Jump to content

Hindi ni desa bhaasha cheyyalantunnadu potti naayaal gaadu


aakathaai_new

Recommended Posts

1 minute ago, hyperbole said:

especially regional parties ki okka 20 years lifeline ichinattu 

Yeah man...JDS, TDP and Tamil regional parties ki life ichinatte....

Im sure this will hit dead end..

Link to comment
Share on other sites

Saw a post on Facebook....

Some part of it actually makes sense...

హిందీ గురించి అమిత్ షా ఎదో అన్నారని టీవీల్లో కొందరు తెగ గోల చేస్తున్నారు. తమ మాతృభాషని ఇంగ్లీష్ పూర్తిగా తినేస్తుంటే వీళ్ళందరూ ఎక్కడికిపోయారో అర్థం కాదు.

ఇది భాష మీద ప్రేమ కాదు. దీనికి కారణాలు

1. భాజపా మీద ద్వేషం. 
2. మానసిక బానిసత్వం.
3. భాషని ఉపయోగించి రాజకీయం చేసి లబ్దిపొందాలనే ఆలోచన. 
4. అజ్ఞానం

అమిత్ షా గారు గుజరాతి. ఆయన మాతృభాష హిందీ కాదు. ప్రతీ దేశానికీ ఒక ఉమ్మడి భాష అవసరం. ఆయా దేశాలలో అత్యధికులు మాట్లాడే భాషే అందుకు సరిపోతుంది. మనకి నచ్చినా నచ్చకపోయినా మన దేశానికి ఉమ్మడి భాషగా హిందీ తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. హిందీ వద్దు అనే వారు ప్రత్యామ్నాయం కూడా చెప్పాలి.  మనకి నచ్చినా నచ్చకపోయినా మన దేశంలో  హిందీ స్థాయి మిగిలిన భాషలకి ఇవ్వడం ఆచరణ సాధ్యం కాదు. 

అన్ని స్థాయిలలో ఇలానే జరుగుతుంది. మన రాష్ట్రంలో తెలుగుతో పాటు మరెన్నో చిన్న చిన్న భాషలు ఉన్నాయి. లంబాడీలకు, లాంబాడీ భాష, కోయలకు కొయ్య భాష ఇలా మరెన్నో. మన రాష్ట్రంలో అత్యధికులు తెలుగు మాట్లాడతారు కనుక, వాళ్లే తెలుగు నేర్చుకుంటారు తప్ప, మిగిలిన వారెవరూ ఆ భాషలు నేర్చుకోరు. 

ఉత్తర భారతీయులు తెలుగు నేర్చుకుంటారా అని అడుగుతున్నారు. అవసరం అయితే నేర్చుకుంటారు. లేకపోతే లేదు. మనం మాత్రం గుజరాతీనో, బాంగ్లానో నేచుకోమంటే నేర్చుకుంటామా? అవసరం లేకపోతే ఎందుకు నేర్చుకుంటాం? హిందీ గొప్పది కాబట్టి నేర్చుకోవాలి అని ఎవరూ అనడం లేదు, మన దేశానికి ఉమ్మడి భాష అవసరం కాబట్టి, అందుకు హిందీ మాత్రమే తగినది కాబట్టి నేర్చుకోమనేది. అది కూడా మన భాషాలని వదిలి కాదు. నిజానికి దీనివలన మిగికిన అన్ని భాషలూ బలపడతాయి. 

జాతీయ స్థాయిలో ప్రజాదరణ కలిగిన నాయకుడు అవ్వాలి అన్నా హిందీ తప్పనిసరి. జాతీయ నాయకులందరూ హిందీ వచ్చిన వారే. 

1. వివేకానంద (మాతృభాష బంగ్లా - తూర్పు భారతం)
2. గాంధీ గారు (మాతృభాష గుజరాతి - పశ్చిమ భారతీయులు)
3. నేతాజీ (మాతృభాష బంగ్లా - తూర్పు భారతీయులు)
4. సర్దార్ పటేల్ (మాతృభాష గుజరాతి - పశ్చిమ భారతీయులు)
5. నెహ్రు (హిందీ - ఉత్తర ప్రదేశ్)
6. మోదీ (మాతృభాష గుజరాతి - పశ్చిమ భారతీయులు)

నెహ్రు కుటుంబాన్ని పక్కనబెడితే, హిందీ మాతృభాషగా కలిగిన ఉత్తర భారతీయులేవరూ జాతీయ స్థాయిలో ప్రజాదరణ నాయకులుగా ఎదగలేదు. అలానే దక్షిణ భారత రాష్ట్రాల నుండి ఎవ్వరూ రాలేదు. అందుకు ముఖ్యకారణం మన నేతలకు హిందీ రాకపోవడం. ప్రజలకి అర్థం అయ్యే భాషలో మాట్లాడకుండా ఎవరైనా నాయకులు ఎలా కాగలరు? ఇది దేశానికి నష్టం కాదా? కొన్ని కోట్ల మంది నాయకత్వాన్ని దీనివలన దేశం నష్టపోతోంది.

పరిష్కారం ఒక్కటే, వీలైనంత వరకూ మాతృభాష వాడదాం, తప్పకపోతే హిందీ వాడదాం. ఇలా చేస్తే హిందీ వాడకంతో పాటు మిగిలిన అన్ని భాషల వాడకం కూడా పెరుగుతుంది. ఆన్నీ భాషలూ బలపడతాయి. మా భాషలు ఏమైనా ఫర్వాలేదు, హిందీ మాత్రం వృద్ధిచెందకూడదు అనుకునే మూర్ఖులకు ఎం చెప్తాం? మన దేశంలో ఏ ఒక్కడూ ఇంగ్లీష్ పదాలు ఉపయోగించకుండా మాతృభాషాలో మాట్లాడనే లేడు. అసలు సమస్యని వదిలేసి హిందీని నింధిస్తే ఉపయోగం లేదు. ఇంగ్లీష్ ఇలానే కొనసాగితే, మొత్తం భారతీయ భాషాలన్నీ నాశనం కావడం ఖాయం, కొంచెం ముందు వెనక అంతే. 

నిజంగా భాష మీద ప్రేమ ఉంటే హిందీ కన్నా ఇంగ్లీష్ 10 రెట్ల పెద్ద సమస్య అని చాలా తేలికగా అర్థం అవుతుంది. కొన్ని వేల భాషాలని నాశనం చేసిన చరిత్ర ఐరోపా భాషలకు ఉంది. ఇంగ్లీష్ కి మరో పేరు "కిల్లర్ లాంగ్వేజ్"

  • Like 1
Link to comment
Share on other sites

Which language would Adi Shankara have used when he went north as far as Kashmir?

Where did Vivekananda see for the first time ever, women speaking Sanskrit? Kerala!

 

India never had a language problem. When you create artificial ones, remember there are ancient solutions.

 

Every language in India is precious

BUT

Let us be frank here.

How many of your children are going to Telugu medium schools?

How many of your children can write in Telugu?

A Better question, how many of YOU can write in Telugu?

 

Now, how many of you know Hindi,

How many of you can write Hindi?

 

There is emotional quotient to preserve our beautiful languages, it's well and fine

BUT when push comes to shove, none of us will send our children to Telugu medium schools, Fk, we don't even teach them to write in Telugu.

 

Stop pretending that most of us care about our languages,

You think all those DMK Tamil leaders who tear their clothes and run around naked chest beating for Tamil, really care about Tamil?

 

LOL, most of TN schools are run by these DMK leaders and all of them are CBSE, meaning, no Tamil and Hindi mandatory.

 

This language fight is just to raise emotions, push comes to shove, not one b@stard is willing to send their child to a telugu medium school.

 

Samasalu ante Samosalu anukune rojulu ivi...

 

Stop this drama.

 

Amit shah is absolutely right and just like how English is the global language, sooner or later, Hindi will be the most spoken language of India.

It's not a prophecy, it's just economics stupid.

More from the current generation know Hindi than the previous, simply because we migrate a lot and Hindi whether we like it or not, is the common language spoken from labor to IT.

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...