Jump to content

Senior Comedian Venu Madhav Critical and on Ventilator


Kool_SRG

Recommended Posts

1569333103-1485.jpg

Comedian Venu Madhav's condition is said to be critical. Venu has been admitted to a private hospital where he is being treated in ICU by a team of doctors. As per reports, Venu is put on ventilator. Venu is reportedly battling with kidney-related ailment for a while. With his condition turned severe, Venu was rushed to Yashoda hospital in Secunderabad.

Of late, Venu's film offers have come down. Venu had responded on the his film works and clarified that it was his conscious decision to not take up films that showcase comedy in a cheap, belittling manner by using of "cuss" words. There were earlier rumours about Venu's health condition. Venu had strongly retorted and quashed them and stated that he is healthy and doing fine.

But the news of Venu admitted in hospital and condition being serious come as a big shock to his fans and movie industry. Venu is quite active in Telugu Desam Party and campaigned for the party in Nandyal By-election and 2019 election campaign.

Link to comment
Share on other sites

కమెడియన్ వేణుమాధవ్‌కు తీవ్ర అస్వస్థత..

 ప్రముఖ నటుడు హాస్య నటుడు వేణు మాధవ్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో ఉన్న వేణు మాధవ్.. ఈ నెల 6న సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు.

venu-madhavv.jpg

 

ప్రముఖ నటుడు హాస్య నటుడు వేణు మాధవ్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో ఉన్న వేణు మాధవ్.. ఈ నెల 6న సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. డాక్టర్లు ఆయనకు కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. ఆయన రెండు కిడ్నీలు కూడా దెబ్బతినడంతో ఆయన ఆరోగ్యం విషమంగా మారింది. విషయం తెలుసుకున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు జీవిత రాజశేఖర్‌తో పాటు ఉత్తేజ్ సహా టాలీవుడ్‌కు పలువురు కమెడియన్స్‌ ఒక్కొక్కరుగా హాస్పిటల్‌కు చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుంటున్నారు.

అంతేకాదు వేణుమాదవ్ కుటుంబ సభ్యులను పరామర్శించి దైర్యం చెప్పారు. సూర్యపేట జిల్లా కోదాడలో జన్మించిన వేణుమాదవ్ మిమిక్రీ ఆర్టిస్ట్ గా, హాస్యనటుడిగా, కథానాయకుడిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. 1996లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కృష్ణ హీరోగా నటించిన ‘సంప్రదాయం’ చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టారు.

ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘తొలిప్రేమ’ మంచి బ్రేక్ ఇచ్చింది.ఇక తనను నటుడిగా పరిచయం చేసిన ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘హంగామా’ సినిమాతో హీరో అయ్యాడు. ఆ తర్వాత ‘భూకైలాస్’, ‘ప్రేమాభిషేకం’ వంటి పలు సినిమాల్లో హీరోగా నటించాడు.

ఆ తర్వాత ‘యువకుడు’, ‘దిల్’, ‘లక్ష్మి’, ‘సై’, ‘ఛత్రపతి’ ‘మాస్’ చిత్రాలు కమెడియన్‌గా  మంచిపేరు తీసుకొచ్చాయి. 2006లో వెంకటేష్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకుెక్కిన ‘లక్ష్మి’ సినిమాకు గాను ఉత్తమ హాస్యనటుడిగా వేణుమాదవ్ నంది పురస్కారాన్ని అందుకున్నారు.

Link to comment
Share on other sites

5 minutes ago, ekunadam_enkanna said:

avunu. appudu venu madhavan khandinchaadu. Edo aids/hiv ani.

 

 

4 minutes ago, Kool_SRG said:

TImes of India lo vesaaru..

hmm

kidney prob endi.. kompateesi taagudu vallana endi.. nenu kuda poyi chekup seyinchukovali ee lekkana

Link to comment
Share on other sites

నంద్యాల బై ఎలక్షన్స్ లో తోడగోట్టి ఒక్క చెతితో టిడిపి అభ్యర్థిని గెలిపించిన మహానాయకుడు వేణుమాధవ్ కు టికెట్ కన్ఫాం చేసిన బాబోరు@~`

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...