Jump to content

Pichi peaks - Schools in Hyd


maidhanam1

Recommended Posts

ప్రపంచవ్యాప్తంగా నర్సరీ విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను బోధిస్తారని విద్యావేత్తలు గుర్తుచేస్తున్నారు. చిన్న పిల్లలను పోటీ ప్రపంచంలోకి నెట్టడం విచారకరమని పలువురు నెటిజన్లు ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘పిల్లలు పాలు తాగడంలో ఫస్టా..’ అంటూ క్రిష్‌ యాదు అనే నెటిజన్‌ విద్యాసంస్థలపై వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. 

ఆడుతూ పాడుతూ సరదాగా గడపాల్సిన వయస్సులో విద్యార్థులకు ఇలాంటి కష్టాలు రావడం విచారకరమని, విద్యాసంస్థలను నియంత్రించే వ్యవస్థ అవసరమని సునీష అనే మహిళ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. మన ప్రాథమిక విద్యావ్యవస్థ పూర్తిగా లోపభూయిష్టమని ఫ్రాన్స్‌లోని భారత మాజీ రాయబారి డాక్టర్‌ మోహన్‌ కుమార్‌ ట్వీట్‌ చేశారు. మరోవైపు ఈ రకమైన స్కూళ్లను నిషేదించాలని, పిల్లల్లో ఒత్తిడి పెంచడం తీవ్ర ఆక్షేపణీయమని దీరజ్‌ సింగ్లా అనే నెటిజన్‌ ఘాటుగా ట్వీట్‌ చేశారు.

Link to comment
Share on other sites

education system ni joke chesi paaradobbaru. shop lo amme product laaga publicity ichi commercial chesthunnaru. ye roju aithe Bs control nundi education slip aindo appati nundi chaduvu vyaaparam aipoindi

Link to comment
Share on other sites

25 minutes ago, Kool_SRG said:

Too old post man already one week nunchi doing rounds... Next Pre school rank lu kuda pedataaremo @3$%

 

23 minutes ago, Hydrockers said:

Aa school Ni musi dobbali frst

Lol... It's a cheap publicity stunt by the school marketing management team 

Link to comment
Share on other sites

1 hour ago, maidhanam1 said:

priya-bharati-school.jpg?itok=c9PNXBge

ii age ke Ranka aa?? - Thupuk on such schools ^&H  and parents who encourage such

:giggle: - nursery toppers aaa ... Nee avva evadanna case pettin 10ngali -

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...