Jump to content

Megha Engg sole bidder in Polavaram work re-tender, quotes 12.6 per cent lower

Kool_SRG

Recommended Posts

1 minute ago, Kool_SRG said:

Ippudayithe sole tender bid done only by Megha... Court approval ivvali mostly since oka case file ayyindi ga by Navayuga..

“The contract will be awared soon after obtaining the approvals from the court, in which the case filed by Navayuga is pending,” official sources said.

Hmm! choodali emavthundho hope this wont delay the project Image result for brahmi gifs

Link to comment
Share on other sites

  • Replies 37
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Kool_SRG

    9

  • timmy

    4

  • r2d2

    4

  • Assam_Bhayya

    4

Popular Days

Top Posters In This Topic

Just now, Kool_SRG said:

Chuddam ayina low bid cheyyatam valla vaallaki(MIEL) enti labam ?? think_ww

preempting the others... In multi year projects like these, there would be price revisions through the various  'escalation' clauses, they throw into the contract.... @3$%

Link to comment
Share on other sites

4 minutes ago, Paidithalli said:

Motthaniki phalinchina chandranna vyuham

em labam bro, chakram thippalekha pothunnadu, jaganal sir fan girra girra thippi padadhobutunnadu ingopakka

ysr_party_symbol.JPG

Link to comment
Share on other sites

5 minutes ago, timmy said:

Hmm! choodali emavthundho hope this wont delay the project Image result for brahmi gifs

megha gadiki dabbulu estahy picha fast ga kattuthadu ... they have technology all ready but mmoney important .... worlds argest pumphouse built by them for kaleswaram 

Link to comment
Share on other sites

రాయలసీమకు గోదావరి నీళ్లు ఇవ్వడం అనేది ఏపీ ప్రభుత్వానికి దుర్లభమేమీ కాదు. లోక్‌సత్తా జయప్రకాష్ నారాయణ్ చెప్పిన మేరకు.. పులిచింతల కాస్త ఎత్తు పెంచుకుని.. పట్టిసీమనుంచి తరలించే గోదావరి జలాలను నింపుకుని.. చిన్న ఎత్తిపోతల ఏర్పాటు చేసుకుంటే.. శ్రీశైలంనుంచి తమ వాటా జలాలను మొత్తం రాయలసీమకే పంపుకోవచ్చు. చిన్నవ్యయంతో అదే ప్రయోజనం నెరవేరుతుంది. కేసీఆర్ తో ప్రతిపాదనల్లో అంతకుమించి భారీ వ్యయానికి ఏపీ వాటాగా భరించడానికి జగన్ ప్రభుత్వం ఒప్పుకుంటే తప్పులో కాలేసినట్లు అవుతుంది.

ఇలాంటి పథకం వలన ప్రధాన లబ్ధి తెలంగాణకే జరుగుతుంది. ఏపీ ప్రభుత్వం మద్దతిస్తే మంచిదే. వారి ఆలోచనకు భారీ వ్యయం అవుతుంది. ఆ వ్యయాన్ని జగన్ ప్రభుత్వం మోయడం అనవసరం. అలాకాకుండా.. ఈ పథకం మొత్తం రాయలసీమకు గోదావరి నీళ్లివ్వడానికే అన్నట్లుగా మాయ చేసినట్లయితే.. భారం, బాధ్యత కూడా ఏపీ ప్రభుత్వం మీదనే మోపవచ్చుననేది  కేసీఆర్ వ్యూహం అయితే గనుక, ఆ బుట్టలో పడకుండా జగన్ జాగ్రత్త తీసుకోవాలి.

Link to comment
Share on other sites

Just now, r2d2 said:

Asalu pi nunchi water rakapote appudu enti situation rayalaseema ki

Link to comment
Share on other sites

2 minutes ago, Kool_SRG said:

Chuddam ayina low bid cheyyatam valla vaallaki(MIEL) enti labam ?? think_ww

delays are quite common in big projects like these where getting permission in various aspects is hard, which will increase the cost and re estimate will be done have to wait and see, cant judge it without happening  Image result for brahmi gifs

Link to comment
Share on other sites

8 minutes ago, r2d2 said:

preempting the others... In multi year projects like these, there would be price revisions through the various  'escalation' clauses, they throw into the contract.... @3$%

Delay chesi escalate chestaaranukunta @3$%

Link to comment
Share on other sites

దేవినేని ఉమా గగ్గోలు- మాపై బురద వేయడానికే
Share|
 
September 23 2019, 7:02 pm
article20190923_24.jpg

పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండర్ సక్సెస్ కావడంతో టిడిపి నేతలు గగ్గోలుపెట్టడం ఆరంభించారు.సుమారు 750 కోట్ల మేర ప్రాజెక్టు వ్యయాన్ని తగ్గించి పనిచేయడానికి మేఘా సంస్థ బిడ్ ను దక్కించుకుందన్న వార్తలు రాగానే మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు వెంటనే మీడియా సమావేశం పెట్టి ఇది కేవలం అప్పటి తమ ప్రభుత్వం పై బురద చల్లడానికే ముఖ్యమంత్రి జగన్ కుట్ర చేశారని ఆరోపించారు.కాంట్రాక్టర్ ల మెడపై కత్తి పెట్టి బిడ్లు వేయిస్తున్నారని ఆరోపించిన ఉమా, మరో సందర్భంలో తక్కువకు కోట్ చేయడం వల్ల భద్రత కు ప్రమాదం అని అన్నారు. పోలవరం ఎత్తు తగ్గించడానికి ఒప్పుకున్నారని, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చెబుతున్నట్లు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఇంతకీ రివర్స్ టెండర్ల వల్ల ఎలాంటి లాభం ఉండదని,ఏ కంపెనీ ముందుకు రాదని టిడిపి నేతలు, సుజనా చౌదరి వంటివారు చెబుతూ వచ్చారు. కాని ఇప్పటికే సుమారు 800 కోట్ల రూపాయలు మిగులు చూపడం ద్వారా ప్రభుత్వం సఫలం అయిందనుకోవచ్చా!

Link to comment
Share on other sites

6 minutes ago, argadorn said:

megha gadiki dabbulu estahy picha fast ga kattuthadu ... they have technology all ready but mmoney important .... worlds argest pumphouse built by them for kaleswaram 

navayuga vaadu emi thakkuva kaadhu. works kooda chaala fast gaa chesthaadu polavaram dam ee matram aiyyindhi antey we have to appreciate him for that Image result for brahmi gifs

Link to comment
Share on other sites

6 minutes ago, r2d2 said:

రాయలసీమకు గోదావరి నీళ్లు ఇవ్వడం అనేది ఏపీ ప్రభుత్వానికి దుర్లభమేమీ కాదు. లోక్‌సత్తా జయప్రకాష్ నారాయణ్ చెప్పిన మేరకు.. పులిచింతల కాస్త ఎత్తు పెంచుకుని.. పట్టిసీమనుంచి తరలించే గోదావరి జలాలను నింపుకుని.. చిన్న ఎత్తిపోతల ఏర్పాటు చేసుకుంటే.. శ్రీశైలంనుంచి తమ వాటా జలాలను మొత్తం రాయలసీమకే పంపుకోవచ్చు. చిన్నవ్యయంతో అదే ప్రయోజనం నెరవేరుతుంది. కేసీఆర్ తో ప్రతిపాదనల్లో అంతకుమించి భారీ వ్యయానికి ఏపీ వాటాగా భరించడానికి జగన్ ప్రభుత్వం ఒప్పుకుంటే తప్పులో కాలేసినట్లు అవుతుంది.

ఇలాంటి పథకం వలన ప్రధాన లబ్ధి తెలంగాణకే జరుగుతుంది. ఏపీ ప్రభుత్వం మద్దతిస్తే మంచిదే. వారి ఆలోచనకు భారీ వ్యయం అవుతుంది. ఆ వ్యయాన్ని జగన్ ప్రభుత్వం మోయడం అనవసరం. అలాకాకుండా.. ఈ పథకం మొత్తం రాయలసీమకు గోదావరి నీళ్లివ్వడానికే అన్నట్లుగా మాయ చేసినట్లయితే.. భారం, బాధ్యత కూడా ఏపీ ప్రభుత్వం మీదనే మోపవచ్చుననేది  కేసీఆర్ వ్యూహం అయితే గనుక, ఆ బుట్టలో పడకుండా జగన్ జాగ్రత్త తీసుకోవాలి.

Mukkodu ee vishayallo matuku manchi katharnaak @3$%

Link to comment
Share on other sites

15 minutes ago, Kool_SRG said:

Chuddam ayina low bid cheyyatam valla vaallaki(MIEL) enti labam ?? think_ww

Main implementation లో profit లేకుండా ..తర్వాత వచ్చే చిన్న చితక పనుల్లో కుమ్మేస్తారు ..వాటి గురుంచి బయట ప్రపంచానికి తెలియదు 

Link to comment
Share on other sites

25 minutes ago, timmy said:

sole bidder aa? atleast 2 companies tbidding veyyali emo? vaatillonchi least quote vallani select cheyyali appudu kaani work allot cheyyakoodadhu anukunta kadha  they have to got for re-tendering anukunta?? correct me if am wrong giphy.gif

ekkado blog lo chadiva existing price kanna thakkuva quote chesthe multiple bidders avasaramledhu ani idhi entha varaku nijamo telvadhu.Ippudu megha vallu quote chesina price ki malli tenders pilustharu anta inka less evaranna quote chestharu ani .idhi antha online lo sadivi chebthuna 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...