Jump to content

kotamreddy attacks lady officer again

andhrano1

Recommended Posts

నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అరెస్టు అయ్యారు. వెంకటాచలం ఎంపీడీవో సరళ కేసు విషయంలో పోలీసులు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని ఆదివారం ఉదయం అరెస్టు చేశారు. తన ఇంటిపైకి వచ్చి దౌర్జన్యం చేశారని ఎంపీడీవో సరళ ఎమ్మెల్యే కోటంరెడ్డి, ఆయన అనుచరుడు శ్రీకాంత్‌రెడ్డిపై  పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సరళ ఫిర్యాదు మేరకు విచారణ జరిపి కోటంరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కోటంరెడ్డి అరెస్టుకు ముందు ఎమ్మెల్యే ఇంటి వద్ద శనివారం అర్ధరాత్రి దాటాక ఆయన కోసం పోలీసులు కాపుకాసారు. 

Link to comment
Share on other sites

  • Replies 66
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Migilindi23

    14

  • andhrano1

    11

  • BodiGaadu

    6

  • snoww

    5

Top Posters In This Topic

3 minutes ago, snoww said:

నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అరెస్టు అయ్యారు. వెంకటాచలం ఎంపీడీవో సరళ కేసు విషయంలో పోలీసులు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని ఆదివారం ఉదయం అరెస్టు చేశారు. తన ఇంటిపైకి వచ్చి దౌర్జన్యం చేశారని ఎంపీడీవో సరళ ఎమ్మెల్యే కోటంరెడ్డి, ఆయన అనుచరుడు శ్రీకాంత్‌రెడ్డిపై  పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సరళ ఫిర్యాదు మేరకు విచారణ జరిపి కోటంరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కోటంరెడ్డి అరెస్టుకు ముందు ఎమ్మెల్యే ఇంటి వద్ద శనివారం అర్ధరాత్రి దాటాక ఆయన కోసం పోలీసులు కాపుకాసారు. 

నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడీవో సరళ ఇంటిపై దాడి ఘటనలో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో కోటంరెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న కోటంరెడ్డి అభిమానులు భారీగా ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. వైద్య పరీక్షల కోసం కోటంరెడ్డిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తొలుత ఆయనపై చర్యలు తీసుకోడానికి పోలీసులు నిరాకరించారు. ముఖ్యమంత్రి జగన్ నిన్న ఢిల్లీ నుంచి రాగానే కోటంరెడ్డి విషయంలో చర్యలు తీసుకోవాలని డీజీపీతో మాట్లాడినట్లు తెలుస్తోంది. తప్పు చేస్తే ఎవరైనా సరే చట్టపరిధిలో చర్యలు తీసుకోవాలని డీజీపీకి జగన్ సూచించినట్లు తెలుస్తోంది. దీంతో కోటంరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

Link to comment
Share on other sites

17 minutes ago, snoww said:

This fellow is an eccentric character. Good job Jagan.

Link to comment
Share on other sites

28 minutes ago, snoww said:

నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడీవో సరళ ఇంటిపై దాడి ఘటనలో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో కోటంరెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న కోటంరెడ్డి అభిమానులు భారీగా ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. వైద్య పరీక్షల కోసం కోటంరెడ్డిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తొలుత ఆయనపై చర్యలు తీసుకోడానికి పోలీసులు నిరాకరించారు. ముఖ్యమంత్రి జగన్ నిన్న ఢిల్లీ నుంచి రాగానే కోటంరెడ్డి విషయంలో చర్యలు తీసుకోవాలని డీజీపీతో మాట్లాడినట్లు తెలుస్తోంది. తప్పు చేస్తే ఎవరైనా సరే చట్టపరిధిలో చర్యలు తీసుకోవాలని డీజీపీకి జగన్ సూచించినట్లు తెలుస్తోంది. దీంతో కోటంరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

Abbo Boothu_kittu Paper lo veasdu gaa idhi 

"తప్పు చేస్తే ఎవరైనా సరే చట్టపరిధిలో చర్యలు తీసుకోవాలని డీజీపీకి జగన్ సూచించినట్లు తెలుస్తోంది"

Usually eedi paper lo matter would be - "Baboru, Maalokam vothidiki digi vachina Jagan, Kot@m Teddy Arrest" ani vundali

Link to comment
Share on other sites

39 minutes ago, kidney said:

Abbo Boothu_kittu Paper lo veasdu gaa idhi 

"తప్పు చేస్తే ఎవరైనా సరే చట్టపరిధిలో చర్యలు తీసుకోవాలని డీజీపీకి జగన్ సూచించినట్లు తెలుస్తోంది"

Usually eedi paper lo matter would be - "Baboru, Maalokam vothidiki digi vachina Jagan, Kot@m Teddy Arrest" ani vundali

Nenu Ade surprise ayya. Babori statement valla ayyindi idi Ani raayakunda jagan order valla raasadu endi Ani.

House theesi boothu kittu kooda leader ki hand giving aa 

Link to comment
Share on other sites

6 minutes ago, snoww said:

Nenu Ade surprise ayya. Babori statement valla ayyindi idi Ani raayakunda jagan order valla raasadu endi Ani.

House theesi boothu kittu kooda leader ki hand giving aa 

understand this is second time he did. First time assalu actionee thisukole.

Link to comment
Share on other sites

Just now, lovemystate said:

understand this is second time he did. First time assalu actionee thisukole.

Mana babori time lo evari meeda enni action lu theesukunnaru ?

Chinthamaneni , bonda Uma, Budda venkanna . Inka saala pedda list vundi. 

Link to comment
Share on other sites

1 minute ago, snoww said:

Mana babori time lo evari meeda enni action lu theesukunnaru ?

Chinthamaneni , bonda Uma, Budda venkanna . Inka saala pedda list vundi. 

thappu chesthe theesuntaru

Link to comment
Share on other sites

7 minutes ago, lovemystate said:

thappu chesthe theesuntaru

Lol. Yeah babori mla's and party leaders okka thappu kooda seyyaledu eppudu 5 years lo. Babori laa vallu kooda nippu ki inko roopam. 

Link to comment
Share on other sites

1 hour ago, kidney said:

Abbo Boothu_kittu Paper lo veasdu gaa idhi 

"తప్పు చేస్తే ఎవరైనా సరే చట్టపరిధిలో చర్యలు తీసుకోవాలని డీజీపీకి జగన్ సూచించినట్లు తెలుస్తోంది"

Usually eedi paper lo matter would be - "Baboru, Maalokam vothidiki digi vachina Jagan, Kot@m Teddy Arrest" ani vundali

ALaa chuste mundu ee Jagga gaadine lopala veyaali ga

Link to comment
Share on other sites

Just now, BodiGaadu said:

ALaa chuste mundu ee Jagga gaadine lopala veyaali ga

"చట్టపరిధిలో " ne chesaru ga samara

Jaffa Bail Order, Baboru Stay Order - Anni under the act of Law @3$%

Link to comment
Share on other sites

54 minutes ago, snoww said:

Lol. Yeah babori mla's and party leaders okka thappu kooda seyyaledu eppudu 5 years lo. Babori laa vallu kooda nippu ki inko roopam. 

Vanajanni, Shekar Reddy , Kodi kathi seenu illaanti drama artists vishayallo jarigina vaati gurinchena maatlaadedi?

Avuni Baboru tappu chesaaru.. IAS officers ni police lani bedirinchinappudu Jagga gaadini lopala veyakunda.. AVinash Reddy gaadu Airport lo veerangam chesinappudu bokkaloki veyakunda... ee drama artistla pai charyalu teesukokunda etc..  ilaa chala pedha tappulu chesaadu 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...