Jump to content

sava rajakeeyala party - YCP

ariel

Recommended Posts

 ఆత్మాభిమానం
కలవాడు
పరువుకోసం ప్రాణాలు తీసుకున్నాడు... అది లేనివాడు పదవులకోసం ప్రాణాలు తీస్తూ ఉన్నాడు RIP

rakayeello anni vadilesi mela andaru batakaleru .. ilanti neecha rajakeeyalato em sadhistunnaru eddies??? 

  • Upvote 2
Link to comment
Share on other sites

Just now, ariel said:

 ఆత్మాభిమానం
కలవాడు
పరువుకోసం ప్రాణాలు తీసుకున్నాడు... అది లేనివాడు పదవులకోసం ప్రాణాలు తీస్తూ ఉన్నాడు RIP

rakayeello anni vadilesi mela andaru batakaleru .. ilanti neecha rajakeeyalato em sadhistunnaru eddies??? 

Good joke , face choopetaleka Inka suicide cheskuna adhi positive way lo publicity ivvadam meeku meere sati and meeku ledhu poti 

  • Haha 1
Link to comment
Share on other sites

1 minute ago, ariel said:

 ఆత్మాభిమానం
కలవాడు
పరువుకోసం ప్రాణాలు తీసుకున్నాడు... అది లేనివాడు పదవులకోసం ప్రాణాలు తీస్తూ ఉన్నాడు RIP

rakayeello anni vadilesi mela andaru batakaleru .. ilanti neecha rajakeeyalato em sadhistunnaru eddies??? 

Anduke baboru pranalu tistunada ?

Link to comment
Share on other sites

Just now, Sachin200 said:

Good joke , face choopetaleka Inka suicide cheskuna adhi positive way lo publicity ivvadam meeku meere sati and meeku ledhu poti 

పల్నాటి ప్రాంతంలో డాక్టర్ కోడెలగా ప్రసిద్ధిపొంది తెదేపా వ్యవస్థాపకులు ఎన్టీఆర్ పిలుపుతో 1983లో తెదేపాలో చేరారు కోడెల శివప్రసాద్ గారు. 1983 నుంచి 2004 వరకు వరుసగా 5 సార్లు నరసరావుపేట నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికై ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గంలో పలు శాఖలకు మంత్రిగా సేవలందించారు. ఆ తర్వాత 2014లో సత్తెనపల్లి నియోజకవర్గం నుండి గెలుపొంది నవ్యాంధ్ర తొలి శాసనసభాపతిగా పనిచేసి, ఆ పదవికి హుందాతనాన్ని, గౌరవాన్ని తెచ్చారు కోడెల.

నర్సరావుపేటలో అద్భుతమైన తాగునీటి వ్యవస్థ అభివృద్ధి చేసి, ప్రజల దాహార్తిని తీర్చారు కోడెల శివప్రసాదరావుగారు. కోటప్పకొండను ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కుతుంది. సత్తెనపల్లి నియోజకవర్గంలో మిగతా అభివృద్ధి పనులను కొనసాగిస్తూనే ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మాణం, శ్మశానాల ఆధునికీకరణ, ఊరిని పరిశుభ్రంగా ఉంచుకోవటం అనే మూడింటిని ఉద్యమ స్థాయిలో చేపట్టారు. స్వచ్చ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా డాక్టర్ కోడెల శివప్రసాద రావుగారు తన నియోజకవర్గంలో లక్ష మరుగుదొడ్లు నిర్మించి, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించారు. ఈ నియోజకవర్గాన్ని వ్యక్తిగత మరుగుదొడ్లు, శ్మశానవాటికలు, స్వచ్ఛ భారత్‌ వంటి కార్యక్రమాల్లో దేశానికే ఒక దిక్సూచిగా నిలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా 50 వేల ఇంకుడు గుంతలు తవ్వించి చరిత్ర సృష్టించారు.

inka enno manchi panulu chesadu kodela

kondanu tavvi gundu soodi dorikinattu chala chinna vatini bhothaddam lo chupinchi oka manchi doctor and leader ni pogottukunela vikrutanandam lo unna YCP bhajana batch

Link to comment
Share on other sites

1 minute ago, ticket said:

You mean Babai killer...😂padavi kosam family members ni murder chese history mari...

rajakeeya hatyalu enni ayina chestaru daniki tana mana bhedam ledu enthakina digajarataru chivariki family members ayina %$#$

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...