Jump to content

120 Days of YCP - Jagan Ruling Summary


ariel

Recommended Posts

  • Replies 160
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • ariel

    48

  • Migilindi23

    38

  • comradee

    17

  • Cation

    14

వైసీపీ నేతల వేధింపులతో ఆత్మహత్యాయత్నం చేసిన ఆశ కార్యకర్త ప్రమీలను నెల్లూరులో పరామర్శించాను. రాజ్యమేలమని భారీ మెజార్టీతో గెలిపిస్తే చిరుద్యోగులపై ప్రతాపం చూపడం దారుణం. దళితురాలని కించపరుస్తూ ఆమెను వేధించడం బాధాకరం.వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాలో ఇది మూడో ఘటన. రాష్టంలో 105వ ఘటన

Image may contain: 6 people, people standing

Link to comment
Share on other sites

9లక్షల క్కుసెక్స్ వాటర్ వస్తేనే అమరావతిలో ఆరికాలు మునగలేదు.. 5 సెంటిమీటర్ల వాన పడితేనే హైదరాబాద్ గుండెల దాకా మునిగింది...తప్పుడు అబుద్దాలు ప్రచారం చేసే వాళ్ళకి కచ్చితంగా అమరావతి కోసం 35000 ఎకరాలు ఇచ్చిన రైతుల ఉసురు కచ్చితంగా తగులుతుంది

Image may contain: one or more people and text

 

  • Upvote 1
Link to comment
Share on other sites

గోదావరి బోట్ ప్రమాదం వెనుక ఉన్న నిజాలు బయట పెట్టినందుకు దళిత నాయకుడు GV Harsha Kumar గారిని కేసుల పేరుతో వేధిస్తారా? ఈ ప్రభుత్వానికి సిగ్గుగా లేదా? గోదావరిలో 144 సెక్షన్ పెట్టిన మేధావి YS Jagan Mohan Reddy గారు బోట్ ని తియ్యలేడా? ఇది చేతగాని దద్దమ్మ ప్రభుత్వం అనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలి?

బోట్ ప్రమాదం వెనుక ఉన్న రహస్యం జలసమాధి చెయ్యాలి అని చూసినంత మాత్రాన నిజాలు దాగవు. ఆ రోజు డ్యూటీలో ఉన్న ఎస్సైకి ఫోన్ చేసి ఆపేసిన బోట్ ని వదిలిపెట్టాలని ఒత్తిడి చేసిన వ్యక్తి పేరు బయటపెట్టాలి. ఈ ఘటన పై సమగ్ర విచారణ జరపాలి.

Image may contain: one or more people, text and outdoor

Link to comment
Share on other sites

 

అలాంటప్పుడు మీరు వాళ్ళకి ఇచ్చిన హామీ ప్రకారం పథకం అమలుకు రూ.663 కోట్లు కేటాయించాలి. అలాంటిది ప్రభుత్వమే రూ.400 కోట్లు మంజూరు చేసిందంటే అర్థం ఏమిటి? అర్హులను తగ్గించమనే కదా! అధికారులు ఇంకాస్త ముందుకెళ్ళి 1.73 లక్షలకు కుదించారు.

మ్యానిఫెస్టోలో చెప్పని నిబంధనలన్నీ పథకం అమలుచేసేటప్పుడు ఎందుకు పుట్టుకొస్తాయి జగన్ గారూ? ఇది ప్రజలను మోసం చేయడం కాదా? లేక మోసం చెయ్యడం మీకు కొత్త కాదు కాబట్టి, ఇప్పుడు కూడా అలాగే చేసాం అంటారా? సమాధానం చెప్పండి.

#JaganFailedCM

-- Nara Lokesh

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...