Jump to content

Orey Jaffas meedi oka Bratukkenaa ra

BodiGaadu

Recommended Posts

నాడు కోడి కత్తి విల్లన్ - నేడు పదిలక్షల డబ్బులు, డబల్ bedroom ఓనర్ మరియు బెయిల్..
👉🏼నాడు కోడి కత్తి డాక్టర్ - నేడు ఆంధ్ర హెల్త్ కేర్ చైర్మన్ (ఈయన హైదరాబాద్ వాసి)...
👉🏼నాడు చెంపదెబ్బ యాక్టర్ (వనజాక్షి ) - నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తహశీల్దార్ ప్రెసిడెంట్...
👉🏼నాడు డేటా చోరీ యాక్టర్ - నేడు ఐటీ సలహాదారుడు (ఈయన హైదరాబాద్ వాసి)...
👉🏼నాడు అమరావతి మీద విషం చిమినా అజయ్ రెడ్డి - నేడు జగన్ సలహాదారుడు..
👉🏼నాడు ఎలెక్షన్స్ లో సహకరించిన ద్వివేది - నేడు ప్రిన్సిపాల్ సెక్రటరీ..
👉🏼ఈరోజు పోలవరం టెండర్ 500 కోట్లు తక్కువ వేసినందుకు మేఘ కృష్ణరెడ్డ కి - రేపు ఆంధ్ర గవర్నమెంట్ ఎలక్ట్రికల్ బస్ కాంట్రాక్టులో 1200 కోట్లు..

ఇవి కొన్ని  ఉదాహరణలే ఇలాంటివి ఇంకా ఎన్నో..

🤔2011 ముందు క్విడ్ ప్రో క్విడ్ ప్రో అంటే  విన్నాం  కానీ ఇపుడు కళ్లారా చూస్తున్నాం 

ఈ కుల,మతంతో  పిచ్చి పట్టి కొట్టుకుంటున్న నా కొడుకులు ఉన్నంత కాలం ఆంధ్ర బాగుపడదు🧐

71057572_10212257053620790_5492182652301

Link to comment
Share on other sites

నాడు చెంపదెబ్బ యాక్టర్ (వనజాక్షి ) - నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తహశీల్దార్ ప్రెసిడెంట్..

baa chempa debba kottindi mana valle kada

and aa govt employee kuda mana. Valle anta kada gannavaram MLA vamshi relative anta kada

Link to comment
Share on other sites

Just now, Hydrockers said:

 Kottela chesettu naatakamaadinchindi maatram Highlyl Respected vaallu annattu

LANGA gaadivi entha close ga follow avuthavura andhra lo chempa dabbala meedha. Manchide gaani thelugu prajalani vidagottina papam matuku podhu ee interest tho.

Link to comment
Share on other sites

Just now, aakathaai333 said:

naadu tirupati railway station lo jebulu kottina donga kolla naayal nedu prathi paksha party adhyakshudu 

Eppudo 1984 lo janaala cheta bahishkarinchabadi... intlo munda la padi unna oka musali edava maatalu vini ave nijamanukuntunna ninnu chustunte ... enduku ra nee bratuku saavanika ani anaalanundi 

Link to comment
Share on other sites

Just now, lovemystate said:

LANGA gaadivi entha close ga follow avuthavura andhra lo chempa dabbala meedha. Manchide gaani thelugu prajalani vidagottina papam matuku podhu ee interest tho.

em chestaaru Bhayya.. aa Langa gaalllu ekkuva takkuva maatladite KCR and CO rod kaalchi G lo dimputaaru. Baanisa bratuku akkada. kaneesam ilaa bayataku vachayina moraganivvu. 

Link to comment
Share on other sites

2 minutes ago, BodiGaadu said:

 Kottela chesettu naatakamaadinchindi maatram Highlyl Respected vaallu annattu

Inga cheppu ra 

Baboru odipovataniki baboru worst ruling iche la jagan natakam adinchadu ani seppu

Link to comment
Share on other sites

Just now, Hydrockers said:

Inga cheppu ra 

Baboru odipovataniki baboru worst ruling iche la jagan natakam adinchadu ani seppu

Orey mundelli mee Peeti G meeru kadukkondi. Telangana Banisalu. meekenduku ra maa State gurnchi. emi telusu maa state gurinchi.

ee Poota biryaniki, mandu ki evaraina paisalistaremo elli adukkondi

Link to comment
Share on other sites

AP-logo_6.jpg

అమరావతి: గత ప్రభుత్వం జారీ చేసిన రుణమాఫీ ఉత్తర్వులను వైకాపా ప్రభుత్వం రద్దు చేస్తుంది. ఈ మేరకు జీవో నెం. 38ని రద్దు చేస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  4 నుంచి 5 విడతల్లో ఇవ్వాల్సిన రుణమాఫీ నిధులు రూ. 7959. 12 కోట్లను ప్రభుత్వం నిలిపివేసింది. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం అమలు నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది

Link to comment
Share on other sites

Just now, BodiGaadu said:

RaaJaa... KaaJaa... Raavali Jagan.. Kavaali Jagan. --- > ippudu Pettadu Jagan

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...