Jump to content

Boat dead body dorakaka poyina death certificate ichestunna deena bandhava prabhutvam


9Krishna

Recommended Posts

ఏతకడానికి కూడా గుద్ద బద్ధకం లేక ఏతకడానికి అయ్యే ఖర్చులు సేవ్ చేయడానికా ?

డెత్ సర్టిఫికెట్ ఎలా ఇస్తారు ??

ఒక పర్సన్ డెడ్ బాడీ దొరకనంత వరకు అతను మిస్సింగ్

మిస్సింగ్ పర్సన్ కి ఏడు సంవత్సరాల తరువాత డెత్ సర్టిఫికెట్ ఇస్తారు ,అది కూడా కోర్ట్ మాత్రమే ఇవ్వకలదు . ముందు మిస్సింగ్ అని FIR బుక్ చెయ్యాలి

డెత్ సర్టిఫికెట్ వచ్చే వరకు ఇన్సూరెన్సు, ఆస్తుల పంపకాలు అమ్మకాలు చెయ్యలేరు .. అందుకే బాడీస్ అన్ని దొరికేవరకు వెతకాల్సిందే .. అది గవర్నమెంట్ డ్యూటీ

కనిపించుటలేదు అని డెత్ సర్టిఫికెట్ ఇష్యూ చేసి చేతులు దులుపుకోలేరు

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...