Kool_SRG Posted September 15, 2019 Report Share Posted September 15, 2019 బోటు పాపికొండలు ప్రాంతానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బోటులో ఉన్న కొందరు లైఫ్ జాకెట్ల సాయంతో ఒడ్డుకు చేరినట్టు సమాచారం గోదావరి నదిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 61 మందితో వెళ్తున్న బోటు మునిగింది. దేవీపట్నం మండలం కచులూరు వద్ద 61 మందితో కూడిన బోటు మునిగిపోయింది. ప్రస్తుతం 27 మందిని రక్షించినట్లు తెలుస్తోంది. బోటు పాపికొండలు విహార యాత్రకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బోటులో ఉన్న కొందరు లైఫ్ జాకెట్ల సాయంతో ఒడ్డుకు చేరినట్టు సమాచారం. పోలవరం గండిపోచమ్మ ఆలయం నుంచి బోటు బయలుదేరిన గంట సేపటి తర్వాత ఈ ఘోరం జరిగినట్టు భావిస్తున్నారు. సంఘటన స్థలికి పోలీసులు, అధికారులు తరలి వెళ్లారు. మునిగిపోయిన బోటులో 50 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బంది ఉన్నారు. గండిపోచమ్మ ఆలయం నుంచి రాయల వశిష్ఠ బోటులో.. ప్రయాణికులు పాపికొండలు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బోటు మునిగిన సమయంలో సమీపంలోని తూటుకుంటా గ్రామస్తులు లైఫ్ జాకెట్స్ ధరించిన 14 మందిని కాపడినట్లు సమాచారం. గోదావరిలో భారీ వరద ఉధృతి ఉన్న సమయంలో బోటు ప్రయాణించడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. సంఘటనా స్థలానికి సీనియర్ అధికారులు చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
Kool_SRG Posted September 15, 2019 Author Report Share Posted September 15, 2019 Quote Link to comment Share on other sites More sharing options...
Hydrockers Posted September 15, 2019 Report Share Posted September 15, 2019 Hope for best Quote Link to comment Share on other sites More sharing options...
kaamaberry Posted September 15, 2019 Report Share Posted September 15, 2019 Odiymma monna pongal ke poya ee trip ki aa punnami travels through... Quote Link to comment Share on other sites More sharing options...
Kool_SRG Posted September 15, 2019 Author Report Share Posted September 15, 2019 16 minutes ago, kaamaberry said: Odiymma monna pongal ke poya ee trip ki aa punnami travels through... Appudu water flow intha undadhu ga.. Ivvale after few days started again that too private service adhi kuda approval undoh ledoh doubte... Quote Link to comment Share on other sites More sharing options...
aakathaai_new Posted September 15, 2019 Report Share Posted September 15, 2019 Asalu ee private operator gaallani ban chesi dobbandi vaa eedemma dabbu kosam risky aina koooda operate chesthuntaaru thupukkk Quote Link to comment Share on other sites More sharing options...
Unityunity2 Posted September 15, 2019 Report Share Posted September 15, 2019 1 hour ago, kaamaberry said: Odiymma monna pongal ke poya ee trip ki aa punnami travels through... Arey just miss.. Ani V auntunde Quote Link to comment Share on other sites More sharing options...
Unityunity2 Posted September 15, 2019 Report Share Posted September 15, 2019 2 hours ago, Kool_SRG said: బోటు పాపికొండలు ప్రాంతానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బోటులో ఉన్న కొందరు లైఫ్ జాకెట్ల సాయంతో ఒడ్డుకు చేరినట్టు సమాచారం గోదావరి నదిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 61 మందితో వెళ్తున్న బోటు మునిగింది. దేవీపట్నం మండలం కచులూరు వద్ద 61 మందితో కూడిన బోటు మునిగిపోయింది. ప్రస్తుతం 27 మందిని రక్షించినట్లు తెలుస్తోంది. బోటు పాపికొండలు విహార యాత్రకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బోటులో ఉన్న కొందరు లైఫ్ జాకెట్ల సాయంతో ఒడ్డుకు చేరినట్టు సమాచారం. పోలవరం గండిపోచమ్మ ఆలయం నుంచి బోటు బయలుదేరిన గంట సేపటి తర్వాత ఈ ఘోరం జరిగినట్టు భావిస్తున్నారు. సంఘటన స్థలికి పోలీసులు, అధికారులు తరలి వెళ్లారు. మునిగిపోయిన బోటులో 50 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బంది ఉన్నారు. గండిపోచమ్మ ఆలయం నుంచి రాయల వశిష్ఠ బోటులో.. ప్రయాణికులు పాపికొండలు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బోటు మునిగిన సమయంలో సమీపంలోని తూటుకుంటా గ్రామస్తులు లైఫ్ జాకెట్స్ ధరించిన 14 మందిని కాపడినట్లు సమాచారం. గోదావరిలో భారీ వరద ఉధృతి ఉన్న సమయంలో బోటు ప్రయాణించడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. సంఘటనా స్థలానికి సీనియర్ అధికారులు చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. RIP.. Quote Link to comment Share on other sites More sharing options...
jalsa01 Posted September 15, 2019 Report Share Posted September 15, 2019 1 hour ago, aakathaai_new said: Asalu ee private operator gaallani ban chesi dobbandi vaa eedemma dabbu kosam risky aina koooda operate chesthuntaaru thupukkk Govt vi asala Lev bro... Quote Link to comment Share on other sites More sharing options...
lovemystate Posted September 15, 2019 Report Share Posted September 15, 2019 Jagga gaadu ippudu ekkada ki poyadu ..lotus pondsaa..america na leka jerusalem aa ? panikirani koyya gaadu Quote Link to comment Share on other sites More sharing options...
comradee Posted September 15, 2019 Report Share Posted September 15, 2019 So sad,Sorry for the victims and their families. Quote Link to comment Share on other sites More sharing options...
pahelwan Posted September 15, 2019 Report Share Posted September 15, 2019 Life jackets 150 unnai anta ded dimak janalu life jackets eskovalani kuda telvadi Quote Link to comment Share on other sites More sharing options...
Sarvapindi Posted September 15, 2019 Report Share Posted September 15, 2019 3 minutes ago, pahelwan said: Life jackets 150 unnai anta ded dimak janalu life jackets eskovalani kuda telvadi Does wearing life jacket save life100% Quote Link to comment Share on other sites More sharing options...
aakathaai_new Posted September 15, 2019 Report Share Posted September 15, 2019 2 hours ago, jalsa01 said: Govt vi asala Lev bro... Accident aina boat ki asalu govt permission ledu non local tourists ki akkada paristhithulu theliyakapovachu but aa boat yedhavalu local ye gaa godavari varadha undhani thelidaa accident aina spot sudigundaalu kooda untaai inni thelsi kooda negligence choopinchina aa private operator gaadni em chesina papam ledu Quote Link to comment Share on other sites More sharing options...
kidney Posted September 15, 2019 Report Share Posted September 15, 2019 సాక్షి, రంపచోడవరం: ప్రమాదంకు ముందే ఇది డేంజర్ జోన్... బోటు అటు, ఇటు ఊగుతుంది. మీరు భయపడాల్సిన పని లేదని చెప్పారు. అయితే ఇంతలోనే బోటు ఒక్కసారిగా పక్కకు ఒరిగింది. దీంతో పాస్టిక్ కుర్చీల్లో కుర్చున్నవారంతా ఓ వైపుకు వచ్చేశారు. బరువు ఎక్కువ కావడంతో బోటు యథాస్థానంలోకి రాలేకపోయింది. అదే సమయంలో మొదటి అంతస్తులో ఉన్నవారంతా ఒక్కసారిగా రెండో అంతస్తులోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అది డ్రైవర్ తప్పిదమా లేకుంటే బోటు ఒరిగిపోవడమా అనేది స్పష్టంగా తెలియదు. Survivors: Advance announcement icharu anta, Boat would shake a little due to heavy flow and dont move from seats ani... But panicked visitors moved to only one side of Boat and little stampede situation in it caused overturn Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.