Jump to content
People were interested in these podcasts

Sye Ra controversies

ariel

Recommended Posts

రాయలసీమ ప్రాంతంలో బ్రెటీష్ వాళ్ళు ఉరి తీసిన పాలేగాళ్ళు లో ఒకరు ఉయ్యాల వాడ నర్సింహారెడ్డి

పాలేగాళ్ళు ఎవరు స్వాతంత్ర సమరయోదులు కాదు

పాలేగాళ్ళు పెట్టుబడి దారి మనస్తత్వం ఉన్న బూర్జువాలే

పాలేగాళ్ళు ప్రజలని హింసించి పన్నులు వసూలు చేసేవారు

ఆంగ్లేయులు కి పాలేగాళ్ళు కి మధ్య గొడవ పన్నులు పంపకం కి సమందించి

ప్రజలని హింసించి వసూలు చేసుకున్న పన్నులు ఆంగ్లేయులు కి చెల్లించటం ఇష్టం లేని ఉయ్యాలవడా నర్సింహారెడ్డి ని ఆంగ్లేయులు బహిరంగంగా ఉరి తీశారు .
ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి ని స్వాతంత్ర పోరాట యోధుడు అని ఏ చరిత్రకారుడు సంభోదించలేదు..

అల్లూరి సీతారామరాజు గిరిజనుల హక్కులు కోసం పోరాడారు అందుకే అల్లూరి స్వాతంత్ర సమరయోధుడు అయ్యారు.

చరిత్ర ఉయ్యాలవడా నర్సింహారెడ్డి ని పాలేగాడు అనే సంభోదించింది.

Link to comment
Share on other sites

  On 9/25/2019 at 6:49 PM, ariel said:

Expand  

ippudu nuvvu patriotic kadu ani neutrals antaru iga ....@3$% - Oka howle gadu British Library lo india charithra chadivina ani vadinchindu naatho emcheppale...

Asalu veedu freedom fighter kaadu ra ante cricket team fans ki kopam...

  • Upvote 1
Link to comment
Share on other sites

  On 9/25/2019 at 6:59 PM, TheBrahmabull said:

ippudu nuvvu patriotic kadu ani neutrals antaru iga ....@3$% - Oka howle gadu British Library lo india charithra chadivina ani vadinchindu naatho emcheppale...

Asalu veedu freedom fighter kaadu ra ante cricket team fans ki kopam...

Expand  

CITI_c$y

Link to comment
Share on other sites

  On 9/25/2019 at 6:58 PM, CuteDesiGal said:

Adhe balayya babu thesthe nu ee post vesevadiva

Expand  

@3$% expected yee..... chala koddi motham lo freedom fight lo palogonna prathi okkarini ippativaraku charitra karulu cheppirru...

Ithanu freedom fighter kadu.. movie kosam Tholi Samarayodhudu ani cheppatam edithey vundooo@3$%

Link to comment
Share on other sites

  On 9/25/2019 at 7:01 PM, TheBrahmabull said:

ade kada .. janala chevilo free flowers 

Link to comment
Share on other sites

  On 9/25/2019 at 7:01 PM, chittimallu_14 said:

hehe vadu freedom fighter kakaponi who cares... cinema bagunte choostharu.... mee NTR gadu emanna nijam ga devuda? cheppu dhebbal thinnadu public lo open ga... alantodni ramayya krishnayya ani dappu kotti kathanayakudu, mahanayakudu theesthe janaalu chi kottaru ga... dheenni kooda alage chi kodatharu le bagokapothe dont worry   :lol: 

Expand  

extra publicity cheste alane untadi :giggle:

Link to comment
Share on other sites

  On 9/25/2019 at 7:01 PM, TheBrahmabull said:

@3$% expected yee..... chala koddi motham lo freedom fight lo palogonna prathi okkarini ippativaraku charitra karulu cheppirru...

Ithanu freedom fighter kadu.. movie kosam Tholi Samarayodhudu ani cheppatam edithey vundooo@3$%

Expand  

Chesindhi Tax la kosame, kakapothe cinematic liberty theesukoni freedom fighter la chupisthunnaru. @3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...