Assam_Bhayya Posted September 16, 2019 Report Share Posted September 16, 2019 Quote Link to comment Share on other sites More sharing options...
ariel Posted September 16, 2019 Author Report Share Posted September 16, 2019 1 minute ago, TensionNahiLeneka said: ne chetha spamming inka ekkadina pettuko thread ni chusi reply ivvalanna common sense patinchu mundu Quote Link to comment Share on other sites More sharing options...
ariel Posted September 16, 2019 Author Report Share Posted September 16, 2019 seva kosam nirminchina బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి ఫౌండర్ ఛైర్మన్గా కోడెల శివప్రసాద్ పదేళ్లపాటు ఉన్నారని బసవతారకం మెడికల్డైరెక్టర్ టీఎస్రావు గుర్తు చేసుకున్నారు Quote Link to comment Share on other sites More sharing options...
Assam_Bhayya Posted September 16, 2019 Report Share Posted September 16, 2019 1 minute ago, ariel said: seva kosam nirminchina బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి ఫౌండర్ ఛైర్మన్గా కోడెల శివప్రసాద్ పదేళ్లపాటు ఉన్నారని బసవతారకం మెడికల్డైరెక్టర్ టీఎస్రావు గుర్తు చేసుకున్నారు Quote Link to comment Share on other sites More sharing options...
TensionNahiLeneka Posted September 16, 2019 Report Share Posted September 16, 2019 16 minutes ago, ariel said: ne chetha spamming inka ekkadina pettuko thread ni chusi reply ivvalanna common sense patinchu mundu mee spamming mundu maa spamming enta aya.. just screenshots and PPT, and opposite party meeda crying cheese spamming kante.. naa spamming better . idi naa abhiprayam.,.. and i don't want to discuss more on this. if you feel trouble please report. thank you very much.. TOPIC OVER Quote Link to comment Share on other sites More sharing options...
ariel Posted September 16, 2019 Author Report Share Posted September 16, 2019 చెప్పాలని ఉంది కార్యక్రమంలో కోడెల శివప్రసాద రావు రాజకీయ చరిత్రలో ఆయనది ప్రత్యేక స్థానం. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు అధిరోహించారు. మంత్రిగా, స్పీకర్ గా రాష్ట్రానికి సేవలందించిన కోడెల శివ ప్రసాద్ తన జీవితానుభవాలను ఏడాది కిందట ఈనాడు-ఈటీవీ చెప్పాలని ఉందితో పంచుకున్నారిలా.. రావు చెయ్యి పడితే ఎలాంటి రోగమైనా పటాపంచలైపోతుంది అన్న స్థాయిలో పేరు తెచ్చుకున్న మీరు రాజకీయాల్లోకి రావడం పట్ల మీ ఫీలింగ్ ఏంటి? కోడెల: 1976 నుంచి 2010 వరకు సుమారు 30 ఏళ్లకు పైగా నరసరావుపేట చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలకు వైద్యుడిగా సేవ చేశాను. ఎక్కడా వివాదాలకు చోటిచ్చింది లేదు. అవసరాన్ని బట్టి రోజుకు 18-19 గంటలు పనిచేసేవాడిని. రోగుల తాకిడి ఆ విధంగా ఉండేది. 1983లో రాజకీయాల్లోకి వచ్చాను. అప్పటి నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవ చేసినప్పటికీ వైద్య వృత్తిని మాత్రం వదిలి పెట్టలేదు. ఎందుకంటే వైద్యుడిగా ఉన్న రోజులు నాకు మరపురానివి. ఓ వైపు వైద్యుడిగా, మరోవైపు రాజకీయ నాయకుడిగా ఎలా మేనేజ్ చేయగలిగారు? కోడెల: టైమ్ టేబుల్ వేసుకునే వాడిని. ఎందుకంటే ఒకటి నాకు నచ్చిన పని. రెండోది నాకు అప్పజెప్పిన పని. రెండింటిలో దేనికీ అన్యాయం చేయలేను. సర్జరీలు ఉన్న సమయంలో ఉదయం 5గంటలకే ఆసుపత్రికి వెళ్లేవాడిని. రాజకీయ సమావేశాలేవైనా ఉంటే సాయంత్రం పెట్టుకునే వాళ్లం. రాత్రి 10 గంటలవరకు అదే పని మీద తిరిగి ఇంటికి చేరుకునే వాడిని. నరసరావుపేటలో పరిస్థితి వల్ల రాజకీయాల్లోకి వచ్చారా? లేక ఎన్టీఆర్ పిలుపు మేరకా? కోడెల: ప్రత్యేక పరిస్థితులున్నప్పటికీ నేను రాజకీయాల్లోకి రావల్సిన అవసరం లేదు. కానీ, అప్పట్లో అణచివేత, ఆశ్రిత పక్ష రాజకీయాలు ఎక్కువగా ఉండేవి. వాటిని అణచివేయడానికే అన్న ఎన్టీ రామారావు పార్టీ పెట్టారు. ఆ పరిస్థితులను ఎదుర్కోవడానికి నా శక్తి సరిపోకపోయినా, నా వంతు సాయపడాలనిపించింది. అందుకే ఎన్టీఆర్ పిలుపు మేరకు రాజకీయ ప్రవేశం చేయాల్సి వచ్చింది. కాసు బ్రహ్మానంద రెడ్డి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మీరు క్రియాశీలక పాత్ర ఎలా పోషించగలిగారు? కోడెల: అప్పుడు బ్రహ్మానందరెడ్డి కేంద్రంలో అనుభవమున్న నేత, ఇందిరాగాంధీకి సన్నిహితుడు. ఆయన నరసరావుపేట నుంచి పోటీ చేశారు. అయితే, అప్పుడు కూడా అరాచకం రాజ్యమేలింది. దీంతో నేను ఓ రోజు కర్ర పట్టుకుని వీధిలోకి వచ్చాను. నేను పది గజాలు నడిచానో లేదో చాలా మంది నా వెంట వచ్చారు. ప్రజల్లో అంత అసహనం ఉంది కాబట్టే బ్రహ్మానందరెడ్డిని ఓడించగలిగాం. ఆపరేషన్ కోసం కత్తి పట్టుకునే చేతితో కర్ర పట్టుకోవాల్సి వచ్చింది కదా! ఎంతకాలం నడిచిందా రాజకీయం? కోడెల: 1983 నుంచి 1990 వరకు నడిచింది. నా సిద్ధాంతం ఒకటే. మేం ఎవరి జోలికీ వెళ్లం. మా జోలికి ఎవరైనా వస్తే ఊరుకోం. దీనికి ప్రజల మద్దతు విరివిగా లభించింది. అప్పట్లో వైద్య వృత్తి చదివే వాళ్లు చాలా తక్కువ.ఆ వృత్తిలోకి వెళ్లడానికి మీకు స్ఫూర్తి ఎవరు? కోడెల: మాది దిగువ మధ్య తరగతి కుటుంబం. నేను పెద్దవాడిని. నాకు ఇద్దరు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెళ్లు. మా అమ్మ మాకోసం ఉదయాన్నే వండి ఉట్టిమీద పెట్టి పొలం పనులకు వెళ్లేది. అలాంటి మా ఇంట్లో పెద్ద సునామీ వచ్చింది. వారం రోజుల వ్యవధిలో అందరికీ మశూచి సోకింది. నేను మా అమ్మమ్మ ఇంట్లో పెరగడంతో నాకు సోకలేదు. అప్పట్లో ఆ వ్యాధికి మందు లేదు. పసుపు, వేప నీళ్లు వారికి ఉపయోగిస్తుంటే నేను బాగా చలించిపోయేవాడిని. నాతో ఆడుకున్న వాళ్లని అలా చూడలేకపోయాను. తర్వాత వారందరూ చనిపోవడాన్ని తట్టుకోలేకపోయాను. నాకు తొమ్మిదేళ్ల వయసున్నప్పుడు జరిగింది. అప్పుడే వైద్యుడిని కావాలని నిర్ణయించుకున్నాను. నా లక్ష్యానికి అమ్మానాన్నల ఆశయం కూడా తోడైంది. పాఠశాల విద్యాభ్యాసం ఎక్కడ సాగింది? కోడెల: మా ఊర్లో ఐదో తరగతి వరకే పాఠశాల ఉండేది. దీంతో అమ్మమ్మ వాళ్ల ఊళ్లో చదువుకున్నా. రెండు స్కూళ్లు, రెండు కాలేజీలు, మూడు మెడికల్ కళాశాలలు తిరిగితే గానీ నా మొత్తం విద్యాభ్యాసం పూర్తి కాలేదు. ఎం.ఎస్& బెనారస్ యూనివర్సిటీలో చేశాను. ఇందుకు మా అమ్మమ్మ ఇంటి నుంచే ఆర్థిక సహకారం అందేది. మా తాతయ్యకు తెలిసిన ఓ వ్యక్తి నన్ను హేళనగా మాట్లాడారు. వీడి మొహం వీడేం డాక్టరవుతాడు అంటూ వెకిలిగా నవ్వారు. ఆ మాటలు నాకు బాగా గుచ్చుకున్నాయి. అది కూడా నేను వైద్యుడిని కావడానికి కారణమైంది. మా చిన్నప్పుడు ఏదైనా జబ్బు చేస్తే వ్యాధిని కనిపెట్టిన తర్వాత మందులిచ్చి, అవసరమైతే ఆపరేషన్ చేసేవాళ్లు. కానీ ఇప్పుడు కాలి నుంచి తల వరకు స్పెషలిస్టుల పేరుతో వైద్యులు పుట్టుకొస్తున్నారు. 40-50% డబ్బు ఖర్చుకానిదే వ్యాధి నిర్ధారణ కావడం లేదు. ఓ వైద్యుడిగా దీనిపై మీ అభిప్రాయం? కోడెల: నేను జనరల్ సర్జన్ ని. అంటే ఈఎన్ టీ స్పెషలిస్ట్ నేనే. గైనకాలజిస్ట్ ని, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ ని నేను. నేను ఒక్కడినే ఇన్ని చేసేవాడిని. ఇది పేషెంట్ కి, వైద్యుడికీమంచిదే కానీ, రోగికి సరైన వైద్యం అందాలంటే మాత్రం స్పెషలిస్ట్ కావాల్సిందే. ఎందుకంటే వాళ్లకుండే విజ్ఞానం మాకుండదు. కానీ, ఇది ఒకందుకు మంచిది, ఒకందుకు మంచి కాదు. మీ అనుచరులైతే వారిని వెనకేసుకొస్తారు. లేదంటే వారిపై దండెత్తుతారని మీపై విమర్శ ఉంది. దానిపై మీ అభిప్రాయం. కోడెల: సామాన్య ప్రజలు దేవుళ్లు. వారి వల్లే ఇప్పుడీ స్థాయిలో ఉన్నాం. నాకు ఆశ్రిత పక్షపాతం లేదు. ప్రత్యర్థి పార్టీలో మంచి వాళ్లుంటే వారి జోలికి వెళ్లేదే లేదు. వారిని విమర్శించడం కూడా తప్పు. అలాగని తప్పు చేసిన వాళ్లని వెనకేసుకురావడం తప్పు. ప్రత్యర్థి పార్టీ మీపై చాలా ఆరోపణలు చేసినట్లుంది. కోడెల: అధికారంలో ఉన్నా లేకపోయినా నాపై ప్రజలకో నమ్మకం ఉంది. కానీ, ఎవరైనా రాస్తారోకో చేస్తే నా పేరును ఏ1గా చిత్రీకరించే వారు. దొంగ ఓట్లు వేయిస్తున్నానన్నారు. అణచివేతను నేను భరించేవాడిని కాదు. అందుకే ఓ సారి ఎస్పీతో కూడా పోట్లాడాల్సి వచ్చింది. రామారావు హయాంలో, ఇటు చంద్రబాబు హయాంలో ఐదారు శాఖలు నిర్వహించారు. అందులో మీకు సంతృప్తినిచ్చిన శాఖ? కోడెల: పంచాయతీరాజ్, రూరల్ డెవలప్ మెంట్ నాకు నచ్చిన శాఖలు. ప్రత్యక్షంగా ప్రజలతో మమేకమయ్యే అవకాశం ఈ శాఖలతోనే సాధ్యం. క్షేత్ర స్థాయిలో పథకాల అమలు గురించి తెలుసుకోవడానికి సాధ్యమవుతుంది. నాకు తెలిసి మిగతా శాఖల్లో ఈ అవకాశం చాలా తక్కువ. నేను సుమారు 12 సంవత్సరాల పాటు మంత్రిగా పనిచేశాను. ఈ క్రమంలో ఎమ్మెల్యేలతో సమావేశాలు పెట్టుకుని నియోజవర్గ అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు సమీక్ష ఉంచాలని చెప్పేవాడిని. నియోజకవర్గం అంటే నా ఒక్కడిదనే కాదు. మంత్రిగా ఉన్నామంటే రాష్ట్రానికి బాధ్యులుగా ఉన్నట్లు కాబట్టి ప్రతి నియోజకవర్గమూ ముఖ్యమే. మీ శాఖల్లో రామారావు లేదా చంద్రబాబు ఎక్కువగా జోక్యం చేసుకునేవారా? కోడెల: రామారావు నా మీద ఎంతో నమ్మకం ఉంచేవారు. ఆయన నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. కానీ చంద్రబాబు అలా కాదు. మనం ఏం చేస్తున్నామో ప్రతి అడుగు గమనిస్తూ ఉంటారు. తప్పటడుగు వేస్తే ఉపేక్షించరు. నా దృష్టిలో వాళ్లిద్దరూ సూపర్ మ్యాన్ లు. ఎన్టీ రామారావు మీ రాజకీయ గురువు. చంద్రబాబు మీ సమకాలికుడు. పార్టీలో ఆయన కంటే మీరే ముందు నుంచీ ఉన్నారు. ఈ తేడా ఏమైనా కనిపించేదా? కోడెల: నేను ఆయనని 1984లో తొలిసారి కలిశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా మీద గౌరవం అంగుళం కూడా తగ్గలేదు. ఆయన వ్యూహాలు- రచనలు వర్ణనాతీతం. కష్టపడటానికీ ఓ పద్ధతుందని ఆయన ద్వారానే తెలిసింది. ఆయన పనిరాక్షసుడు. మా ఇద్దరికీ ఎప్పుడూ మనస్పర్థలు వచ్చిన సందర్భాలు లేవు. ఒక సామాన్య మనిషి వచ్చి మీరు చేసింది తప్పు అని చెప్పినా వింటారు. రాజకీయంగా మీరు క్లిష్టంగా గడిపిన కాలం ఏది? కోడెల: ఒకసారి ఎన్టీ రామారావు లేకుండా నేరుగా ఎన్నికల్లోకి వెళ్లాం. అభ్యర్థుల విషయంలో నాకు ఆయన బరువైన పాత్ర ఇచ్చారు. జిల్లాలో మనం మెజార్టీ సీట్లు గెలవాలని చెప్పి అభ్యర్థుల ఎంపిక స్వేచ్ఛ నాకే ఇచ్చారు. అప్పుడు ముక్కూ మొహం తెలీని వారిని కూడా అభ్యర్థులుగా పెట్టాం. ఆ సమయంలో ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నాను. యూనిసెఫ్ తో మీరు చేసిన కార్యక్రమ అనుభవాలు? కోడెల: స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ లో భాగంగా యూనిసెఫ్ మాతో కలిసి పనిచేసింది. న్యూట్రిషన్ బాల కార్మిక వ్యవస్థ తదితర సమస్యలపై ఇప్పటికే మాతో కలిసి పనిచేశారు. వారు చేసే సేవా కార్యక్రమాలు నిజంగా అద్భుతం. మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళుతున్నారు. ఐటీ ఉద్యోగాల విషయంలో వారు దూసుకెళుతున్నారు. రాజకీయాల్లో ఇంత వెనుకబాటుతనం ఎందుకు? కోడెల:మహిళా సాధికారత ఇంకా సార్ధకం కాలేదు. గిరిజన ప్రాంతాలే ఇందుకు ఉదాహరణ. ఇవే కాకుండా ఆడపిల్లలను బయటకు పంపితే ఏమవుతుందోనన్న భయం తల్లిదండ్రులను వెంటాడుతోంది. వీటన్నింటికీ అవగాహన అవసరం. దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో మహిళలకు ప్రోత్సాహం ఎక్కువగా ఉందని చెప్పగలను. మిమ్మల్ని బాగా బాధించిన సందర్భం. కోడెల: మా కుటుంబంలో దాదాపు వైద్యులే. నాకో కూతురు, ఇద్దరు కుమారులు. నా చిన్న కుమారుడు వైద్య విద్య పూర్తి చేసిన తర్వాత రేపు ఉద్యోగంలో చేరుతాడనగా రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. నా జీవితంలో వేదనకు గురయిన సందర్భమది. 1 Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted September 16, 2019 Report Share Posted September 16, 2019 Sava rajakeeyalu ? You mean asking TRS alliance at Hari Krishna shavam ? Mahanadu ki invite seyyakunda manishi poyaka ayana koothuriki ticket ivvatam Kodela ki support gaa cases lo okka statement kooda ivvakunda , chanipoyaka tears kaarchatam ? 1 Quote Link to comment Share on other sites More sharing options...
Sachin200 Posted September 16, 2019 Report Share Posted September 16, 2019 14 minutes ago, ariel said: చెప్పాలని ఉంది కార్యక్రమంలో కోడెల శివప్రసాద రావు రాజకీయ చరిత్రలో ఆయనది ప్రత్యేక స్థానం. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు అధిరోహించారు. మంత్రిగా, స్పీకర్ గా రాష్ట్రానికి సేవలందించిన కోడెల శివ ప్రసాద్ తన జీవితానుభవాలను ఏడాది కిందట ఈనాడు-ఈటీవీ చెప్పాలని ఉందితో పంచుకున్నారిలా.. రావు చెయ్యి పడితే ఎలాంటి రోగమైనా పటాపంచలైపోతుంది అన్న స్థాయిలో పేరు తెచ్చుకున్న మీరు రాజకీయాల్లోకి రావడం పట్ల మీ ఫీలింగ్ ఏంటి? కోడెల: 1976 నుంచి 2010 వరకు సుమారు 30 ఏళ్లకు పైగా నరసరావుపేట చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలకు వైద్యుడిగా సేవ చేశాను. ఎక్కడా వివాదాలకు చోటిచ్చింది లేదు. అవసరాన్ని బట్టి రోజుకు 18-19 గంటలు పనిచేసేవాడిని. రోగుల తాకిడి ఆ విధంగా ఉండేది. 1983లో రాజకీయాల్లోకి వచ్చాను. అప్పటి నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవ చేసినప్పటికీ వైద్య వృత్తిని మాత్రం వదిలి పెట్టలేదు. ఎందుకంటే వైద్యుడిగా ఉన్న రోజులు నాకు మరపురానివి. ఓ వైపు వైద్యుడిగా, మరోవైపు రాజకీయ నాయకుడిగా ఎలా మేనేజ్ చేయగలిగారు? కోడెల: టైమ్ టేబుల్ వేసుకునే వాడిని. ఎందుకంటే ఒకటి నాకు నచ్చిన పని. రెండోది నాకు అప్పజెప్పిన పని. రెండింటిలో దేనికీ అన్యాయం చేయలేను. సర్జరీలు ఉన్న సమయంలో ఉదయం 5గంటలకే ఆసుపత్రికి వెళ్లేవాడిని. రాజకీయ సమావేశాలేవైనా ఉంటే సాయంత్రం పెట్టుకునే వాళ్లం. రాత్రి 10 గంటలవరకు అదే పని మీద తిరిగి ఇంటికి చేరుకునే వాడిని. నరసరావుపేటలో పరిస్థితి వల్ల రాజకీయాల్లోకి వచ్చారా? లేక ఎన్టీఆర్ పిలుపు మేరకా? కోడెల: ప్రత్యేక పరిస్థితులున్నప్పటికీ నేను రాజకీయాల్లోకి రావల్సిన అవసరం లేదు. కానీ, అప్పట్లో అణచివేత, ఆశ్రిత పక్ష రాజకీయాలు ఎక్కువగా ఉండేవి. వాటిని అణచివేయడానికే అన్న ఎన్టీ రామారావు పార్టీ పెట్టారు. ఆ పరిస్థితులను ఎదుర్కోవడానికి నా శక్తి సరిపోకపోయినా, నా వంతు సాయపడాలనిపించింది. అందుకే ఎన్టీఆర్ పిలుపు మేరకు రాజకీయ ప్రవేశం చేయాల్సి వచ్చింది. కాసు బ్రహ్మానంద రెడ్డి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మీరు క్రియాశీలక పాత్ర ఎలా పోషించగలిగారు? కోడెల: అప్పుడు బ్రహ్మానందరెడ్డి కేంద్రంలో అనుభవమున్న నేత, ఇందిరాగాంధీకి సన్నిహితుడు. ఆయన నరసరావుపేట నుంచి పోటీ చేశారు. అయితే, అప్పుడు కూడా అరాచకం రాజ్యమేలింది. దీంతో నేను ఓ రోజు కర్ర పట్టుకుని వీధిలోకి వచ్చాను. నేను పది గజాలు నడిచానో లేదో చాలా మంది నా వెంట వచ్చారు. ప్రజల్లో అంత అసహనం ఉంది కాబట్టే బ్రహ్మానందరెడ్డిని ఓడించగలిగాం. ఆపరేషన్ కోసం కత్తి పట్టుకునే చేతితో కర్ర పట్టుకోవాల్సి వచ్చింది కదా! ఎంతకాలం నడిచిందా రాజకీయం? కోడెల: 1983 నుంచి 1990 వరకు నడిచింది. నా సిద్ధాంతం ఒకటే. మేం ఎవరి జోలికీ వెళ్లం. మా జోలికి ఎవరైనా వస్తే ఊరుకోం. దీనికి ప్రజల మద్దతు విరివిగా లభించింది. అప్పట్లో వైద్య వృత్తి చదివే వాళ్లు చాలా తక్కువ.ఆ వృత్తిలోకి వెళ్లడానికి మీకు స్ఫూర్తి ఎవరు? కోడెల: మాది దిగువ మధ్య తరగతి కుటుంబం. నేను పెద్దవాడిని. నాకు ఇద్దరు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెళ్లు. మా అమ్మ మాకోసం ఉదయాన్నే వండి ఉట్టిమీద పెట్టి పొలం పనులకు వెళ్లేది. అలాంటి మా ఇంట్లో పెద్ద సునామీ వచ్చింది. వారం రోజుల వ్యవధిలో అందరికీ మశూచి సోకింది. నేను మా అమ్మమ్మ ఇంట్లో పెరగడంతో నాకు సోకలేదు. అప్పట్లో ఆ వ్యాధికి మందు లేదు. పసుపు, వేప నీళ్లు వారికి ఉపయోగిస్తుంటే నేను బాగా చలించిపోయేవాడిని. నాతో ఆడుకున్న వాళ్లని అలా చూడలేకపోయాను. తర్వాత వారందరూ చనిపోవడాన్ని తట్టుకోలేకపోయాను. నాకు తొమ్మిదేళ్ల వయసున్నప్పుడు జరిగింది. అప్పుడే వైద్యుడిని కావాలని నిర్ణయించుకున్నాను. నా లక్ష్యానికి అమ్మానాన్నల ఆశయం కూడా తోడైంది. పాఠశాల విద్యాభ్యాసం ఎక్కడ సాగింది? కోడెల: మా ఊర్లో ఐదో తరగతి వరకే పాఠశాల ఉండేది. దీంతో అమ్మమ్మ వాళ్ల ఊళ్లో చదువుకున్నా. రెండు స్కూళ్లు, రెండు కాలేజీలు, మూడు మెడికల్ కళాశాలలు తిరిగితే గానీ నా మొత్తం విద్యాభ్యాసం పూర్తి కాలేదు. ఎం.ఎస్& బెనారస్ యూనివర్సిటీలో చేశాను. ఇందుకు మా అమ్మమ్మ ఇంటి నుంచే ఆర్థిక సహకారం అందేది. మా తాతయ్యకు తెలిసిన ఓ వ్యక్తి నన్ను హేళనగా మాట్లాడారు. వీడి మొహం వీడేం డాక్టరవుతాడు అంటూ వెకిలిగా నవ్వారు. ఆ మాటలు నాకు బాగా గుచ్చుకున్నాయి. అది కూడా నేను వైద్యుడిని కావడానికి కారణమైంది. మా చిన్నప్పుడు ఏదైనా జబ్బు చేస్తే వ్యాధిని కనిపెట్టిన తర్వాత మందులిచ్చి, అవసరమైతే ఆపరేషన్ చేసేవాళ్లు. కానీ ఇప్పుడు కాలి నుంచి తల వరకు స్పెషలిస్టుల పేరుతో వైద్యులు పుట్టుకొస్తున్నారు. 40-50% డబ్బు ఖర్చుకానిదే వ్యాధి నిర్ధారణ కావడం లేదు. ఓ వైద్యుడిగా దీనిపై మీ అభిప్రాయం? కోడెల: నేను జనరల్ సర్జన్ ని. అంటే ఈఎన్ టీ స్పెషలిస్ట్ నేనే. గైనకాలజిస్ట్ ని, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ ని నేను. నేను ఒక్కడినే ఇన్ని చేసేవాడిని. ఇది పేషెంట్ కి, వైద్యుడికీమంచిదే కానీ, రోగికి సరైన వైద్యం అందాలంటే మాత్రం స్పెషలిస్ట్ కావాల్సిందే. ఎందుకంటే వాళ్లకుండే విజ్ఞానం మాకుండదు. కానీ, ఇది ఒకందుకు మంచిది, ఒకందుకు మంచి కాదు. మీ అనుచరులైతే వారిని వెనకేసుకొస్తారు. లేదంటే వారిపై దండెత్తుతారని మీపై విమర్శ ఉంది. దానిపై మీ అభిప్రాయం. కోడెల: సామాన్య ప్రజలు దేవుళ్లు. వారి వల్లే ఇప్పుడీ స్థాయిలో ఉన్నాం. నాకు ఆశ్రిత పక్షపాతం లేదు. ప్రత్యర్థి పార్టీలో మంచి వాళ్లుంటే వారి జోలికి వెళ్లేదే లేదు. వారిని విమర్శించడం కూడా తప్పు. అలాగని తప్పు చేసిన వాళ్లని వెనకేసుకురావడం తప్పు. ప్రత్యర్థి పార్టీ మీపై చాలా ఆరోపణలు చేసినట్లుంది. కోడెల: అధికారంలో ఉన్నా లేకపోయినా నాపై ప్రజలకో నమ్మకం ఉంది. కానీ, ఎవరైనా రాస్తారోకో చేస్తే నా పేరును ఏ1గా చిత్రీకరించే వారు. దొంగ ఓట్లు వేయిస్తున్నానన్నారు. అణచివేతను నేను భరించేవాడిని కాదు. అందుకే ఓ సారి ఎస్పీతో కూడా పోట్లాడాల్సి వచ్చింది. రామారావు హయాంలో, ఇటు చంద్రబాబు హయాంలో ఐదారు శాఖలు నిర్వహించారు. అందులో మీకు సంతృప్తినిచ్చిన శాఖ? కోడెల: పంచాయతీరాజ్, రూరల్ డెవలప్ మెంట్ నాకు నచ్చిన శాఖలు. ప్రత్యక్షంగా ప్రజలతో మమేకమయ్యే అవకాశం ఈ శాఖలతోనే సాధ్యం. క్షేత్ర స్థాయిలో పథకాల అమలు గురించి తెలుసుకోవడానికి సాధ్యమవుతుంది. నాకు తెలిసి మిగతా శాఖల్లో ఈ అవకాశం చాలా తక్కువ. నేను సుమారు 12 సంవత్సరాల పాటు మంత్రిగా పనిచేశాను. ఈ క్రమంలో ఎమ్మెల్యేలతో సమావేశాలు పెట్టుకుని నియోజవర్గ అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు సమీక్ష ఉంచాలని చెప్పేవాడిని. నియోజకవర్గం అంటే నా ఒక్కడిదనే కాదు. మంత్రిగా ఉన్నామంటే రాష్ట్రానికి బాధ్యులుగా ఉన్నట్లు కాబట్టి ప్రతి నియోజకవర్గమూ ముఖ్యమే. మీ శాఖల్లో రామారావు లేదా చంద్రబాబు ఎక్కువగా జోక్యం చేసుకునేవారా? కోడెల: రామారావు నా మీద ఎంతో నమ్మకం ఉంచేవారు. ఆయన నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. కానీ చంద్రబాబు అలా కాదు. మనం ఏం చేస్తున్నామో ప్రతి అడుగు గమనిస్తూ ఉంటారు. తప్పటడుగు వేస్తే ఉపేక్షించరు. నా దృష్టిలో వాళ్లిద్దరూ సూపర్ మ్యాన్ లు. ఎన్టీ రామారావు మీ రాజకీయ గురువు. చంద్రబాబు మీ సమకాలికుడు. పార్టీలో ఆయన కంటే మీరే ముందు నుంచీ ఉన్నారు. ఈ తేడా ఏమైనా కనిపించేదా? కోడెల: నేను ఆయనని 1984లో తొలిసారి కలిశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా మీద గౌరవం అంగుళం కూడా తగ్గలేదు. ఆయన వ్యూహాలు- రచనలు వర్ణనాతీతం. కష్టపడటానికీ ఓ పద్ధతుందని ఆయన ద్వారానే తెలిసింది. ఆయన పనిరాక్షసుడు. మా ఇద్దరికీ ఎప్పుడూ మనస్పర్థలు వచ్చిన సందర్భాలు లేవు. ఒక సామాన్య మనిషి వచ్చి మీరు చేసింది తప్పు అని చెప్పినా వింటారు. రాజకీయంగా మీరు క్లిష్టంగా గడిపిన కాలం ఏది? కోడెల: ఒకసారి ఎన్టీ రామారావు లేకుండా నేరుగా ఎన్నికల్లోకి వెళ్లాం. అభ్యర్థుల విషయంలో నాకు ఆయన బరువైన పాత్ర ఇచ్చారు. జిల్లాలో మనం మెజార్టీ సీట్లు గెలవాలని చెప్పి అభ్యర్థుల ఎంపిక స్వేచ్ఛ నాకే ఇచ్చారు. అప్పుడు ముక్కూ మొహం తెలీని వారిని కూడా అభ్యర్థులుగా పెట్టాం. ఆ సమయంలో ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నాను. యూనిసెఫ్ తో మీరు చేసిన కార్యక్రమ అనుభవాలు? కోడెల: స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ లో భాగంగా యూనిసెఫ్ మాతో కలిసి పనిచేసింది. న్యూట్రిషన్ బాల కార్మిక వ్యవస్థ తదితర సమస్యలపై ఇప్పటికే మాతో కలిసి పనిచేశారు. వారు చేసే సేవా కార్యక్రమాలు నిజంగా అద్భుతం. మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళుతున్నారు. ఐటీ ఉద్యోగాల విషయంలో వారు దూసుకెళుతున్నారు. రాజకీయాల్లో ఇంత వెనుకబాటుతనం ఎందుకు? కోడెల:మహిళా సాధికారత ఇంకా సార్ధకం కాలేదు. గిరిజన ప్రాంతాలే ఇందుకు ఉదాహరణ. ఇవే కాకుండా ఆడపిల్లలను బయటకు పంపితే ఏమవుతుందోనన్న భయం తల్లిదండ్రులను వెంటాడుతోంది. వీటన్నింటికీ అవగాహన అవసరం. దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో మహిళలకు ప్రోత్సాహం ఎక్కువగా ఉందని చెప్పగలను. మిమ్మల్ని బాగా బాధించిన సందర్భం. కోడెల: మా కుటుంబంలో దాదాపు వైద్యులే. నాకో కూతురు, ఇద్దరు కుమారులు. నా చిన్న కుమారుడు వైద్య విద్య పూర్తి చేసిన తర్వాత రేపు ఉద్యోగంలో చేరుతాడనగా రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. నా జీవితంలో వేదనకు గురయిన సందర్భమది. Cheppa ra Inka nadhi gandhiji mentality okkate Ahimsa ni namanu Chala nijayati parudanu Seva drukpadam undi antu Quote Link to comment Share on other sites More sharing options...
TensionNahiLeneka Posted September 16, 2019 Report Share Posted September 16, 2019 35 minutes ago, TensionNahiLeneka said: shava rajakeeyalu: sachipoyinappudu shavanni use chesukoni, rajakeeya labdi pondatam. Quote Link to comment Share on other sites More sharing options...
ariel Posted September 16, 2019 Author Report Share Posted September 16, 2019 5 minutes ago, Sachin200 said: Cheppa ra Inka nadhi gandhiji mentality okkate Ahimsa ni namanu Chala nijayati parudanu Seva drukpadam undi antu ayana matalu kadu chesina manchi ekadiki potundi nelaga morige kukkalu valla viluvala mundu kali gotiki kuda paniki raru 1 Quote Link to comment Share on other sites More sharing options...
ariel Posted September 16, 2019 Author Report Share Posted September 16, 2019 నీచ శవరాజకీయాలలో మీకు మీరే సాటని మరోసారి నిరూపించుకున్నారు YS Jagan Mohan Reddy గారు. మీ శకుని మామ Vijay Sai Reddy పర్యవేక్షణలో కంచేటి సాయి అనే తోలుబొమ్మని అడ్డంపెట్టుకుని, విదేశాల్లో ఉన్న కోడెల గారి కుమారుడే ఈ ఆత్మహత్యకి కారణమని కేసు పెట్టించారు. బంధువైనా సరే నేరస్తులని దూరంపెట్టే వ్యక్తిత్వం కోడెల గారిది. అది తెలిసేకదా ఎన్నికల్లో మీ సహకారంతోో పెదకూరపాడులో ఇండిపెండెంట్ గా నిలబెట్టారు. అప్పుడు కోడెల వారించారని ఇలా మీతోకలిసి అబద్ధప్రచారం మొదలెట్టారు. మీ అబద్ధపు సాక్షి పత్రిక, ఛానెల్ ద్వారా ఎంత ప్రయత్నించినా నిజాన్ని దాచలేరు. -- Nara Lokesh Quote Link to comment Share on other sites More sharing options...
Sachin200 Posted September 16, 2019 Report Share Posted September 16, 2019 1 minute ago, ariel said: ayana matalu kadu chesina manchi ekadiki potundi nelaga morige kukkalu valla viluvala mundu kali gotiki kuda paniki raru Nijame k -tax , ranga pitaka resignation drama , bomb chestu oelithry maoists Ani cheppi , monna elections appudu doors close chesi lopalaki velli chesina drama next ysrcp vallu tanneru Ani , furniture dobbeyadam etc Manchi panulu evaru marchipotaru neelanti kukkalu cheppali manchitanam gurinchi Mee casette streets lo different talk untadi ley Mana vadu ayitey ga 🤭 Quote Link to comment Share on other sites More sharing options...
ariel Posted September 16, 2019 Author Report Share Posted September 16, 2019 2 hours ago, Sachin200 said: Nijame k -tax , ranga pitaka resignation drama , bomb chestu oelithry maoists Ani cheppi , monna elections appudu doors close chesi lopalaki velli chesina drama next ysrcp vallu tanneru Ani , furniture dobbeyadam etc Manchi panulu evaru marchipotaru neelanti kukkalu cheppali manchitanam gurinchi Mee casette streets lo different talk untadi ley Mana vadu ayitey ga 🤭 inthe ilane visha pracharam to ne batakandi nuv pina cheppina vatillo prove ayinavi enni unnay? furniture is peanut and he mentioned to do payment as well casette prema anni castes ki unnadi kakapote anni bari teginchi behave chestundi okka eddies e .. kammas edo colleges lo pillalu hadavidi tappa regular industries and rajakeyallo andarini encourage chestaru Quote Link to comment Share on other sites More sharing options...
Sachin200 Posted September 16, 2019 Report Share Posted September 16, 2019 1 minute ago, ariel said: inthe ilane visha pracharam to ne batakandi nuv pina cheppina vatillo prove ayinavi enni unnay? furniture is peanut and he mentioned to do payment as well casette prema anni castes ki unnadi kakapote anni bari teginchi behave chestundi okka eddies e .. kammas edo colleges lo pillalu hadavidi tappa regular industries and rajakeyallo andarini encourage chestaru AA furniture peanut kosame ga kakurthi padidndhi , Inka resign chesindhi proof amiti search Google and aadini elections time lo Tanaka shirt chirigipoye getup choodale . Ante case chimpukunada mati poi ?? Quote Link to comment Share on other sites More sharing options...
ChinnaBhasha Posted September 16, 2019 Report Share Posted September 16, 2019 12 minutes ago, ariel said: ayana matalu kadu chesina manchi ekadiki potundi nelaga morige kukkalu valla viluvala mundu kali gotiki kuda paniki raru hau... anduke odipoyadu. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.