reality Posted September 16, 2019 Report Share Posted September 16, 2019 minguthunnaru gaa... language attack meedha... HAIL SOUTH INDIAN UNITY... 1 Quote Link to comment Share on other sites More sharing options...
Idassamed Posted September 16, 2019 Report Share Posted September 16, 2019 1 Quote Link to comment Share on other sites More sharing options...
reality Posted September 16, 2019 Author Report Share Posted September 16, 2019 Including his OWN party CM of Karnataka.. Quote Link to comment Share on other sites More sharing options...
reality Posted September 16, 2019 Author Report Share Posted September 16, 2019 Stalin to DMK cadre: Gear up for next anti-Hindi agitation TIRUVANNAMALAI: Raising a strong objection to Union home minister Amit shah’s recent push for Hindi as the national language, DMK president M K Stalin has asked his party workers to get ready for a battle to stop the move to impose that language on all states. Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted September 16, 2019 Report Share Posted September 16, 2019 As usual, without complete knowledge people are over reacting, just like uranium mining... Identifying a common language as HIndi and imposing HIndi are completely different... for official purposes only, ante governmetn communication and annoucnements, one of the medium...ante, in a state like Tamil Nadu, Tamil will be first language and Hindi as second... daaniki adedo hindi impose chestunaru, mana native language ni matladakunda chestunaru ani lolli... clear case of over reaction based on falsified agenda... 1 Quote Link to comment Share on other sites More sharing options...
jefferson1 Posted September 16, 2019 Report Share Posted September 16, 2019 Konchem troll memes unte veyi Quote Link to comment Share on other sites More sharing options...
shaw183 Posted September 16, 2019 Report Share Posted September 16, 2019 chinapadu schooling antha cbse lone..Telugu,Hindi & English languages ga undedi 12 varaku....Hindi & Urdu fluent ga mataldagalguta.. e makeylovd gadu endi ipudu ochi impose chesedi ???.. na matrubasha naaku istam naaku mukyam. vaadi lavadalaa fascism mana meeda rudute G pagala 10gali Quote Link to comment Share on other sites More sharing options...
reality Posted September 16, 2019 Author Report Share Posted September 16, 2019 Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted September 16, 2019 Report Share Posted September 16, 2019 Copied from a FB post హిందీ గురించి అమిత్ షా ఎదో అన్నారని టీవీల్లో కొందరు తెగ గోల చేస్తున్నారు. తమ మాతృభాషని ఇంగ్లీష్ పూర్తిగా తినేస్తుంటే వీళ్ళందరూ ఎక్కడికిపోయారో అర్థం కాదు. ఇది భాష మీద ప్రేమ కాదు. దీనికి కారణాలు 1. భాజపా మీద ద్వేషం. 2. మానసిక బానిసత్వం. 3. భాషని ఉపయోగించి రాజకీయం చేసి లబ్దిపొందాలనే ఆలోచన. 4. అజ్ఞానం అమిత్ షా గారు గుజరాతి. ఆయన మాతృభాష హిందీ కాదు. ప్రతీ దేశానికీ ఒక ఉమ్మడి భాష అవసరం. ఆయా దేశాలలో అత్యధికులు మాట్లాడే భాషే అందుకు సరిపోతుంది. మనకి నచ్చినా నచ్చకపోయినా మన దేశానికి ఉమ్మడి భాషగా హిందీ తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. హిందీ వద్దు అనే వారు ప్రత్యామ్నాయం కూడా చెప్పాలి. మనకి నచ్చినా నచ్చకపోయినా మన దేశంలో హిందీ స్థాయి మిగిలిన భాషలకి ఇవ్వడం ఆచరణ సాధ్యం కాదు. అన్ని స్థాయిలలో ఇలానే జరుగుతుంది. మన రాష్ట్రంలో తెలుగుతో పాటు మరెన్నో చిన్న చిన్న భాషలు ఉన్నాయి. లంబాడీలకు, లాంబాడీ భాష, కోయలకు కొయ్య భాష ఇలా మరెన్నో. మన రాష్ట్రంలో అత్యధికులు తెలుగు మాట్లాడతారు కనుక, వాళ్లే తెలుగు నేర్చుకుంటారు తప్ప, మిగిలిన వారెవరూ ఆ భాషలు నేర్చుకోరు. ఉత్తర భారతీయులు తెలుగు నేర్చుకుంటారా అని అడుగుతున్నారు. అవసరం అయితే నేర్చుకుంటారు. లేకపోతే లేదు. మనం మాత్రం గుజరాతీనో, బాంగ్లానో నేచుకోమంటే నేర్చుకుంటామా? అవసరం లేకపోతే ఎందుకు నేర్చుకుంటాం? హిందీ గొప్పది కాబట్టి నేర్చుకోవాలి అని ఎవరూ అనడం లేదు, మన దేశానికి ఉమ్మడి భాష అవసరం కాబట్టి, అందుకు హిందీ మాత్రమే తగినది కాబట్టి నేర్చుకోమనేది. అది కూడా మన భాషాలని వదిలి కాదు. నిజానికి దీనివలన మిగికిన అన్ని భాషలూ బలపడతాయి. జాతీయ స్థాయిలో ప్రజాదరణ కలిగిన నాయకుడు అవ్వాలి అన్నా హిందీ తప్పనిసరి. జాతీయ నాయకులందరూ హిందీ వచ్చిన వారే. 1. వివేకానంద (మాతృభాష బంగ్లా - తూర్పు భారతం) 2. గాంధీ గారు (మాతృభాష గుజరాతి - పశ్చిమ భారతీయులు) 3. నేతాజీ (మాతృభాష బంగ్లా - తూర్పు భారతీయులు) 4. సర్దార్ పటేల్ (మాతృభాష గుజరాతి - పశ్చిమ భారతీయులు) 5. నెహ్రు (హిందీ - ఉత్తర ప్రదేశ్) 6. మోదీ (మాతృభాష గుజరాతి - పశ్చిమ భారతీయులు) నెహ్రు కుటుంబాన్ని పక్కనబెడితే, హిందీ మాతృభాషగా కలిగిన ఉత్తర భారతీయులేవరూ జాతీయ స్థాయిలో ప్రజాదరణ నాయకులుగా ఎదగలేదు. అలానే దక్షిణ భారత రాష్ట్రాల నుండి ఎవ్వరూ రాలేదు. అందుకు ముఖ్యకారణం మన నేతలకు హిందీ రాకపోవడం. ప్రజలకి అర్థం అయ్యే భాషలో మాట్లాడకుండా ఎవరైనా నాయకులు ఎలా కాగలరు? ఇది దేశానికి నష్టం కాదా? కొన్ని కోట్ల మంది నాయకత్వాన్ని దీనివలన దేశం నష్టపోతోంది. పరిష్కారం ఒక్కటే, వీలైనంత వరకూ మాతృభాష వాడదాం, తప్పకపోతే హిందీ వాడదాం. ఇలా చేస్తే హిందీ వాడకంతో పాటు మిగిలిన అన్ని భాషల వాడకం కూడా పెరుగుతుంది. ఆన్నీ భాషలూ బలపడతాయి. మా భాషలు ఏమైనా ఫర్వాలేదు, హిందీ మాత్రం వృద్ధిచెందకూడదు అనుకునే మూర్ఖులకు ఎం చెప్తాం? మన దేశంలో ఏ ఒక్కడూ ఇంగ్లీష్ పదాలు ఉపయోగించకుండా మాతృభాషాలో మాట్లాడనే లేడు. అసలు సమస్యని వదిలేసి హిందీని నింధిస్తే ఉపయోగం లేదు. ఇంగ్లీష్ ఇలానే కొనసాగితే, మొత్తం భారతీయ భాషాలన్నీ నాశనం కావడం ఖాయం, కొంచెం ముందు వెనక అంతే. నిజంగా భాష మీద ప్రేమ ఉంటే హిందీ కన్నా ఇంగ్లీష్ 10 రెట్ల పెద్ద సమస్య అని చాలా తేలికగా అర్థం అవుతుంది. కొన్ని వేల భాషాలని నాశనం చేసిన చరిత్ర ఐరోపా భాషలకు ఉంది. ఇంగ్లీష్ కి మరో పేరు "కిల్లర్ లాంగ్వేజ్" Quote Link to comment Share on other sites More sharing options...
Bulbul_sitara Posted September 16, 2019 Report Share Posted September 16, 2019 South India ante Tamil Nadu kaadhu...These Aravam guys will learn English but not Hindi... 1 Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted September 16, 2019 Report Share Posted September 16, 2019 no one is asking you to keep aside your native language...then why this over reaction ? no one is curbing your lights to language, then why this over reaction ? what is the harm in learning hindi apart from your native language ? Quote Link to comment Share on other sites More sharing options...
jefferson1 Posted September 16, 2019 Report Share Posted September 16, 2019 Just now, shaw183 said: chinapadu schooling antha cbse lone..Telugu,Hindi & English languages ga undedi 12 varaku....Hindi & Urdu fluent ga mataldagalguta.. e makeylovd gadu endi ipudu ochi impose chesedi ???.. na matrubasha naaku istam naaku mukyam. vaadi lavadalaa fascism mana meeda rudute G pagala 10gali They are bored no, no concern over economy or anything just create some religious and gain some sympathy —-repeat the above every three months Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted September 16, 2019 Report Share Posted September 16, 2019 There is a need for common language...That doesnt mean to abandon native language... Quote Link to comment Share on other sites More sharing options...
Assam_Bhayya Posted September 16, 2019 Report Share Posted September 16, 2019 picha nayandlu, maha ayithe 10-12 yrs bathukutharu, desanni mradd gudpi podham ani decide ayinaremo 1 Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted September 16, 2019 Report Share Posted September 16, 2019 3 minutes ago, shaw183 said: chinapadu schooling antha cbse lone..Telugu,Hindi & English languages ga undedi 12 varaku....Hindi & Urdu fluent ga mataldagalguta.. e makeylovd gadu endi ipudu ochi impose chesedi ???.. na matrubasha naaku istam naaku mukyam. vaadi lavadalaa fascism mana meeda rudute G pagala 10gali nee matru basha matladodhu ani evaraina chepinara ? Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.