Jump to content

andhakaram lo AP


ariel

Recommended Posts

ఏపీలో అప్రకటిత విద్యుత్‌ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ సబ్ స్టేషనలను చుట్టుముట్టి ఆందోళనకు దిగుతున్నారు. బొగ్గు కొరత కారణంగా డిమాండ్ కు తగినంత విద్యుత్తును థర్మల్ విద్యుత్ కేంద్రాలు అందించలేకపోతున్నాయి. సిబ్బంది సమ్మె, ఇతర సాంకేతిక కారణాలతో 6 థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మూతపడ్డాయి. మరోవైపు PPA లపై కోర్టుకెళ్లారని పవన విద్యుత్ ఉన్నా ప్రభుత్వం తీసుకోవట్లేదు. గోరుచుట్టుపై రోకటి పోటు అన్నట్టుగా విద్యుత్‌ కంపెనీల నుంచి కరెంటు కొనుగోళ్ల కోసం రాష్ట్రప్రభుత్వం లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ లు మంజూరు చేయకపోవడంతో విద్యుత్ ఎక్స్చేంజిలో ఆంధ్రప్రదేశ్ పై నిషేధం విధించారు.
పవన, సౌర, జల విద్యుత్తులను వాడకుండా థర్మల్ విద్యుత్తును మాత్రమే వాడాలన్న జగన్ గారి మొండివైఖరి మూలంగా రాష్ట్రప్రజలు ఈ కరెంటు కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది.

#YSJaganFailedCM

Image may contain: 2 people, fire and text
Link to comment
Share on other sites

6 hours ago, TheBrahmabull said:
14 minutes ago, Paidithalli said:

71969121_441061589846916_534735958489589

solution telisthe nenu bhi CM aithunde anna.. anduke cheyaneeke ranappudu chesindi cheda 10ngakunda vundale..

Esupadam ki radu administration - agreements voddu raa ante geliki maree OA 10ngithey inthe vuntadi.. @3$%

TG ippudu appulu tesukune position lo vundi - iche position lo ledu -- Ask more about TRS administration @Android_Halwa -

Raavali jagan kaavali jagan

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...