Jump to content

sava rajakeeyala party - YCP


ariel

Recommended Posts

 

కొత్తతరానికి తెలియని కోణం. కోడెల మెడిసిన్ చదివి, చేయితిరిగిన శస్త్రచికిత్సానిపుణుడే కాదు,  ఉమ్మడి రాష్ట్రం నీటిపారుదల రంగంపైనా, ఇరిగేషన్ ప్రాజెక్టులపైనా అపారమైన పట్టు ఉన్న నాయకుడు. ఇరిగేషన్ రంగానికి సంబంధించి ముందు జాగ్రఫికల్ నాలెడ్జ్, ఎత్తుపల్లాలు, ముంపుప్రాంతాల అవగాహన, నదీ పరివాహక ప్రాంతాలు, నదుల్లో ఉపనదుల, వాగులు, వంకల కలయిక, సరిహద్దులు, వరద జలాల డైరక్షన్, ఆయకట్టు భూములు, దాని నీటి అవసరాలు, కెనాల్ సిస్టమ్, డ్యామ్స్, రిజర్వాయర్లకి సంబంధించిన టెక్నికల్ నాలెడ్జ్...ఇవన్నీ మెడిసిన్ చదివిన వ్యక్తికి అంత సులభంగా అంతుపట్టే విషయాలు కావు. చాలా పట్టుదలగా తిరిగి, చదివి, నిపుణులతో కూర్చుని నేర్చుకున్నారు. ఇరిగేషన్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన పదిహేను-ఇరవయ్యేళ్ళ తర్వాత కూడా ఎన్నోసార్లు నేను ఇరిగేషన్‌కి సంబంధించి ఏ సందేహం వెలిబుచ్చినా వెంటనే నివృత్తి చేసేవారు. అంత లోతైన అవగాహన చూసి, ఇవన్నీ మీరు ఎలా నేర్చుకున్నారు అని నేను చాలాసార్లు ఆశ్చర్యపోయేవాడిని. 

ఇంజనీరింగ్ వంటి టెక్నికల్ చదువులు లేకపోయినా, చంద్రబాబు (ఎకనమిక్స్), కోడెల (మెడిసిన్), వైయెస్సార్(మెడిసిన్), మైసూరా రెడ్డి (మెడిసిన్), కెసియార్ (తెలుగు), ఎంవీ రమణా రెడ్డి (మెడిసిన్), వడ్డే శోభనాద్రీశ్వర రావు, డాక్టర్ యలమంచిలి శివాజీ  తదితర నాయకులందరికీ ఇరిగేషన్, వ్యవసాయం లాంటి ప్రజల బతుకులకి సంబంధించిన అంశాల పైన ఉన్న అవగాహన, నేర్చుకోవాలనే తపన, నేర్చుకుని బాగుచేద్దాం అనే కోరిక, వాళ్ళు చేసిన అధ్యయనం స్ఫూర్తిదాయకం. వీరిలో కొందరి రాజకీయ పంథాని మనం వ్యతిరేకించవచ్చు లేదా వారి వాదనని అంగీకరించకపోవచ్చు. కానీ వారి నిబద్ధతని మాత్రం గౌరవించకుండా ఉండలేం.  జనాలకి సంబంధించిన విషయాలు నేర్చుకునే గుణం ఈ తరం రాజకీయనాయకులకి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి లేదనేది పచ్చినిజం.  అందుకే ఎమ్మార్వో ఆఫీసులో బిళ్ళబంట్రోతు కూడా వీళ్ళని ఒక ఆటాడిస్తుంటాడు. 

ఈ తరంలో పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ళ నరేంద్ర, దేవినేని ఉమా లాంటి ఒక అరడజనుమందికి తప్ప మిగిలిన రాజకీయులకి ఈ సంపూర్ణ అవగాహన లేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. గాలివాటాన శాఖలు కేటాయిస్తే మంత్రులవడం, బెట్టింగ్, వైన్ షాపులు, ఇసుక, మైనింగ్, బెదిరింపులు, వసూళ్ళు, కాంట్రాక్టులు, వ్యాపారాలు, కమీషన్ల మీద ఉన్న "పట్టు" జనాలకి ఉపయోగపడే వేరే ఏ రంగంలోనూ లేకపోవడం.  ఈ ప్రజాప్రతినిధులులే నేటితరాలకు పాలకపక్షం, రేపటి తరాలకు మార్గదర్శకం.  ఇంకేం బాగుపడతాం ?  దున్నపోతుకి దాణాపెట్టి ఆవును పాలు ఇవ్వమంటే ఎట్లా కుదురుద్ది ?

 

Link to comment
Share on other sites

19 hours ago, TensionNahiLeneka said:

shava rajakeeyalu: sachipoyinappudu shavanni use chesukoni, rajakeeya labdi pondatam. 

tuu siggunda meeku.. ee bokkalo topic ni kooda 27 pages teesuku poyina meeru vayya shavarajakeeyalu chesedi.. TuMeebatukCheda..

ani analanipistundi ... kaani prati saari anta type chesi delete chesta... ee saari cheyyali anipinchadam ledu..

chi chi ..worst DB ..worst topics.. 

inka 10gadam start cheyyandi.. oka manavatvam kooda leni mahanubhavulu.. 

 

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...