Jump to content

గ్రామ సచివాలయ ఉద్యోగాల నియామక ప్రక్రియతో మాకు సంబంధం లేదు: ఏపీపీఎస్సీ చైర్మన్

timmy

Recommended Posts

గ్రామ సచివాలయ ఉద్యోగాల నియామక ప్రక్రియతో మాకు సంబంధం లేదు: ఏపీపీఎస్సీ చైర్మన్

Mon, Sep 23, 2019, 09:24 PM
  • ఈ పరీక్షను ప్రభుత్వమే నిర్వహించింది
  • పేపర్ల లీకేజీ వ్యవహారం మాకు తెలియదు
  • ఈ ఆరోపణలపై సంబంధిత ప్రభుత్వ శాఖలే వివరణ ఇవ్వాలి

ఏపీలో గ్రామ సచివాలయ పరీక్ష పేపర్లు లీకేజీ ఆరోపణలు హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ సమీక్ష నిర్వహించింది. పరీక్ష పేపర్ల లీకేజీ ఆరోపణలపై సుదీర్ఘ చర్చ జరిగింది.ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమీక్షకు కార్యదర్శి మౌర్య, సభ్యులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ, గ్రామ సచివాలయ ఉద్యోగాల నియామక ప్రక్రియతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ పరీక్షను ప్రభుత్వమే నిర్వహించిందని, ఆరోపణలపై సంబంధిత ప్రభుత్వ శాఖలే స్పష్టత ఇవ్వాలని కోరారు. పేపర్ల లీకేజీ వ్యవహారం తమకు తెలియదని, ఈ పరీక్ష నిర్వహించిన పంచాయతీరాజ్ శాఖ అధికారులు వివరణ ఇవ్వాలని అన్నారు.

https://www.ap7am.com/flash-news-663469-telugu.html

seen this ap7am.com actual video untey can somebody post it here 

Link to comment
Share on other sites

34 minutes ago, timmy said:

Ma eddy rajyam lo govt ni question chesthunnar ani @Paidithalli asking

Link to comment
Share on other sites

27 minutes ago, Android_Halwa said:

Service commission conduct cheyani exam ki paper etla leak ayindi !

Dikkumalina opposition....asalu idi commission conduct chesindi ani etla anukunaru ?

Logic correct ga ledhu bhayya...service commission conduct chesina govt chesina paper leak aiyye chances untayi...

Link to comment
Share on other sites

1 minute ago, Gnan_anna said:

Logic correct ga ledhu bhayya...service commission conduct chesina govt chesina paper leak aiyye chances untayi...

yesterday, service commission was blamed by the great journalist channel ABN...

Link to comment
Share on other sites

2 minutes ago, Android_Halwa said:

yesterday, service commission was blamed by the great journalist channel ABN...

That is their stupidity...kallu musukoni poinayi adiki ...but paper leak ayye chances unnai kadhaa ...evaru conduct chesina ....

Link to comment
Share on other sites

1 minute ago, Android_Halwa said:

yesterday, service commission was blamed by the great journalist channel ABN...

ఏపీపీఎస్సీ lo andaru thopule..anduke toppers

Link to comment
Share on other sites

4 minutes ago, Vaampire said:

5000 salary jobs ki janalu apply cheyyadamey vintha antey. malli daaniki entrance exam lu, aa paper leak ani rumors. i am clueless

2 yrs tharuvatha regularize chestharu, appudu grade n payscale marusthu G.O. ravachu who knows.

Link to comment
Share on other sites

31 minutes ago, Assam_Bhayya said:

2 yrs tharuvatha regularize chestharu, appudu grade n payscale marusthu G.O. ravachu who knows.

This is pasupu kumkuma scheme of YCP...They are here to stay for a while..

Just before the next elections, their salaries will be increased by another 1000-2000 Rs and Jagan will promise to raise further phase wise...

  • Haha 1
Link to comment
Share on other sites

55 minutes ago, Vaampire said:

5000 salary jobs ki janalu apply cheyyadamey vintha antey. malli daaniki entrance exam lu, aa paper leak ani rumors. i am clueless

I thought these are different from volunteer jobs (5000 per month). not sure what salaries these jobs offer though 

Link to comment
Share on other sites

1 hour ago, Android_Halwa said:

Service commission conduct cheyani exam ki paper etla leak ayindi !

Dikkumalina opposition....asalu idi commission conduct chesindi ani etla anukunaru ?

Eeda kuda nee edupu @3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...