Jump to content

AP Govt is banned from power purchase

TheBrahmabull

Recommended Posts

Shendra bob meeda kopamtho Wind solar 10ngy annadu.. Coal ayipoyindi ani center vaipu chustunnadu... Varshalu padutunna full ga Srisailam lo production 70% kante ekkuva ledu..

Ayina sare Inverter pettukoni High volume lo Ravali jaigul kavali Jaigun song vintunna Andhra pejalu

Link to comment
Share on other sites

Just now, TheBrahmabull said:

Shendra bob meeda kopamtho Wind solar 10ngy annadu.. Coal ayipoyindi ani center vaipu chustunnadu... Varshalu padutunna full ga Srisailam lo production 70% kante ekkuva ledu..

Ayina sare Inverter pettukoni High volume lo Ravali jaigul kavali Jaigun song vintunna Andhra pejalu

Wind power eda undi vaa kontaniki ee weather lo

Vinetodu unte babori valla gandi thata freedom fight chesadu ani chebtaru mi pulkas

Link to comment
Share on other sites

విద్యుత్‌ రంగంలో చంద్రబాబు చేసిన పాపాలు ఇప్పుడు గుదిబండలుగా మారాయని విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. చంద్రబాబు అవినీతి, లంచగొండితనం, తప్పుడు విధానాల కారణంగా ఎన్నడూలేని రీతిలో విద్యుత్‌ రంగం అత్యంత క్లిష్టపరిస్థితిని ఎదుర్కొంటోందని మంత్రి చెప్పారు. చంద్రబాబు తప్పులు, అక్రమాలను శ్రీ వైయస్‌.జగన్‌గారికి ఆపాదించడానికి టీడీపీ, ఓ వర్గం మీడియా చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. గడచిన ఐదేళ్లలో విద్యుత్‌ రంగంలో అవినీతి గురించి, అక్రమాల గురించి, అస్తవ్యస్త విధానాల గురించి ఏరోజుకూడా ప్రజలపక్షాన ఆ వర్గం మీడియా పనిచేయలేదన్న విషయాన్ని ప్రజలు ఎప్పుడో గుర్తించారని మంత్రి అన్నారు. 

మార్చి 2019 నాటికి కరెంటు సరఫరాచేస్తున్న సంస్థలకు చంద్రబాబు రూ.20వేల కోట్లు బకాయిలు పెట్టారని వెల్లడించారు. ముఖ్యమంత్రిగా శ్రీ వైయస్‌.జగన్‌ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత విద్యుత్‌రంగంపై సమీక్షచేసి, ఆరంగాన్ని కాపాడ్డానికి దృఢసంకల్పంతో ముందుకు వెళ్తున్నారన్నారు. దీంట్లో భాగంగా అనేక చర్యలు తీసుకున్నారని, ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేస్తున్నారన్నారు. కరెంటు ఉత్పత్తి చేస్తున్న కంపెనీలకు చెల్లించాల్సిన బకాయిలను ఒక్కొక్కటిగా చెల్లించుకుంటూ వస్తున్నారని, కేవలం ఎన్టీపీసీకే రూ. 3414 కోట్లు చెల్లించామని, మరో రూ.1200 కోట్ల రూపాయలను ఇతర విద్యుత్‌ సంస్థలకు చెల్లించామని మంత్రి తెలిపారు. ఇందులో రూ.700 కోట్లు ప్రైవేటు థర్మల్‌ కేంద్రాలకు, మరో రూ.460 కోట్లు ట్రాన్స్‌మిషన్‌ బకాయిలను చెల్లించామని వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధికి అత్యంత కీలకమైన విద్యుత్‌ రంగాన్ని గాడిలో పెట్టడానికి, గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దడానికి, వ్యవస్థలో ఉన్న అవినీతిని నిర్మూలించడానికి ముఖ్యమంత్రి గట్టి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. బొగ్గు సరఫరాలో అంతరాలు, కొరత కారణంగా థర్మల్‌విద్యుత్‌ కేంద్రాలు పడుతున్న ఇబ్బందులను నివారించడానికి సత్వర చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేంద్రానికి లేఖరాయడంతోపాటు, సింగరేణి నుంచి ఉత్పత్తిపెంచాల్సిందిగా కోరారని గుర్తుచేశారు.

Link to comment
Share on other sites

పవన విద్యుత్ కొనుగోలు నిలిపివేసినట్లు వస్తున్న వార్తలను ఎపి ప్రభుత్వం ఖండించింది. ఎల్లో మీడిఆయాలో ఈ మేరకు వస్తున్న వార్తలు అవాస్తవమని ప్రభుత్వం పేర్కొంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

విండ్‌పవర్‌ కొనుగోలు నిలిపేశామంటూ వస్తున్న వార్తలు అవాస్తవం: విద్యుత్‌శాఖ కార్యదర్శి ఎన్‌.శ్రీకాంత్‌
రాష్ట్రంలో సుమారు 4వేల మెగావాట్ల విండ్‌ పవర్‌ సామర్థ్యం ఉంటే ప్రస్తుతం 40 మెగావాట్లు మాత్రమే వస్తోంది: 
వారంరోజులుగా వాతావరణంలో మార్పులు వచ్చాయి:
గాలిని వీచే వేగాన్ని బట్టి విండ్‌ పవర్‌ ఆధారపడి ఉంటుంది: 
ఉత్పత్తిలో భారీగా హెచ్చుతగ్గులు ఉంటాయి:
విండ్‌ పవర్‌ కొనుగోలు నిలిపేశామనడం వాస్తవం కాదు:
థర్మల్‌ కేంద్రాల ఉత్పత్తిని స్థిరీకరించడానికి ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాం

Link to comment
Share on other sites

4 minutes ago, TheBrahmabull said:

arey ayya neeku vishayam telisthey naa post laki reply iyyi lekunte iyyaku flz...

 Nee bondha ban chesinaru

phekudu muchatu, PPT’s tho inkenni rojulu mislead chestaru

Link to comment
Share on other sites

1 minute ago, Hydrockers said:

విద్యుత్‌ రంగంలో చంద్రబాబు చేసిన పాపాలు ఇప్పుడు గుదిబండలుగా మారాయని విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. చంద్రబాబు అవినీతి, లంచగొండితనం, తప్పుడు విధానాల కారణంగా ఎన్నడూలేని రీతిలో విద్యుత్‌ రంగం అత్యంత క్లిష్టపరిస్థితిని ఎదుర్కొంటోందని మంత్రి చెప్పారు. చంద్రబాబు తప్పులు, అక్రమాలను శ్రీ వైయస్‌.జగన్‌గారికి ఆపాదించడానికి టీడీపీ, ఓ వర్గం మీడియా చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. గడచిన ఐదేళ్లలో విద్యుత్‌ రంగంలో అవినీతి గురించి, అక్రమాల గురించి, అస్తవ్యస్త విధానాల గురించి ఏరోజుకూడా ప్రజలపక్షాన ఆ వర్గం మీడియా పనిచేయలేదన్న విషయాన్ని ప్రజలు ఎప్పుడో గుర్తించారని మంత్రి అన్నారు. 

మార్చి 2019 నాటికి కరెంటు సరఫరాచేస్తున్న సంస్థలకు చంద్రబాబు రూ.20వేల కోట్లు బకాయిలు పెట్టారని వెల్లడించారు. ముఖ్యమంత్రిగా శ్రీ వైయస్‌.జగన్‌ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత విద్యుత్‌రంగంపై సమీక్షచేసి, ఆరంగాన్ని కాపాడ్డానికి దృఢసంకల్పంతో ముందుకు వెళ్తున్నారన్నారు. దీంట్లో భాగంగా అనేక చర్యలు తీసుకున్నారని, ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేస్తున్నారన్నారు. కరెంటు ఉత్పత్తి చేస్తున్న కంపెనీలకు చెల్లించాల్సిన బకాయిలను ఒక్కొక్కటిగా చెల్లించుకుంటూ వస్తున్నారని, కేవలం ఎన్టీపీసీకే రూ. 3414 కోట్లు చెల్లించామని, మరో రూ.1200 కోట్ల రూపాయలను ఇతర విద్యుత్‌ సంస్థలకు చెల్లించామని మంత్రి తెలిపారు. ఇందులో రూ.700 కోట్లు ప్రైవేటు థర్మల్‌ కేంద్రాలకు, మరో రూ.460 కోట్లు ట్రాన్స్‌మిషన్‌ బకాయిలను చెల్లించామని వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధికి అత్యంత కీలకమైన విద్యుత్‌ రంగాన్ని గాడిలో పెట్టడానికి, గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దడానికి, వ్యవస్థలో ఉన్న అవినీతిని నిర్మూలించడానికి ముఖ్యమంత్రి గట్టి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. బొగ్గు సరఫరాలో అంతరాలు, కొరత కారణంగా థర్మల్‌విద్యుత్‌ కేంద్రాలు పడుతున్న ఇబ్బందులను నివారించడానికి సత్వర చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేంద్రానికి లేఖరాయడంతోపాటు, సింగరేణి నుంచి ఉత్పత్తిపెంచాల్సిందిగా కోరారని గుర్తుచేశారు.

Lanchagondi thanam chesthe bokka lo petra . Delhi mundhara we are embarrassed ani endhuku cheppukunnadu jagga gaadu.

Link to comment
Share on other sites

Arey woh inkosari argue cheyaku natho ni @Hydrockers

The battle between renewable energy companies’ and Andhra Pradesh is getting intense as the state has sought cancellation of 21 wind power purchase agreements with clients of SuzlonNSE -10.00 % Energy and Axis Energy and is not letting the wind plants operate for most hours of day without giving any valid reason.

The cancellation is despite the high court staying a July 1 notification issued by the state and July 12 letters written to various developers seeking renegotiation of power ta ..
 
https://economictimes.indiatimes.com/industry/energy/power/andhra-pradesh-seeks-to-cancel-21-wind-energy-pacts/articleshow/70426039.cms?from=mdr\

saduvu ko... ekkadikelli vostharu ayya...

  • Haha 1
  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...