Jump to content

ప్రతి జనవరిలోఉద్యోగాల నోటిఫికేస్లు-జగన్


Hydrockers

Recommended Posts

ప్రతి సంవత్సరం జనవరిలో ఉద్యోగాల నోటిపికేష్ ఇస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. తాము గతంలో ఇచ్చిన హమీ ప్రకారం ప్రతి ఏడాది జనవరి నెల నోటిఫికేషన్ ల నెలగా ఉంటుందని అన్నారు. ప్రబుత్వంలో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో గుర్తించి,తదనుగుణంగా నోటిఫికేషన్లు ఇస్తామని ఆయన అన్నారు. జనవరి ఒకటి నుంచ జనవరి ముప్పై వరకు ఈ ఉద్యోగాల భర్తీ జరుగుతుందని ఆయన అన్నారు.అందువల్ల ఇప్పుడు ఉద్యోగాలు రానివారు ఆదోళన చెందవద్దని, త్వరలోనే మళ్లీ అవకాశం ఉంటుందన్న సంగతిని గుర్తించాలని ఆయన అన్నారు. కాగా కొత్తగా సచివాలయాల ఉద్యోగాలకు ఎంపికైన వారిని ఆయన అబినందించి, శుభాకాంక్షలు తెలిపారు.

Link to comment
Share on other sites

26 minutes ago, sepoy said:

5k iche ....daanini kooda employment Antara??..Labour can earn 5k in a week....lol jaffa gaadu

Baboru asha workers ki Anganwadi workers ki enta icharu bro

Go get some information

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...