Jump to content

గ్రామ సచివాలయాలు ఎప్పుడో పెట్టాం-చంద్ర


Hydrockers

Recommended Posts

ఎపి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కొత్త విషయం చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ గ్రామ సచివాలయాలను ప్రారంబించినట్లు గొప్పగా చెప్పుకుంటున్నారని, కాని తాము ఎప్పుడో పెట్టామని ఆయన అన్నారు. 2003లోనే గ్రామ సచివాలయాలను ఆరంబించామని చంద్రబాబు చెప్పారు.కొత్తగా జగన్ చేస్తున్నది ఏమీ లేదని ఆయన అన్నారు. గాంధీ జయంతి రోజున మద్యం షాపులు నిర్వహించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఎవరి విశ్లేషణకూ అర్థంకాని రీతిలో జగన్‌ వ్యవహారశైలి ఉందని, రాష్ట్రం జగన్‌ జాగీరు కాదని అన్నారు. బ్రిటీష్‌ వారైనా చట్టాన్ని అనుసరించేవారని, జగన్ కనీసం చట్టాన్ని కూడా గౌరవించడం లేదని ఆయన ఆరోపించారు.అందరూ అవినీతి పరులు..తాను మాత్రమే నీతిమంతుడనన్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారని చంద్రబాబు అన్నారు

Link to comment
Share on other sites

10 minutes ago, kothavani said:

yes with real time givernance, from AP secretreait you can turn off the light in srikakulam village

Powered by AI and Block sain technology written by lokesham Saar.

  • Haha 1
Link to comment
Share on other sites

37 minutes ago, Hydrockers said:

Naku iathe gurtu ledu

Ekkada pettaru pulkas any idea ?

@psycopk Samara ee vishayam meda patha eenadu paper clip iana unda atleast ?

@lovemystate mi inti pakkana kani mi school pakkana kani em iana pettara bro

Naa Master PPTs thread lo vethuku bro. PPT vunde vuntadi. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...