోక్షజ్ఞ. రెండేళ్లుగా అతగాడి సినిమా ఎంట్రీ వార్తల్లో వినిపిస్తోంది కానీ వాస్తవంలో కనిపించడంలేదు. దీనికి కారణాలుగా అనే గుసగుసలు వినిపిస్తూనే వున్నాయి. మోక్షజ్ఞ విపరీతంగా ఒళ్లు చేయడం అన్నది వాటిల్లో ఒకటి. ఈ కారణంగానే బయోపిక్ లో మోక్షజ్ఞ కనిపించడం కూడా సాధ్యం కాలేదన్నది ఇన్ సైడ్ వర్గాల కథనం. అయితే ఇటీవల కొంతకాలంగా మోక్షజ్ఞ వైఖరిలో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. తెరమీదకు రావాలన్న కోరిక అతనిలో బలంగా పెరిగినట్లు వినిపిస్తోంది. 2019లో ఎలాగైనా సినిమా చేస్తాను అని మోక్షజ్ఞ సన్నిహితులతో అంటున్నట్లు తెలుస్తోంది. ఈ టార్గెట్ లో భాగంగా ఒళ్లు తగ్గేపని షురూ చేసాడట. ఇప్పటికి సగంవరకు తగ్గాడని నిన్నటి నిన్న ప్రసాద్ ల్యాబ్ లో తల్లి వసుంధర, తండ్రి బాలకృష్ణలతో కేజీఎఫ్ సినిమా చూడడానికి వచ్చినపుడు మోక్షజ్ఞను చూసిన వారు చెబుతున్నాయి. అయితే ఇది సరిపోదని, ఇంకా చాలా తగ్గాలని కూడా అంటున్నారు. గతంలో కన్నా బెటర్ అని, అయితే హీరోగా తెరపై కనిపించాలంటే ఇంకా చాలా తగ్గాలని అంటున్నారు.

Link to comment
Share on other sites

19 minutes ago, PLANATRONICS said:

ram charan, allu arjun, naga chaitanya ni rudhhinattu eedini kooda rudhhutharu .... mana karma 

10 to 15 years back chellaay avi.. ippudu ruddite ruddinchukune vallevaru leru.. Gurkha star paristiti chudu..

Link to comment
Share on other sites

11 minutes ago, Prince_Fan said:

mari zoo gadu hero material aa...alavatu cheskondi chudatam...mallu varjun and zoo are prime examples

Lolbob gadu heroine material vaadu kaale hero

  • Haha 2
Link to comment
Share on other sites

33 minutes ago, snoww said:

Director Krish kaali gaane vunnadu gaa. Enduku alasyam . Start seyyandi. Babori biopic avuthe Inka baaga suite avuthadi. Blood and breed tho start career. 

aayanika poledu kada..pothe inka character highlight cheyochu ani wait chesthunnremo..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...