Jump to content

కేంద్ర ప్రభుత్యోద్యోగుల పదవీవిరమణ వయోపరిమితి తగ్గింపు ?


Hydrockers

Recommended Posts

కేంద్ర ప్రభుత్యోద్యోగుల పదవీవిరమణ వయోపరిమితి తగ్గనుందా ? ఈ ప్రశ్నకు ‘అవును’ అన్న సమాధానామే వినవస్తోంది. పదవీవిరమణ

వయోపరిమితిని తగ్గించే దిశగా కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో... కేంద్రం కొన్ని ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. సాధారణంగా... ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితిని రెండు రకాల్లో నిర్ణయిస్తారు. ఉద్యోగి 33 ఏళ్ల సర్వీస్‌ను పూర్తి చేసినా లేదా అతని వయస్సు 60 ఏళ్లు నిండినట్లయితే పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది.

 

ఈ విధానం...  ఐఏఎస్ నుండి అన్ని స్థాయిల్లోని ఉద్యోగాలకు వర్తిస్తుంది. ఇదిలా ఉంటే... పదవీ విరమణ వయస్సు తగ్గింపు ప్రతిపాదన కొత్తది కాదని ప్రభుత్వవర్గాలు పేర్కొంటున్నాయి. ఇది ఏడవ వేతన సంఘంలో కూడా ఈ ప్రస్తావన ఉన్నట్లు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే... ఈ ప్రతిపాదనకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని సమాచారం.

 

పదవీ విరమణ వయోపరిమితి తగ్గంపు ప్రతిపాదనల నేపధ్యంలో... కొత్త

నియమాలను వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు చేయవచ్చని వినవస్తోంది.

సాయుధ దళాలలో చేరాలంటే ఉద్యోగి వయస్సు సగటున 22 కలిగి ఉండాలి కాబట్టి

ఈ నిర్ణయం భద్రతా దళాలపై ఎక్కువ ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. సాయుధ దళాల్లో చేరే వారు 33 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసేసరికి 55 సంవత్సరాల వయస్సును పూర్తి చేసుకుంటారు. దీంతో పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. పదవీ విరమణ వయస్సు తగ్గించడం ద్వారా దేశంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును తగ్గించడం వల్ల యువతకు ఉద్యోగాలు లభిస్తాయని యోచిస్తోంది.

Link to comment
Share on other sites

Fafam public sector govt sector lo changes vasthunnai inthakumundu pension lepesaaru tharvatha forceful voluntary retirement. Public sector bank big merger next privatisation antunnaaru 

Link to comment
Share on other sites

17 minutes ago, Hydrockers said:

ఈ నిర్ణయం భద్రతా దళాలపై ఎక్కువ ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. సాయుధ దళాల్లో చేరే వారు 33 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసేసరికి 55 సంవత్సరాల వయస్సును పూర్తి చేసుకుంటారు. దీంతో పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. పదవీ విరమణ వయస్సు తగ్గించడం ద్వారా దేశంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును తగ్గించడం వల్ల యువతకు ఉద్యోగాలు లభిస్తాయని యోచిస్తోంది.

VRS istaaru emo,  idhi mundu bank level lo jarigindhi... Aah Employees ki compensate chestaaru with money against left out service...

Link to comment
Share on other sites

Just now, AndhraneedSCS said:

endo prathi roju oka kotta idea tho vastaru ... Population ni matram control cheyyaru 

Hindu population penchali and andharu 4-5 pillalni kanandi ani already cheppinaaru ga... 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...